#rythutv
#రైతుటీవీ
ఈ బొప్పాయి పంట రంజోల్ గ్రామం జహీరాబాద్ మండలం సంగారెడ్డి జిల్లాలో ఉంది. కొత్తగా వచ్చిన విత్తనాలతో బొప్పాయి పంటలో లాభాలు కురుస్తున్నాయి అని తెలిపారు యువరైతు బసంతపూర్ రమేష్ రెడ్డి.
బొప్పాయి పంటలో అంతర పంటగా అల్లం సాగు చేసుకోవచ్చని రమేష్ రెడ్డి వివరించారు. ఆయన తెలిపిన మెలకువలు పాటిస్తే బొప్పాయి పంటలో లాభం వచ్చే అవకాశాలున్నాయి.
ఒక రైతు అనుభవం మరో రైతు పంచుకోవాలని రైతులతో మాట్లాడిస్తున్నాను. అందుకే ప్రతి రైతు... రైతు టీవీని SUBSCRIBE చేసుకోవాలని, చేసుకుంటారని ఆశిస్తున్నాను.
Papaya Cultivation in Telugu,
Boppayi sagu
boppayi seecs
27 дек 2022