Bhayya movie budget entha 1Lac Crores ah 🤷🏻♂️ antha mandhi top heros ni pettali ante laksha kotlu kuda saripodhu emo.. but ur content of the video is super. Gr8 work
Nekem telsu ra acting ante JR NTR tharvathe ra evaraina.. Guruvu shishyudu height undali ani evaraina chepara.. Kamal hassan villian ayana emana six feet ah
ద్రోణాచార్య కౌరవుల మరియు పాండవుల గురువు.. కృపాచార్యుడు కాదు.. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి, మార్కండేయ మహర్షి కాదు. విడియో లో తప్పులు ఎక్కువగా ఉన్నాయి 😂😂😂😂