Тёмный

తెలుగు హిట్ సాంగ్ కి రంగస్థలాన దృశ్యరూపం/నెల్లూరు భానుమతి/కొప్పరపు శ్రీనివాసరావు/నెల్లూరు భానుమతి 

శ్రీ కళా నిలయం
Подписаться 25 тыс.
Просмотров 8 тыс.
50% 1

ఆలూరు గ్రామము, కొత్తపట్నం (మం), ప్రకాశం జిల్లాలో గల నాగర్పమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా 21-7-2024 న జరిగిన చింతామణి పూర్తి నాటకంలో ఉద్యానవనం సీన్
2వ చింతామణి : నెల్లూరు భానుమతి
2వ బిల్వమంగళుడు : కొప్పరపు శ్రీనివాసరావు
హార్మోనియం : K సత్యబాబు, Ch రామదాసు
డోలక్ : వీర్రాజు
క్లారినెట్ : N ఎల్లమందరావు

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 11   
@narayannarayan9662
@narayannarayan9662 Месяц назад
Super anna 🎉🎉🎉🎉🎉🎉🎉❤
@saibabakakileti5075
@saibabakakileti5075 Месяц назад
సినీ గీతానికి సౌగంధం అద్ది చక్కగా నటించారు.
@chandrasekharsompalli2374
@chandrasekharsompalli2374 Месяц назад
Excellent
@chowdarymakkena8442
@chowdarymakkena8442 Месяц назад
K srinivasu gaaru is very good Actor. All the best him😮
@graddy6288
@graddy6288 Месяц назад
కొప్పరం కవుల పేరు నిలబెట్టాడు మా శ్రీనివాస గారు
@sdivya6135
@sdivya6135 Месяц назад
Kopparapu varu very super actor
@chowdarymakkena8442
@chowdarymakkena8442 Месяц назад
It seems like BC krishna stye! any how very good👍
@sdivya6135
@sdivya6135 Месяц назад
Kopparapuvaru super actor
@Kishorekumar-xi2dd
@Kishorekumar-xi2dd Месяц назад
విశ్వనట మహావృక్షం, బంగారునంది పురస్కారగ్రహీత, నట నాట్య గాన వైదుష్య సంపన్నురాలు శ్రీమతి నెల్లూరు భానుమతి గారు విటుడు మహా పండితుడు బిల్వమంగళ మూర్తి గారితో ప్రణయ సన్నివేశాన్ని తన హావ భావ నట గాన వైదుష్యసంపన్నత అనిర్వచనీయము. వేశ్య పాత్రలో విటునితో ఆమె నట గాన ప్రతిభతోపాటు సిగ్గును అభినయించిన తీరు అనన్యసామాన్యము. అన్నిటికంటే మించి సన్నివేశాన్ని శివప్రసాద్ గారు చిత్రకరించిన వైనం అద్భుతం. ఛాయాగ్రాహకునిగా ఆయన స్థానం అజరామరం.
@srikalanilayam
@srikalanilayam Месяц назад
Thank you somuch sir
@shaikkarimullasaheb5392
@shaikkarimullasaheb5392 Месяц назад
కాస్త శృంగార శాతం ఎక్కువ ఐనది. సకల శాస్త్రాలు అధ్యనము చేసిన మహా పండితుడు శృంగార రసాన్ని ఎలా పోషణ చేస్తారో,కళ్ళకు కట్టినట్లు చూపించిన కొప్పవరపుగారికి, అన్నివిధాలుగా సహకరిస్తూ దృశ్యాన్ని పండించడానికి నంగి.... నంగి గా ........ ముద్దు.... ముద్దుగా పంచదార పలుకులు పలికిన నెల్లూరు భానుమతి గారికి అభినందనలు. రసాన్వేక్షకులైన నాటక నిర్వాహకులకు ఎంతో రసజ్ఞత ఉంటేనే ఇలాంటి దృశ్యాన్ని మలచగలరు, ముఖ్యముగా సమర్ధవంతమైన నటులను ఏపికచేసారు . B C కృష్ణ గారు తోట సీన్ ఆడినట్లు ఉంది. చిచ్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. అభిరుచి కలిగిన డ్రామా ఆర్గనైజర్ లకు శత సహస్ర కలాభీవందనాలు.
Далее
Мама знает где все документы
00:21
satya harischandra
10:56
Просмотров 12 тыс.
Gayopakhyanam-1
32:47
Просмотров 118 тыс.