ఎవరన్నా స్వామీజీ, బాబా, ఆధ్యాత్మిక వెత్తలు ఫకీర్, సాహెబ్ ని గురువు, దేవుడు అని చెప్పారు అంటే వాళ్ళు compulsory ఆధ్యాత్మికత లో దిగజారినట్టు. ధర్మాన్ని నించి తప్పు దోవ పడినవారు.
Sai Ram amma 🙏🏼 English lo tatvamala chala adbhutam ga unnadi amma 🙏🏼 Anni basha lo tatvamala amdariki cheruva kavali amdaru baga nerchukuni tatvamala dwara emto rakshana mala ga amdaru telusukune vidhamga ma amdariki prasadimchena amma meku dhanyavadalu amma 🙏🏼
సాయి రామ్ అమ్మా,🙏 అద్భుతం అమ్మ బాబా ప్రసాదించిన తత్వమాల ఇపుడు ఇంగ్లీషులో దేశ విదేశాల్లో ఉన్న సాయి భక్తులకు వీలుగా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ తత్వమాల అన్ని భాషల్లో అనువదించి ప్రపంచం అంతా మారు మ్రోగాలని బాబా వారిని, మిమ్మల్ని కోరుకుంటున్నాము 🙏🙏🙏
సాయిరాం అండి బాబా వారి ప్రసాదించిన ఈ తత్వ మాల గురించి మంచి వివరణ బాబా భక్తులకు మంచి సందేశాన్ని విపులంగా చక్కగా మీ యొక్క అమృత స్వరంతో అందించినందుకు కృతజ్ఞతా నమస్కారములు జై సాయిరాం
*Sathguru Saibaba*🕉☪️well* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RU-vid channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you