Тёмный
శ్రీ కళా నిలయం
శ్రీ కళా నిలయం
శ్రీ కళా నిలయం
Подписаться 24 тыс.
హాయ్!మిత్రులారా! మన తెలుగు వారికే స్వంతమైన మన పద్య నాటకాలు అందరు చూడాలనే ఉద్దేశ్యం తో "శ్రీ కళా నిలయం" అనే ఈ channel పెట్టటం జరిగింది. అనేక ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలను స్వంత ఖర్చులతో shoot చేసి మీకు అందించడం జరుగుతుంది. కనుక మీరందరు వీక్షించి మాకు ఆనందం కలుగచేయండి. చాలు. Advertisement వచ్చేటప్పుడు skip చేయకుండా కొంచెం rest తీసుకొని మరల చూడండి.
నచ్చితే subscribe చేయండి,share చేయండి.
మీ సలహాలు,సూచనలకు comment చేయండి. దానివలన మరింత బాగా చేయటానికి అవకాశం ఉంటుంది.
కేశంశెట్టి. శివప్రసాద్
.PH:7989397419
అంకితం
11 часов назад
Комментарии
@krishnareddysanikommu469
@krishnareddysanikommu469 Час назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@sudhakarsoma6379
@sudhakarsoma6379 3 часа назад
Super bhanu
@saibabakakileti5075
@saibabakakileti5075 7 часов назад
Super
@saibabakakileti5075
@saibabakakileti5075 11 часов назад
Excellent Fer formance
@chandrasekharsompalli2374
@chandrasekharsompalli2374 12 часов назад
Excellent
@shaikkarimullasaheb5392
@shaikkarimullasaheb5392 12 часов назад
సీన్ చాల బాగుంది
@saibabakakileti5075
@saibabakakileti5075 15 часов назад
భానుమతిగారి గాత్రం అద్భుతంగా ఉంది
@alavalapaativenkatasudhaka9122
@alavalapaativenkatasudhaka9122 23 часа назад
కళామాతల్లికి అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామాలు గంధర్వ కన్య పొరపాటున వర్షపు చినుకులతో పాటి భువికి దిగిన గాంధర్వ కన్య కావుననే ఇంతటి విధ్వత్తు కలిగిన రాయలేలిన ప్రాంతములో జన్మ తీసుకున్నది. నమోవాకములు అమ్మ
@sdivya6135
@sdivya6135 День назад
Kopparapuvaru super actor
@sdivya6135
@sdivya6135 День назад
Kopparapu varu very super actor
@ramreddy857
@ramreddy857 День назад
Krishnudu, Beemudu iddari natana bagundi
@graddy6288
@graddy6288 День назад
కొప్పరం కవుల పేరు నిలబెట్టాడు మా శ్రీనివాస గారు
@shaikkarimullasaheb5392
@shaikkarimullasaheb5392 День назад
కాస్త శృంగార శాతం ఎక్కువ ఐనది. సకల శాస్త్రాలు అధ్యనము చేసిన మహా పండితుడు శృంగార రసాన్ని ఎలా పోషణ చేస్తారో,కళ్ళకు కట్టినట్లు చూపించిన కొప్పవరపుగారికి, అన్నివిధాలుగా సహకరిస్తూ దృశ్యాన్ని పండించడానికి నంగి.... నంగి గా ........ ముద్దు.... ముద్దుగా పంచదార పలుకులు పలికిన నెల్లూరు భానుమతి గారికి అభినందనలు. రసాన్వేక్షకులైన నాటక నిర్వాహకులకు ఎంతో రసజ్ఞత ఉంటేనే ఇలాంటి దృశ్యాన్ని మలచగలరు, ముఖ్యముగా సమర్ధవంతమైన నటులను ఏపికచేసారు . B C కృష్ణ గారు తోట సీన్ ఆడినట్లు ఉంది. చిచ్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. అభిరుచి కలిగిన డ్రామా ఆర్గనైజర్ లకు శత సహస్ర కలాభీవందనాలు.
@duvvarisreenivasarao9409
@duvvarisreenivasarao9409 День назад
ఎక్సలెంట్
@saibabakakileti5075
@saibabakakileti5075 День назад
సినీ గీతానికి సౌగంధం అద్ది చక్కగా నటించారు.
@katari.satyanarayana
@katari.satyanarayana 2 дня назад
కాంబినేషన్ సూపర్ 🌹🌹
@katari.satyanarayana
@katari.satyanarayana 2 дня назад
Program is excellent 🌹🌹
@saibabakakileti5075
@saibabakakileti5075 2 дня назад
నక్షత్రకుని నటన చక్కగా ఉంది
@saibabakakileti5075
@saibabakakileti5075 2 дня назад
మంచి కాంభినేషన్ నాటకం చాలాబాగుంది
@madhumadhusudhanballi7301
@madhumadhusudhanballi7301 2 дня назад
Super
@manupriya-gb9wy
@manupriya-gb9wy 3 дня назад
Vijya Ranigaru Difarsen 6:12 Garu Super Andi. Vijaya Rani Gari Action And Dyance And Wace Super. Manu zpriya. Vido Chala Baga Teesinaru.
@voletisrinivasacharyulu6294
@voletisrinivasacharyulu6294 3 дня назад
కృష్ణుడి natana బాగుంది
@voletisrinivasacharyulu6294
@voletisrinivasacharyulu6294 3 дня назад
ద్రౌపది పద్య గానము, భీముడి natana శెభాష్
@krishnareddysanikommu469
@krishnareddysanikommu469 3 дня назад
👌👌👌👌👌
@ramurthyaddanki8500
@ramurthyaddanki8500 3 дня назад
@saibabakakileti5075
@saibabakakileti5075 3 дня назад
super
@saibabakakileti5075
@saibabakakileti5075 3 дня назад
ధర్మరాజు పాత్రధారి చక్కగా నటించారు.
@user-ex1fd6mc1b
@user-ex1fd6mc1b 3 дня назад
Sar.chaalabaagapadinar.g.venkateswarlu
@murthynamballa6486
@murthynamballa6486 4 дня назад
Mee hormonist sound ekkuva ga unnadi sir
@katari.satyanarayana
@katari.satyanarayana 4 дня назад
చాలా బాగుంది 🌹🌹
@dorasingamprabhakar503
@dorasingamprabhakar503 4 дня назад
Super madam
@sivaramakrishnateja1037
@sivaramakrishnateja1037 4 дня назад
SuperveryniceActing
@sudhakarsoma6379
@sudhakarsoma6379 4 дня назад
Super dance
@swamychowdary3949
@swamychowdary3949 4 дня назад
Vijaya rani super acting
@saibabakakileti5075
@saibabakakileti5075 4 дня назад
విజయ రాణిగారు అద్భుతంగా నటించారు.
@vallururavimaster5290
@vallururavimaster5290 4 дня назад
చాలా బాగుంది. చింతామణి సూపర్ సింగింగ్, యాక్టింగ్, also డాన్సింగ్ 👌🏿👌🏿👌🏿👌🏿
@kishoreperam4550
@kishoreperam4550 5 дней назад
GOOD RENDERING 🎉
@sudhakarsoma6379
@sudhakarsoma6379 5 дней назад
Lathappa and subbarao super
@saibabakakileti5075
@saibabakakileti5075 5 дней назад
సూపర్ కాంభినేషన్ చక్కగా ఆలపించారు
@subbaraob3532
@subbaraob3532 5 дней назад
😊😊😊
@seshagiriraopapineni3111
@seshagiriraopapineni3111 5 дней назад
ఆ రజనీకర మోహనబింబమే,,,
@sriramanjanaya5634
@sriramanjanaya5634 6 дней назад
Comedy super jaberdasth Kanna bagundhi
@sriramanjanaya5634
@sriramanjanaya5634 6 дней назад
Good Srinivasa Rao
@saibabakakileti5075
@saibabakakileti5075 6 дней назад
ఉంగరాల సీనులో నటీనటులు అద్భుతంగా నటించారు
@user-jy3ep1el8j
@user-jy3ep1el8j 6 дней назад
SUPAR.AMA
@geshwraiah3788
@geshwraiah3788 6 дней назад
Supar vaes anaa🎉
@user-tt1et6xd3x
@user-tt1et6xd3x 6 дней назад
🌹🤝👍👏👏👏👏👏👏👏🙌👌👌👌👌👌👌👌👌
@saibabakakileti5075
@saibabakakileti5075 6 дней назад
రత్న శ్రీ గారి నటన అద్బుతంగా ఉంది
@kanakachary9326
@kanakachary9326 6 дней назад
Excellent Ratnaseegaru
@saibabakakileti5075
@saibabakakileti5075 6 дней назад
సినిమా పాటకు సౌగంధికాలు అద్ది రత్నశ్రీగారు చక్కగా నటించారు.