నాది తెలంగాణా నీది రాయలసీమ కానీ నీ మాటలు నన్ను చాలా ఇంప్రేషన్ చేశాయ్ మీరు ఇలాగే వుండండి మిమ్మల్ని మీ మాటలు చూస్తే ఉయ్యాల సచ్చేటోడు కూడా రేపటి కోసం బతుకుతాడు #శంకర్జీ స్వేరో దలిత సైన్యం జాతీయ సలహదారులు#
@@eehhhj naa suicide thoughts athani matala valla apesa, problems ni face cheyyalani decide ayya. Thammudu matalu jagrathaga matladu. I'm a govt. Gazetted Officer. Eduti vani matala lo manchine theeskovatam naa nature.
మాది తెలంగాణ, నేను మీ స్పీచ్ విన్నప్పుడల్ల రోమాలు నిక్కపొడిచేలా ఉంటాయి బ్రదర్. మీ యాస, మీ మాటలు, మీ రాజకీయ పరిజ్ఞానం ముందు ఎవరు నిలబడి ఉండడు. సూపర్ బ్రదర్,
నాకు వైసిపి పార్టీ అంటే పెద్దగా నచ్చదు కానీ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అంటే మాత్రం చాలా బాగా నచ్చుతాడు ఇంత చిన్న వయసులోనే ఆ యాటిట్యూడ్, ఆ మాటతీరు ఆ కాన్ఫిడెన్స్ సూపర్. అందుకే ఆయనకు అంత ఫాలోయింగ్.
Naku ycp aslau nachadu kani meru nojamina politician bro😍😍😍 i love your words and way of talking ....knchm ina manners ga mataldthavu ...noru jarakundaaaa
@@pmr4963 ఇలా పొగుడుతూ మాట్లాడానికి మీరెంత తీసుకున్నారు...ఇప్పుడు జగన్ అధికార దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు,అధోగతి పాలు చేస్తుంటే...మీ లీడర్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఎం మాట్లాడడం లేదు...డైలాగ్స్ వంద చెప్పొచ్చు...
Great speech brother 👌👌actually I'm one of the janaSainik i like very much your speech I'm waiting for your entry to jana sena because you want to do the service to public then choose the correct party all the best👍💯
Superb bro kadapalo mee banners hhahahahah . ur the future for kadapa youngstars and thanks for for mom and dad for giving the great personality to us ..so straight and frank in language ...super jhakkaaas
తమ్ముడు సిధార్థ రెడ్డి నీకు హ్యాండ్ సాఫ్ నిన్ను ఒక్కసారి అయినా కలవాలని ఉన్నది తమ్ముడు మాది తెలంగాణ హైదరాబాద్ తమ్ముడు నిన్ను కలిసే అవకాశం ఒక్కసారి ఇవ్వు తమ్ముడు.... 🙏