తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు రావాలి. తెలుగు రైతులు ఆర్దికంగా బాగుపడాలన్న ఆశయంతో Rythu Tv ఛానల్ పని చేస్తుంది. అందరం బాగుండాలంటే...ముందుగా రైతు బాగుండాలి. రైతు ఠీవిగా బ్రతకాలన్న ఉద్దేశంతో రైతు టీవీ ఛానల్ పని చేస్తుంది. రైతన్నలారా...మన రైతు టీవీ ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి. మీ వ్యవసాయానికి నా మాట సాయం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. అన్నదాతలకు ధన్యవాదములు.
Sir I am happy to note that you are interested in agriculture and it is that you are doing research also for helping the farmers. I am R. Mahesh Chander Reddy retired Bank officer, ours is an agricultural family from the beginning I am interested in agriculture.We have mango orchard and now we want to divert some paddy field to some other crops. I want to meet you in November or December this year as of now I am in USA. Can I meet you? to have your guidance.