మన చానల్ లో తెలుగులో చేపలకు సంబంధించి కంప్లీట్ గా వీడియోస్ చేస్తుంటాను.
చేపలు, రొయ్యలు, పీతలు, స్కిడ్, వంజరము, కోణామూ, పండుగప్ప, మరియు సముద్రంలో దొరికే అన్ని చేపల పేర్లు వాటి ధర ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తాను.
అలాగే మీకు ఫంక్షన్ కు గాని మార్కెటింగ్ గాని ఇంట్లో వండుకోవటానికి గాని ఏ రకమైన సీ ఫుడ్ కావాలన్నా కింద ఉన్న నా నెంబర్ కు ఫోన్ చేస్తే తక్కువ ధరలో పంపించడానికి ప్రయత్నిస్తాను
మీరు నాన్ను మన చానల్ ని సపోర్ట్ చేసి మన చానల్ ని సబ్క్రైబ్ చేసి నా వీడియోలకి లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.
నా నంబర్ +919948027480
Namaste... My name is Das
I am doing complete videos related to fish in Telugu on my channel. please support my channel and subscribe my channel and like my videos.
వైజాగ్ లో మంచి వెరైటీ చేపలు దొరకవు. మా కోనసీమలో మంచు వెరైటీ చేపలు ఫ్రెష్ గా దొరుకుతాయి. ఇక్కడ దొరికే పండుగప్ప, మాగ, కొయ్యిoగ లాంటి రుచికరమైన చేపలు దొరకవు మీ మార్కెట్ లో. వంజరం, కోనాం మాత్రమే తెలుసు మీ జనాలకు. అవి ఇక్కడ ఎవరు తినరు.