I am Koteswaramma Arumalla interested in cooking, travelling and in simple homemade ayurveda remedies for minor ailments.Through this channel I would like to share my experiences to the viewers.
Thank you అమ్మమ్మ garu ee genaration వాళ్ళకి అర్ధం aieyyala cheptunnaru Maaku వుండేది ee bandi ma chinnappudu Ma నాన్న గారు mammalni పొలం tesuku వెళ్ళేవారు అప్పుడు ede shikaru ante naku telesi eppudu ma pillalaki అసలు teleyane teleyadu
అవును. మేము. మాపిల్లలు కూడా బాల్యం బాగా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు నా మనమళ్ళు మనవరాళ్ళు స్కూలుకెళితే పుస్తకాలు, ఇంటికొస్తే వర్క్ అయిపోగానే ఫోను, ఇదే వాళ్ల దైనందినజీవితం. కనీసం 25" సం" క్రితం ఉన్న పరిస్థితి కూడా ఇప్పటి పిల్లలకు లేదు. ఇంకా ముందు కాలంలో ఎలాంటి మార్పులొస్తాయో..!🤔🤔