Das Anna miru super. Anni chala vivaram ga chebutharu. Mimmalani kalavadam kosame okasari fishing harbour ki vasthanu. Business cheyalani vundi kani dhairyam ledu Anna. Miru bavundali, chala Mandi ki help chayali
నమస్తే భయ్యా.... మాది రావులపాలెం. ఈరోజు నేను సంతకు వెళ్లి సముద్రం చేప కొన్నాను. అదేదో చుక్క అని అన్నాడు ఆయన. ఏంటి భయ్యా ఆ చేప పేరు. దాన్ని ఇగురు, ఫ్రై వండుకుంటే బాగుంటుంది అని అంటున్నాడు.