సాయి రామ్ అమ్మా,🙏 అద్భుతం అమ్మ బాబా ప్రసాదించిన తత్వమాల ఇపుడు ఇంగ్లీషులో దేశ విదేశాల్లో ఉన్న సాయి భక్తులకు వీలుగా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ తత్వమాల అన్ని భాషల్లో అనువదించి ప్రపంచం అంతా మారు మ్రోగాలని బాబా వారిని, మిమ్మల్ని కోరుకుంటున్నాము 🙏🙏🙏
Sai Ram amma 🙏🏼 English lo tatvamala chala adbhutam ga unnadi amma 🙏🏼 Anni basha lo tatvamala amdariki cheruva kavali amdaru baga nerchukuni tatvamala dwara emto rakshana mala ga amdaru telusukune vidhamga ma amdariki prasadimchena amma meku dhanyavadalu amma 🙏🏼