Тёмный

16ఏండ్లుగా పుల్కా,జొన్నరొట్టే అమ్ముతున్నం | Pulka Point in Bathuku Bandi | Bathuku Bandi 

Mana Bathuku Bandi
Подписаться 5 тыс.
Просмотров 4 тыс.
50% 1

16ఏండ్లుగా పుల్కా,జొన్నరొట్టే అమ్ముతున్నం | Pulka Point in Bathuku Bandi | Bathuku Bandi
20 ఏళ్ల వయసులో కూడా కష్టపడి పని చేయడానికి ఇష్టపడని కొంతమంది యువకులను, నా వైపు తలెత్తి చూడండి అంటున్నాడు 70 ఏళ్లకు దగ్గరవుతున్న ఓ వృద్ధుడు.ఒక చిన్న బండి పైన చపాతీలు,పుల్కాలు,జొన్న రొట్టెలు స్వయంగా తానే తయారు చేసి, వాటిలోకి కావాల్సిన కూరలను ఇంటి దగ్గర తన భార్య సహకారంతో వండించి తెచ్చుకొని ..ప్రస్తుతం తాను తన భార్యే కాకుండా తన కుమార్తె అల్లుడిని సైతం దీనిలోనే భాగస్తులను చేసి వారందరి సహకారంతో తన బతుకు బండిని ముందుకు లాగుతున్న ఆ వ్యక్తి కథే ...నేటి "బతుకు బండి"... మిస్ అవ్వకండి

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@user-ul7gm7of8d
@user-ul7gm7of8d 10 месяцев назад
ఆ పెద్దాయన ఓపిక చూడండి
@bharat9news
@bharat9news 10 месяцев назад
Very good Videos from you sir...
@rameshbonthala9715
@rameshbonthala9715 10 месяцев назад
location cheppara babu
@bahujanasenamedia7631
@bahujanasenamedia7631 10 месяцев назад
Eluru Rr Peta
Далее
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,1 млн
ФОКУС -СВЕТОФОР
00:32
Просмотров 66 тыс.
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,1 млн