కిడ్నీలను బాగు చేస్తుంది. చాలా బాగా పని చేస్తుంది.వర్షాకాలం మాత్రమే దొరుకుతుంది. పొలం గట్ల మీద ,దిబ్బల మీద ఎక్కువగా ఉంటుంది.మొక్కను పాతితే రాదు.మొక్క కాండంలోనే విత్తనాలు పేలి మొక్కలు వస్తాయి
Tella galijeru kaadalu, leaves corner lo tellagane normal game untayi... Ade red galijeru aite kaadalu leaves corner lo red line vachinattu untundi andi