Тёмный
BORARA VOICE
BORARA VOICE
BORARA VOICE
Подписаться
నా విద్యార్ధే నా బలం

భాష,సాహిత్యం,కళలు, తెలుగు తరగతులు
వివిధ కళారంగ ప్రతిభావంతుల@ ప్రభావశీల వ్యక్తుల ఇంటర్వూలు, ప్రఖ్యాత స్థలాలు సందర్శన వాటి చారిత్రక,సాంస్కృతిక,పౌరాణిక ప్రాశస్త్యం వివరణ

youtube.com/@boraravoice3913
@common man speaking about vote@
0:53
5 месяцев назад
Комментарии
@kumilisrinu2041
@kumilisrinu2041 7 часов назад
super Baya
@vikrampremchandchitneedi431
@vikrampremchandchitneedi431 13 часов назад
👌👌👌👌👌👌👌👌👌👌
@vikrampremchandchitneedi431
@vikrampremchandchitneedi431 13 часов назад
U r super brother 👌👌👌👌
@seepalachandrasekhar3730
@seepalachandrasekhar3730 18 часов назад
🙏🙏🙏👍
@DineshkumarVadapally
@DineshkumarVadapally 6 дней назад
Excellent. Brother
@lakkakulanarsaiah5793
@lakkakulanarsaiah5793 6 дней назад
ధన్య వాదాలు సాహితీ పుత్రా, నీవు నేర్చిన విద్య వచ్చే తరం పిల్లలకు నేర్పాలనే నీ ఆశయం నెరవేరాలని ఆశీస్తూ, భగవంతుని ప్రార్థిస్తున్నాను.🙏🌹
@nageshpala9
@nageshpala9 11 дней назад
Baga chusi chadivaru
@dvrmurthi5503
@dvrmurthi5503 11 дней назад
బాబూ మీరు తెలుగు తల్లి కరుణ తో అనుకున్నది సాధిస్తారు.. మీకు అభినందనాశీశ్శులు సా శి.🙌
@krishnakandukuru8571
@krishnakandukuru8571 13 дней назад
@krishnakandukuru8571
@krishnakandukuru8571 13 дней назад
🎉
@chittiboyenavenkateswarlu2244
@chittiboyenavenkateswarlu2244 15 дней назад
,తెలుగు భాషను గురించి చాల బాగా చెప్పారు
@suryanarayana6034
@suryanarayana6034 17 дней назад
Sai gari ki adrustem Telugu basha ni read,sing ,learn undadam .best of luck sai .Naku kuda Telugu basha ni love chestanu. 40years lo degree chesanu Telugu kosam.but family,childs valana ma cheyalekapoyanu.neeru correct age lo unnaru40years below total Telugu basha ni chaduvukondi kavulu nu study cheyandi chalu meeku
@suryanarayana6034
@suryanarayana6034 17 дней назад
Gummadi gopal krishna garu srinadhudu patra lo exllent.srikrishna rayabaram super
@BhargaviPeravali
@BhargaviPeravali 17 дней назад
Chala baagundi
@krishnakalidindi6671
@krishnakalidindi6671 19 дней назад
హరిశ్చంద్ర లో ,దళమౌ....అనే పద్యానికి దయచేసి ఎవరైనా అర్థం చెప్పండి.
@Pravallikadumpala-ky6lu
@Pravallikadumpala-ky6lu 22 дня назад
❤👏👏
@ramanaraju4668
@ramanaraju4668 22 дня назад
Excellent brother ❤❤❤❤
@Rakurthimounikabhanu
@Rakurthimounikabhanu 22 дня назад
🎉🙏🙏🙏
@srinivaslaxmi5790
@srinivaslaxmi5790 22 дня назад
జై బోలో గణేష్ మహారాజ్ కి జై
@ramhbabubendii2571
@ramhbabubendii2571 23 дня назад
ఆధ్యాత్మిక పాఠాలు కూడా చెప్పె మా'స్టారు' మీరు. జై భోలో గణేష్ మహారాజ్ కి జై.
@srinivasaraoramaraju8320
@srinivasaraoramaraju8320 23 дня назад
ప్రతీ వారం పద్య పరిమళాన్ని ఇలాంటి కళాకారునితో పరిచయం చేయిస్తే తెలుగు భాషకు కళికి తురి రాయి గా ఉంటుంది.తెలుగులో మాట్లాడుదాము తెలుగులో పిల్లలతో వ్రాత మాట అలవాటు చేద్దాము.భారత్ మాతాకీ జై.
@gannojurajesh4597
@gannojurajesh4597 24 дня назад
Me voice bagundi vundi sir...me nuchi inka kotha padyalu vinalani vundi..ivi anadru ide paduthunaru...thank you. Sir inka teluguni bathikisthunaru....🙏
@Gundugola
@Gundugola 24 дня назад
సాధనమున పనులు సమకూరు ధరలోన!!!
@bsnmoorty1
@bsnmoorty1 24 дня назад
❤🎉
@bhaskarsuri1128
@bhaskarsuri1128 24 дня назад
Great brother mee padualu
@NagenderRaoChakilam
@NagenderRaoChakilam 24 дня назад
Such a rare person in these days
@NagenderRaoChakilam
@NagenderRaoChakilam 24 дня назад
గ్రేట్ u r గ్రేట్, ఈరోజుల్లో పొద్దస్తమానం సెల్ ఫోనుల్లో గడిపే యూత్ లాగ కాకుండా తెలుగు సాహిత్యం, పౌరాణికం పై ఆసక్తి తో దృష్టి పెట్టీ పాడటం చాలా బాగుంది
@maradapuramamohanrao2239
@maradapuramamohanrao2239 24 дня назад
పద్యం అల్పించేవిధానము ఒక ఎంతో అనుభవం కల సంగీతము సాహిత్యము కలకలిపి చాలా మధురముగా ఉన్నది.
@premsmart1991
@premsmart1991 25 дней назад
వాయిస్ లో రిదం లేదు బ్రో
@premsmart1991
@premsmart1991 25 дней назад
ఎం వాయిస్ అది ఏమైనా బాగుందా
@GopalacharyGannoju
@GopalacharyGannoju 25 дней назад
మంచి ఉశ్ఛారణ వినసొంపు రాగ మధురిమ, మధురం మధురం
@krishnaraonelavelli8551
@krishnaraonelavelli8551 26 дней назад
మన తెలుగు భాష ముద్దు బిడ్డ సాయి గారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.
@gopasivenkatesh1169
@gopasivenkatesh1169 26 дней назад
🎉
@upendracharykandukuri8282
@upendracharykandukuri8282 26 дней назад
Very good program plz chala videolu cheyandi
@jayaramthimmappagari6316
@jayaramthimmappagari6316 26 дней назад
Super duper pandit Sir God bless you
@venkat123bade8
@venkat123bade8 26 дней назад
👍👍👍👍👌👌👌👌
@MhaswarradevendraraoPolamarase
@MhaswarradevendraraoPolamarase 26 дней назад
Jipalsatobramanatharla 11:30
@MhaswarradevendraraoPolamarase
@MhaswarradevendraraoPolamarase 26 дней назад
Veregoodnana 7:08
@Vzavkm71
@Vzavkm71 27 дней назад
తెలుగు భాష వన్నెల వెన్నెల ఆ మాధురీ సుధ తెలిసిన వారు ఆ వైభవం జీవనదియని, ఆ శారద దేవి అనుగ్రహం పొందిన యువతరంగాలు తమ ప్రతిభను అమృతవర్షిని గా కురిపించి మురిపించి తెలుగు సాహిత్యము ఆచంద్రతారార్కమని ఎల్లప్పుడూ నిరూపిస్త్తారు
@narayanaudari5045
@narayanaudari5045 27 дней назад
మీ ఇద్దరికే ఆనందం
@slramana8038
@slramana8038 27 дней назад
God bless you brother.
@murthyvadapalli8875
@murthyvadapalli8875 27 дней назад
మీలాంటి వారితో ఒక పౌరాణికం సినిమా తీస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది.
@gntrdmdcmvenkateswararao4576
@gntrdmdcmvenkateswararao4576 27 дней назад
అభినందనలు
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 27 дней назад
🎉🎉 సూపర్ తమ్ముడు
@kasimpeerasaheb9556
@kasimpeerasaheb9556 27 дней назад
Very good nice. Performance
@chennaiahcheedarala6916
@chennaiahcheedarala6916 27 дней назад
అబ్బాయి పద్య కళాకారులలో వామనుడివా?సినిమా యువ హీరో నానీ ముఖ కవలికళతో అలారారుతున్నావు.నీకు జయం.
@123456789049058
@123456789049058 Месяц назад
ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి అభినందనీయుడు. గాయకునకు మార్గ దర్శకత్వం వహించారు. తెలుగును మళ్లీ బ్రతికించమని ఆయన చెప్పిన సందేశం కన్ను చెమరుస్తుంది.
@SarathvenkaiahSuddapalli
@SarathvenkaiahSuddapalli Месяц назад
సాయి గారిని పరీక్షించి పరిశోధించి ప్రజాదరణ ప్రభవించాలని ప్రజలకు పరిచయం చేసిన మీకు మరియు పద్యాలను రచించి, అద్భుతంగా ఆలపించి జాషువా గారి తో సహా అమరులైన ఆది కవులను కూడ జ్ఞాపకము చేసిన చిరంజీవి సాయి గారికి సాహిత్యాభివందనాలు. అయితే తెలుగు భాష, తెలుగు సాహిత్యం బ్రతికి బట్ట కట్టాలంటే తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ పాఠశాలలు ప్రాధాన్యత తగ్గించి ప్రభుత్వ పాఠశాలలను ఆదరిస్తే మంచిదని నా అభిప్రాయం.
@kathalapodharillu6143
@kathalapodharillu6143 Месяц назад
సుమధుర కంఠస్వరం, స్పష్టమైన ఉచ్చారణ కల ఈ గాయకుడు మట్టిలో మాణిక్యం...... దీర్ఘాయురస్తు !
@shivaraogadde5983
@shivaraogadde5983 Месяц назад
Mi Peru teliyadu mi vuru teliyadu chinnavadivaina ni padalaku namaskaristhunnanu. Naku okkasari phone cheyyandi