Тёмный
Mana Bathuku Bandi
Mana Bathuku Bandi
Mana Bathuku Bandi
Подписаться
జీవితంలో ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన ఉండి, ఏ వ్యాపారం మొదలు పెట్టాలో తెలియక సతమతమవుతున్న వారికోసం 10వేల రూపాయలనుండి మొదలుపెట్టగలిగే అతి చిన్న వ్యాపారాలతో మొదలుపెట్టి పెద్ద వ్యాపారాల వరకు, పెట్టుబడి , ఒడిదుడుకులతో సహా అనేక విషయాలను...ఇప్పటికే అటువంటి వ్యాపారాలు చేస్తున్న వారినుండి సేకరించి మీకు అందించడం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము.... మన " బతుకు బండి" " BATHUKU BANDI TELUGU " ఛానల్ లో వచ్చే అటువంటి వీడియోలను చూసి మీ జీవితానికి అనుగుణంగా మార్చుకుంటారు అని మన " బతుకు బండి" " BATHUKU BANDI TELUGU " ఛానల్ ను ఆదరిస్తారని ఆశిస్తున్నా....thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Комментарии
@user-rm2do7ym3e
@user-rm2do7ym3e 16 часов назад
Maku 800 pepar pleats kavavi
@krishnatalladi8454
@krishnatalladi8454 11 дней назад
సూపర్ వీడియో
@PullaliMercy
@PullaliMercy 16 дней назад
Good విడియో అన్నయ్య
@PullaliMercy
@PullaliMercy 16 дней назад
సూపర్ అన్నయ్య
@BurraMallesham-ci1br
@BurraMallesham-ci1br 22 дня назад
Manchi,alochana
@vijaystudiogsp9195
@vijaystudiogsp9195 24 дня назад
370 kg only live sheep
@bolisettyrao5843
@bolisettyrao5843 Месяц назад
Self employment. Doing nice work. Best wishes brother.
@sramesh5840
@sramesh5840 Месяц назад
Good 👍 👍 👍 👍
@veeramllakarunaker9936
@veeramllakarunaker9936 Месяц назад
వీడియో చేస్తావని ఏవి రేట్లు చెప్పవు రేట్లు చెప్పాలి
@businessworld5239
@businessworld5239 Месяц назад
అన్న ఇలాంటి మంచి మంచి వీడియోలను ఈ బతుకు బండి అనే ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ . నేను ఈ ఛానల్లో ఉన్న అన్ని వీడియోలు చూశాను . చాలా బాగున్నాయి . ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలని కోరుకుంటున్నాను . నాలాగే ఎంతోమంది ఈ ఛానల్ తెలిసిన వాళ్ళు కోరుకుంటుఉంటారు . ఐడియా బాగుంది , మీ ఉద్దేశం బాగుంది , మీ వివరణ బాగుంది , మీ ఎడిటింగ్ బాగుంది ,అంతా బాగుంది . ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తే మీకు తప్పకుండా ఘన విజయం దక్కుతుంది . ఈ ఛానల్ కూడా చాలా పెద్ద ఛానల్ గా ఎదుగుతుంది . youtube లోబిజినెస్ ఐడియాలు చెప్పే చానళ్లు కొన్ని ఉన్నాయి ఆ ఛానెల్స్ ద్వారా బిజినెస్ ఐడియా తెలుస్తుంది అంతే కానీ మీ ఛానల్ లో బిజినెస్ ఐడియా లతో పాటు ఆ బిజినెస్ సంబంధించిన వ్యాపారస్తుల అనుభవాలు తెలుస్తున్నాయి . ఎందుకో తెలియదు గత ఆరునెలల నుండి మీరు వీడియోలు అప్లోడ్ చేయలేదు . ప్లీజ్ మరిన్ని వీడియోలు చేయండి . మీ వీడియోల కోసం ఎదురు చూస్తున్నా అనంతపురం నుండి . ❤❤❤❤❤
@bathukubandi
@bathukubandi Месяц назад
@@businessworld5239 మీ సహకారానికి కృతజ్ఞతలు...అతి త్వరలో మంచి మంచి వీడియోలు వస్తాయి బ్రదర్
@user-nw6bk4gh8w
@user-nw6bk4gh8w Месяц назад
Anna tiffin chese master vunte cheppava Anna please 🙏
@mr.levinho143
@mr.levinho143 Месяц назад
@@user-nw6bk4gh8w tiffin master kavala bro
@businessworld5239
@businessworld5239 Месяц назад
Super information. Thank you so much. Last లో background music 🎵🎶 Super అసలు . 😊 మంచి feel ఉంది Finishing Touch బాగుంది .
@tatinatraju3736
@tatinatraju3736 Месяц назад
గుంటూరులో మిషన్ ఎక్కడ దొరుకుతుంది అడ్రసు Please
@RajeshKumar-iu1bd
@RajeshKumar-iu1bd Месяц назад
@nagbus5580
@nagbus5580 Месяц назад
Contact number plz
@rafeeqbhai2718
@rafeeqbhai2718 Месяц назад
All these conversation are of very less helpful if you don't show the live stocks (pottelu) in a proper way, only long shots of animals are not good , close shots of all stocks will be make mind of interested parties
@anjinamurthy-dk3wn
@anjinamurthy-dk3wn 2 месяца назад
Super can you tell sir
@user-xu8iq7fn1s
@user-xu8iq7fn1s 2 месяца назад
Nice 👍
@purnachandraraogunja2400
@purnachandraraogunja2400 2 месяца назад
Sir ekkada interview chesaru sir
@saikrishnapullakandam1939
@saikrishnapullakandam1939 3 месяца назад
i dont have form how can i start can any one explain
@user-pb1db7ji9r
@user-pb1db7ji9r 4 месяца назад
4+3=7lakhs, feed 30 thousand, 6months salary 1lakh, cultivation 20thousand,chaf cutter 20 thousand . Total 8.7 lakhs, 7 lakhs interest @2% 1lakh finalga 9.7 lakhs. At least 7 lakhs vasthe. Next batch lo goats kuda pedithe baguntundhi
@subramanyamraju4413
@subramanyamraju4413 4 месяца назад
అయ్యా మీరు చెప్పేది చాలా బాగా వున్నది, ఖర్చులు, పని మనిషి, మైటేనాన్స్ పోను లాభం ఎంత, మీరు రియల్ గా చెప్పండి, వేరే వారు ఇబ్బంది పడ కూడదు.
@nagarajubollagani331
@nagarajubollagani331 4 месяца назад
Guntur lo ekkada dorukutundi bro
@kotiashok8307
@kotiashok8307 4 месяца назад
God bless you anna 🎉🎉🎉
@rohithzandra4061
@rohithzandra4061 5 месяцев назад
hi ,evaryna 100% genuine permanent online job kosam serious ga chustunte, only interested people naku reply ivvandi ,more details kosam. etuvanti fee undadu. per month salary 13k to 16k. dayachesi jobless people ki share cheyandi. vaariki chala help avutadi. thank u.
@user-on5ou8to1r
@user-on5ou8to1r 5 месяцев назад
Machine ekkada dorukuthundi
@srividyasri4506
@srividyasri4506 5 месяцев назад
Number send me brooo
@papinnivenkateswararao6670
@papinnivenkateswararao6670 5 месяцев назад
సూపరే సూపర్
@bodigesattaiah3095
@bodigesattaiah3095 5 месяцев назад
మీరు వాడే mic ఏంటి బ్రదర్ plz reply
@bathukubandi
@bathukubandi 5 месяцев назад
Present Boya M1 Mic
@bodigesattaiah3095
@bodigesattaiah3095 5 месяцев назад
Link pettandi bro
@eswarreddy7394
@eswarreddy7394 5 месяцев назад
Hi bro
@bathukubandi
@bathukubandi 5 месяцев назад
Hi Brother
@eswarreddy7394
@eswarreddy7394 5 месяцев назад
Hello brother madhi Kadapa Maku nerpisthara bro
@chilakantivijay
@chilakantivijay 5 месяцев назад
Mi phone number
@Kvc.thanesh
@Kvc.thanesh 6 месяцев назад
Super 🎉
@Prasadreddy370
@Prasadreddy370 6 месяцев назад
Super sir
@sumanpokuri4230
@sumanpokuri4230 6 месяцев назад
Ongole madhee, information good 👍
@sumanpokuri4230
@sumanpokuri4230 6 месяцев назад
Good video bro 💯
@b.v.s.rhoneybeefarmsvijaya6494
@b.v.s.rhoneybeefarmsvijaya6494 6 месяцев назад
BVSR Bommineni fasebook search
@BungaMadhusudhanrao
@BungaMadhusudhanrao 7 месяцев назад
Super video
@govindaraor2931
@govindaraor2931 7 месяцев назад
Yakkda techaru bandi maku cheppandi adrass
@rajabatchu7228
@rajabatchu7228 6 месяцев назад
Guntur anna
@govindaraor2931
@govindaraor2931 5 месяцев назад
Vijayavada loundhi annaru tisukovacha
@govindaraor2931
@govindaraor2931 5 месяцев назад
Mobile number cheppandi
@user-qr5sk4pr6i
@user-qr5sk4pr6i Месяц назад
​@విజయవాడ లో వద్దు... గుంటూరు లో తీసుకోండి govindaraor2931
@jayshriramiloveammanana8282
@jayshriramiloveammanana8282 7 месяцев назад
మీరిచ్చిన నెంబర్స్ బానే ఉంది కనుక్కుందామని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అలాంటప్పుడు ఎందుకు పెట్టాలి నంబర్స్ చెప్పు బ్రో ఏంటి బ్రో ఫోన్ చేయొచ్చు కదా 😤😠
@user-qr5sk4pr6i
@user-qr5sk4pr6i 7 месяцев назад
అరేయ్ తమ్ముడూ నేనే కదా కొనిపెట్టింది... నాపేరు చెప్పలేదే 🤣
@satishmarina3279
@satishmarina3279 6 месяцев назад
Hi
@user-qr5sk4pr6i
@user-qr5sk4pr6i Месяц назад
@@satishmarina3279 hi...
@tanguturilakshminarayana369
@tanguturilakshminarayana369 7 месяцев назад
Verry
@tanguturilakshminarayana369
@tanguturilakshminarayana369 7 месяцев назад
Verry good
@venugopalraogondi2075
@venugopalraogondi2075 7 месяцев назад
ప్రశ్నలు అడిగేటప్పుడు అవతలి వాళ్ళను కొట్టినట్లు అడగకూడదు
@syedkarimulla8582
@syedkarimulla8582 8 месяцев назад
Hot chips business video cheyandi please
@nelakotanaveen
@nelakotanaveen 8 месяцев назад
Amma meru enni hours chestanavu Amma
@bharat9news
@bharat9news 8 месяцев назад
అవును సార్ ఏ వ్యాపారాన్ని చిన్న చూపుతో చూడకూడదు... మంచి వీడియో సార్ ❤
@pkarimunnisakhan3275
@pkarimunnisakhan3275 8 месяцев назад
Sir maku raw Metairiel chala awasaram plez ramachandra puram address and pH no ivvaandi
@asvprasad7641
@asvprasad7641 5 месяцев назад
heio memu estamu call cheyandi
@mollibhaskar2808
@mollibhaskar2808 8 месяцев назад
Good, challa bagunadii❤ Current bill enta vastundii anii chaleduuu,