Welcome to Cine Era, your ultimate destination for all things cinema!
At Cine Era, we are dedicated to exploring the diverse world of movies from different eras, genres, and cultures. Whether you're a film enthusiast, a casual movie buff, or someone looking to discover new cinematic gems, you've come to the right place.
Join us as we dive deep into the fascinating realm of cinema, offering insightful movie reviews, in-depth analysis, captivating discussions, and engaging content that celebrates the art of filmmaking.
Don't forget to like, share, and comment on our videos to join the conversation. Welcome to Cine Era - where every frame tells a story!
Anna nakoka doubt nannu thappuga anukokandi surya devudini bidda kavali ani varam korindhi kunthi, but aa bidda ela form ayyadu, malli chepthuna thapouga anukokandi.
ఏంటి కర్ణుడు ధర్మాత్ముడు ధర్మం తెలిసినవాడు వీరాధివీరుడు చాలా గొప్పగా చెప్పారు (1. మరి అదే కర్ణుడు తల్లి ద్రౌపది యొక్క చీరను సభలో అందరి ముందు లాగేటప్పుడు ఎందుకు ఆపలేదు ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు) (2.అదే కర్ణుడు మహావీరుడు అయితే పద్మ వ్యూహంలో అభిమన్యుడితో చాలాసార్లు ఓడిపోయి యుద్ధరంగం నుండి పారిపోయి మళ్లీ తిరిగి వచ్చి అధర్మంగా అభిమన్యుడిని చంపడం జరిగింది.) (3.కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల కన్నా ముందు ఓడిపోయింది కర్ణుడు మాత్రమే ఇలా చెప్పుకుంటా పోతే కర్ణుడు గురించి అధర్మంగా చేసిన పనులు చాలానే ఉన్నాయి.) (4.కర్ణుడు గురించి ఒక విషయం చెప్తాను వినండి సభలో కర్ణుడు పలికిన మాటలు.) (5. తల్లి ద్రౌపతి గురించి కర్ణుడు మాట్లాడిన మాటలు అయిదుగురు భర్తలతో ఉన్న స్త్రీ వేశ్యతో సమానం అని సభలో అనడం జరిగింది.) (6.అలాగే అదే కర్ణుడు తల్లి ద్రౌపతి రజాస్వాలంతో ఉన్నా సరే సభలో ఈడ్చుకుంటూ రమ్మని అలాగే తన చీరను లాగమని దుశ్యాసునికి సలహా ఇచ్చింది కూడా కేవలం కర్ణుడు మాత్రమే.) (7.అలాంటి కర్ణుడిని చూసి సభలో విర్రవీగింది దుర్యోధనుడు.) (.సినిమాల ప్రభావం వల్ల కర్ణుడు గురించి గొప్పగా ధర్మంగా వింటున్నాం నిజానికి కర్ణుడు గురించి మూలభారతంలో ఉంటుంది ఎంత గోరాతి ఘోరమైన పనులు చేశాడు అధర్మంగా ఉన్నాడు అని .......
సినిమాలో ఉన్న కర్ణుడు గురించి చెప్పడం కాదు బ్రదర్ నిజమైన మూలభారతంలో ఉన్న కర్ణుడు గురించి చెప్పండి కర్ణుడు మీరు అనుకున్నంత ఏం గొప్ప వీరుడేమి కాదు కేవలం అభిమన్యుడి తోటే పద్మవ్యూహంలోనే ఎన్నోసార్లు ఓడిపోయి పారిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చి అధర్మంగా యుద్ధం చేసి అభిమన్యుడిని చంపడం జరిగింది సినిమాలో చూపినట్టు సినిమాలో చెప్పినట్టు కర్ణుడు గొప్ప వీరుడు అలాగే గొప్ప ధర్మాత్ముడు ధర్మం తప్పులేదు అని చెప్తారు చూపిస్తారు నిజాంకి కర్ణుడు ఎంత చెడ్డవాడో ఎంతటి మూర్ఖుడు మూలభారతం చదివితే తెలుస్తుంది ఇలా మూలభారతం చదవకుండా తెలియకుండా ఏది పడితే అది ఇలా అలాంటి జనాలకు చెప్పకండి
Bro Nuv chala chepav bro naku kasta knowledge ni ichav Nenu na next video lo Ni points aniti gurinchi matladtha Esari prepare ayi vastha bro Antha perfect ga Mahabharata Ni exact ga chepta Ni comment kosam
Ala jaragadu le bro Mali prabhas puti peda ayyi kalki la full avali ante its take time Kamal hasan apati Daka undadu bro Kalki ni edoti Chestadu So its not possible
Kalki lo Ghandeevam Matti lo kanipinchindhi... ghandeevanni first chusina person evaru muttukokunda ela theesukochi pettaru. First person muttukunnappudu shock kotti vuntundi. So ghandeevam gurinchi mundey telisi vundali. 1% fluid kamal hasan sareeram loki velli athani body previous stage loki vachi hero's tho fight chesi gelavalanukuntey 99% fluid vunna protagonist ela vundali. Kalki part 2 lo antagonistic features ekkuva ela vuntayi. Can you clarify my doubts.
Amithab garu ashwatthama ga jeevinchesaru But prabhas after baahubali oka manchi chepuko dagga role vachindi Chuse valaki bujjugadu vibes vachai Compared to Salaar Deva character this bhairava character the best
బుజ్జి ఒకరోజున be positive be positive అంటుంటే అర్థం కాలేదు......మహాభారతం లో కర్ణుడ్ని డిస్కరేజ్ చేస్తుంటాడు రథసారథి శల్యుడు...అందుకే ఇప్పుడు be be positive అంటుంటే అర్థం అయింది ❤❤❤❤❤❤
Note to correction:- kunthi unna varam 6 nunchi biddalanu pondadam kadu adi 5, 1.karna from suryadeva 2. Darmaraju fro yamudu 3.beemudu from vayudevudu 4. Arjuna from indrudu Tarvatha aa varanni thana sister madriki istundi (panduraju second wife) ame migilindi okate kabatti thanaki twins Aina kavali ani Ashwini devathala dwara nakula and sahadeva ni ponduthundi So avi 6 kadu 5.
కర్ణుడు దాన వీర శూర కర్ణుడు కాదు నాయనా. క్రూర, భీరు, శూర కర్ణుడు. మహాభారతం మొత్తము మీద అత్యంత హేయమైన ద్రౌపది వస్త్రాపహరణం దగ్గరుండి చేయించింది కర్ణుడే. రాక్షసులు కూడా అలాంటి నీచ కార్యం చెయ్యలేదు. ఇంకా యుద్ధం విషయానికి వస్తే కర్ణుడు వెన్ను చూపి పరుగెట్టినన్ని సార్లు ఎవరు పరుగెట్టలేదు. సహజ కవచ కుండలాలు, అస్త్రాలు ఉండి కూడా ద్రుపదున్ని గురుదక్షిణగా ఓడించడంలో, ద్రౌపది స్వయవరంలో, చిత్రసేనుడు అనే గంధర్వుడితో యుద్ధంలో, విరాట పర్వం ఉత్తర గోగ్రహణం లో అర్జునుడితో యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో ఇంచుమించు 20 సార్లు పైనే పారిపోయాడు. ఏ మాత్రం యుద్ధం.సరిగ్గా రాని ఉత్తర కుమారుడు కూడా ఎదురు.నిలిచి పోరాడి ప్రాణ త్యాగం చేసాడు తప్ప పారిపోలేదు. చెత్త సినిమాలు, హిందీ సీరియల్స్ చూసిన జ్ఞానంతో కర్ణుణ్ణి అనవసరంగా హీరోని చేయవద్దు. మహాభారత ప్రవచనాలు పండితులు చెప్పినవి, మహాభారతం తెలుగు (గీత ప్రెస్, గోరఖ్పూర్) గ్రంథం చదివితే బుర్రలో ఉన్న తుప్పు వదిలి సత్యం తెలుస్తుంది. మీకు ఉన్న good narration skills ని నిజం చెప్పడానికి వాడండి. శుభమస్తు.
Mythology exactly teliyadu But miru chepina valuable information vala ardhm indi bro Next nundi antha telusukone chepta bro Ila chinna chinna tapulu lekunda Any ways Thanks bro 😀
I thought first prabhas is kashi protector kalabhairava. At the end during fight with aswathama, karnas soul entered in Prabhas. Not reincarnation of karna because after that fight again he changed in to bhairava.