నేను కోడి తినడం మానిద్దామా అనే విదంగా చెప్పావ్ ఉదాహరణ అంత బాధ న రెక్క లు పీకేస్తే బాబోయ్ కోడి kaththi తో జగన్ అన్నని కోసేద్దామనుకున్నారెవరో మనుషుల్లో రాక్షసి గుణం తొలగి పోవాలి దైవ గుణం పెరగాలంటే లవ్ పీపుల్ ట్రస్ట్ గాడ్
Don't call him.as Telugu waala...!! For your kind info. He could not able to speak a single word in Telugu....!!! ( now his family descendant also can't talk Telugu )
రోమ్ నగరం తగలడిపోతున్న నీరో చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కుర్చున్నాడంట.. అలాగే రాష్ట్రం నాశనం అయిపోతున్నా మన జగనన్న్ వీరాభిమానులు కళ్లు మూసుకుపోయి.. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేరు. వీరికి అర్థం కాదా.. లేదా కావాలనే అర్థమైనా యాక్ట్ చేస్తున్నారా.? అయినా మా అన్నే తోపు ..తురుము ..దమ్ముంటే ఆపు .. నువ్వంటే పిచ్చి అన్న మాకు. అలాంటి మమ్మల్ని అందరినీ పిచ్చినా కొడుకులని చేసేసావు కదన్నా మద్యపాన నిషేధం .. చేత కావట్లేదు సీపీఎస్ రద్దు: చేత కావట్లేదు ఏటా డీఎస్సీ తీయడం: చేత కావట్లేదు ధరలు తగ్గింపు: చేత కావడం లేదు ప్రత్యేక హోదా తేవడం: చేత కావట్లేదు పోలవరం పూర్తి చెయ్యడం: చేత కావటం లేదు కొత్త కంపెనీలు తేవడం: చేత కావడం లేదు మూడు రాజధానుల నిర్మాణం: చేత కావడం లేదు కేంద్రం మెడలు వంచడం: చేత కావడం లేదు చంద్రబాబును లోపల వెయ్యడం: చేత కావడం లేదు
Rowdys and politics leaders chavadi boye avaswarama mi lanti kaidhis ne chvandi bajana bach and rowdy s reddy s paruvu thisethunaru be susaid chanipondi ra
తమ్ముడు సిధార్థ రెడ్డి నీకు హ్యాండ్ సాఫ్ నిన్ను ఒక్కసారి అయినా కలవాలని ఉన్నది తమ్ముడు మాది తెలంగాణ హైదరాబాద్ తమ్ముడు నిన్ను కలిసే అవకాశం ఒక్కసారి ఇవ్వు తమ్ముడు.... 🙏