Тёмный
Phalapradam
Phalapradam
Phalapradam
Подписаться
ఫలప్రదం / Phalapradam
For contact -

Hello viewers, ఈ channel లో జ్యోతిష్యం గురించిన సందేహాలు కు సంబంధించిన vedios వస్తాయి. మీ జాతకం గురించి తెలుసుకోవడానికి క్రింద ఉన్న నెంబర్ కి what's up చేయండి. Consultation కోసం మాత్రమే msg చేయండి. జ్యోతిష్యం గురించిన సందేహాలు ఏవైనా వుంటే చానెల్ లో మాత్రమే అడగండి.

9000272610. What's app only. Don't make a phone call please. Consultation only.

నేను మా గురువుగారు అయిన కీర్తి శేషులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వేంకట వరదాచార్యుల గారి సంకల్పం అయిన ఒక ఆలయం నిర్మాణం కోసం ఈ చానెల్ నిర్వహణ చేయడానికి సంకల్పం చేసుకొన్నాను. ఇక్కడ నేను చెప్పే జ్యోతిష్య పాఠాలు అన్నీ వారి అనుగ్రహంతో వారి ద్వారా రచన గావించబడిన అద్భుతమైన జ్యోతిష్యగ్రంథం సప్రమాణ జ్యోతిస్సారములో గురువు గారు చెప్పిన మూల సూత్రాలను ఆధారంగా చేసుకుని సమాజంలో జరుగుతున్న పరిణామాలు /పరిస్థితులను ప్రతినిత్యం అధ్యయనం చేస్తూ యధార్థ పరిస్థితులను అంచనా వేసుకొంటూ చెబుతున్నవే.

SulochanaJayaraj
Tirupati. Andhra Pradesh
9000272610

🙏Thankyou somuch🙏

Комментарии
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 12 часов назад
Mdm nenu పితృ devathaluku ప్రతి రోజు పూజా chayali anukuntunna... simply ga chinna మంత్రం unte cheppandi mdm.a mantrum use chesthu ela cheyli.,adi kuda chepandi mdm , just 15 mints iepoyela ఉండాలి
@perumallunetajikrishnaarju4691
@perumallunetajikrishnaarju4691 18 часов назад
Om sri Gurubyonamaha Om
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 День назад
Mdm ఒక వేళ jathakum lo govt udyogum yogum లేకపోతే.......దేవుడు లకు పూజలు chesthey వస్తుందా mdm
@phalapradam
@phalapradam День назад
లేకపోవడం అంటూ వుండదు అండీ. ఏ job వచ్చిందో ఆ గ్రహం karakatvamulu కూడా గమనించి చూడండి. ఒక్కోసారి పూర్వ జన్మ పాప, పుణ్యం కారణంగా కూడా job వస్తుంది. చాలా క్లియర్ గా చూసి అర్థం చేసుకోవాలి
@vijaysai8180
@vijaysai8180 День назад
thank you madam
@phalapradam
@phalapradam День назад
ధన్యవాదాలు అండీ 🙏
@logic389
@logic389 День назад
Madam Good planet in 7th house and dasa completed. Can I expect good results or only 10% results.
@phalapradam
@phalapradam День назад
వేరే పాప గ్రహముల వీక్షణం లేకుండా వుంటే ఆ ఫలితాలు అలాగే వుంటాయి అండీ. కానీ వ్యక్తి వాటిని అర్థం చేసుకోలేరు. లేదా నిర్లక్ష్యం చేస్తారు.
@katyayani56825
@katyayani56825 2 дня назад
ధన్యవాదాలు అండి 🙏
@phalapradam
@phalapradam День назад
ధన్యవాదాలు సరస్వతి గారు 🙏 బాగా busy గా వున్నట్లు వున్నారు)
@katyayani56825
@katyayani56825 День назад
@@phalapradam లేదు అండి.వీడియోలు పెట్టిన రోజే చూశాను కానీ సగమే చూశా. మరలా చూద్దాం అని అనుకుంటూ ఆ సంగతే మరిచిపోయా అండి... నిన్న గుర్తుకు వచ్చింది అండి..,😊.
@katyayani56825
@katyayani56825 2 дня назад
ధన్యవాదాలు అండి 🙏
@phalapradam
@phalapradam День назад
ధన్యవాదాలు అండీ 🙏
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 2 дня назад
Mdm venkateswara swamy ne vishnu swamy ani అంటరు nijamena mdm
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 2 дня назад
Madm, vinayakudu ni kuda guruvu anukoniki pooja cheyocha!.
@phalapradam
@phalapradam 2 дня назад
@@munnemmakanaganti8638 మన సౌకర్యం అండీ. మనసు నిలబడితే నల్లరాయిలో కూడా ఇష్ట దైవ Darshanam అవుతుంది. తప్పులేదు. తులా, మకర లగ్నం వారికి వినాయకుడు గురు బలాన్ని ఇస్తారు.
@venkats3135
@venkats3135 2 дня назад
Namaste Madam , my dob is 03/10/1997 7:40 AM Guntur when i will get married , is there any chance of Love Marriage or Love after Marriage
@jthulasi5488
@jthulasi5488 3 дня назад
My name is thulasi. 16.03.1989. financial problems
@VinuthaAkkiraju
@VinuthaAkkiraju 3 дня назад
Maa ammai de mithuna lagnam 7th lo sun and budha vunnaru budha compost retrogate ayyaru, 2nd place lo chandrudu karkatakam lo vunnaru, guruvu necha paddaru mithunam lo, sukrudu vrushikam lo vunnaru rahuvu and kujudu kanya lo vunnaru and meenam lo sani ketuvu vunnaru, marraige life ela vuntunde, dob 27 12 1996, time 5 42 pm pob kurnool
@phalapradam
@phalapradam 3 дня назад
ఇబ్బందులు వుంటాయి అండీ. గురు పాలిత లగ్నం వారితో వివాహం కొంత వరకూ ఉత్తమమైనది.
@VinuthaAkkiraju
@VinuthaAkkiraju 3 дня назад
Madam maa ammai de mithuna lagnam 7th lo buddhudu retro and compost ayyaru again sun tho kalse vunnaru ela vuntunde marraige life
@phalapradam
@phalapradam 3 дня назад
బుధ దశ అయిపోయిన కారణంగా ఇక ఫలితం వుండదు
@ambatipudiramanarao968
@ambatipudiramanarao968 4 дня назад
మా సులోచనమ్మ వాణి, జ్యోతిష్య శాస్త్రాభిలాషులకు చక్కటి పంచబక్ష్యాలు వడ్డించిన మంచి విందు భోజనం తల్లి! మీ సాధనా మార్గంలో మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ! శుభం భూయాత్💐🦚👍🙌
@phalapradam
@phalapradam 3 дня назад
ధన్యవాదాలు అండీ 🙏 మీ అభిమానానికి, నమ్మకానికి, నిండు మనస్సు తో మీ నుంచి వచ్చే ఆశీర్వాదంకు కృతజ్ఞతా స్సుమాంజలి 🙏💐
@nagasrinivaschitrapu7242
@nagasrinivaschitrapu7242 4 дня назад
Thankyou medam Jai sriram
@phalapradam
@phalapradam 4 дня назад
ధన్యవాదాలు అండీ 🙏 జై శ్రీరామ్ 👍🚩
@KanchumarthiChinni-eu9vt
@KanchumarthiChinni-eu9vt 4 дня назад
నమస్కారం మేడం గారు నా పేరు రామాంజనేయులు అండి నాది కన్యా లగ్నం dete birth 1981/2/28/time 9.5pm ప్రస్తుతం కుజస్తంభన గురించి మేడం నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి పరిహారం ఏం చేయమంటారు ఒక్కసారి చెప్పండి మేడం గారు 👃
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏 రుణ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ వుంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అండీ. లేదా ఎవరి జోలికి గొడవలకు వెళ్లకుండా వుంటే చాలు. వేరే ఎటువంటి సమస్య వుండదు.
@KanchumarthiChinni-eu9vt
@KanchumarthiChinni-eu9vt 4 дня назад
@@phalapradam నమస్తే మేడం రుణ సమస్యలు లేవు మేడం అనారోగ్యం సమస్యలు ఉన్నాయి మేడం
@nagasrinivaschitrapu7242
@nagasrinivaschitrapu7242 4 дня назад
​@@KanchumarthiChinni-eu9vt😊
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 4 дня назад
Mdm shani adipathi ఈశ్వరుడు kada మళ్ళీ rahuvu kethuvu adipàthi evru mdmj
@phalapradam
@phalapradam 4 дня назад
శని పాలిత గ్రహములకు - శివ పరివారం గురు పాలిత గ్రహములకు - విష్ణు పరివారం మరియు విష్ణు అవతారాలు అండీ. గ్రహముల అధి దేవతలు అనే video వుంటుంది చానెల్ లో చూడండి.
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 3 дня назад
K
@shivams2236
@shivams2236 4 дня назад
నమస్కారం mam 🙏🙏,గృహం సౌకర్యం లో ఇబ్బంది కి 4th house,4th lord ,గురువు బాగున్నా ఇంకా ఏవైనా భావాలు కారణం అవుతాయా mam. గోచారం లో కూడా 4th బాగుంది.
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏 కర్కాటకం కూడా కొన్ని సందర్భాల్లో చూడాల్సి వుంటుంది అండీ.
@shivams2236
@shivams2236 4 дня назад
​@@phalapradamకర్కాటకం బాగుంది mam,చంద్రుడు సూర్యుడి కంట్రోల్ లో ఉన్నాడు. లగ్నం లో ఉన్న పాప గ్రహం ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా mam. పాప గ్రహం ,గురు గ్రహం అంశలో undi. 1 వ భావం గురు గృహం.ధనుర్ లగ్నం.
@phalapradam
@phalapradam 4 дня назад
@@shivams2236 4th లార్డ్ లగ్నం లో పాప గ్రహం గా వుంటే గృహ సంబంధ సమస్యలు వుంటాయి అండీ.
@shivams2236
@shivams2236 4 дня назад
​@@phalapradamధనుర్ లగ్నం mam, శని లగ్నం లో 10° లో ఉన్నారు.
@TirumalaraoPeriyala
@TirumalaraoPeriyala 4 дня назад
His belongs to sccategorised person anene...
@phalapradam
@phalapradam 4 дня назад
ఎవరి గురించి అండీ?
@TirumalaraoPeriyala
@TirumalaraoPeriyala 4 дня назад
@@phalapradam Dr BR..Ambedkar gari gurinchi
@TirumalaraoPeriyala
@TirumalaraoPeriyala 4 дня назад
Sapramana jyothissram ane grandhamlo cinema heroins """savithri anjili.gummadi. illa vallavi mahatma ganhji gurinchi janma kundali gurinchi vivarincharu...okka ambedkar gari gurinchi tappa oka desaniki ragyanganni rasina mahaneeya murthy gurinchi andulo rasi ledu...endukani...amdkar gari kante mahanubhavulla...varu...
@phalapradam
@phalapradam 4 дня назад
@@TirumalaraoPeriyala మీ ఆవేదన అర్థమవుతోంది కానీ, ఆ వివరణ ఇచ్చింది నేను కాదు. ఇచ్చిన వారు ప్రస్తుతం జీవించి లేరు. కాబట్టి మీ ప్రశ్న ఇక్కడ అప్రస్తుతం. అప్పట్లో మీ లాగా గురువు గారిని ఎవరైనా అడిగి వుంటే బహుశః చేసి వుండేవారు ఏమో.
@TirumalaraoPeriyala
@TirumalaraoPeriyala 3 дня назад
@@phalapradam meeru wrasarani nenu analedu...
@TirumalaraoPeriyala
@TirumalaraoPeriyala 4 дня назад
Ammagaru andulo mahanubhavulu horoscope vesi vari success lu nu teliyachesaru but dr br ambedkar gari horoscope gurinchi predict enduku cheyyaledu...ani adugutunnanu...Actors gurinchi predict chesaru
@phalapradam
@phalapradam 4 дня назад
మీరు అసలు ఈ చానెల్ లో videos చూశారా అండీ? ఒక్క సినీ actor chart అయినా వుంటే చూసి ఆ తర్వాత కామెంట్ చేయండి.
@poornachandrarao9375
@poornachandrarao9375 5 дней назад
Thank you for uploading kuja sthambhana phalithalu.
@phalapradam
@phalapradam 4 дня назад
ధన్యవాదాలు అండీ 🙏
@vineethreddy5696
@vineethreddy5696 5 дней назад
చాలా భాగా చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏
@phalapradam
@phalapradam 4 дня назад
ధన్యవాదాలు అండీ 🙏
@krishnayalety
@krishnayalety 5 дней назад
You tube channel create కి ఏ గ్రహముల అనుకూలత ఉండాలి
@phalapradam
@phalapradam 4 дня назад
రాహు, బుధ గ్రహముల అనుకూలత వుంటే start చేసుకోవచ్చు అండీ. కానీ success కావాలంటే శుక్ర, చంద్ర గ్రహముల అనుకూలత కూడా కావాలి.
@krishnayalety
@krishnayalety 4 дня назад
@@phalapradam Thank u అమ్మ🙏🙏
@munnemmakanaganti8638
@munnemmakanaganti8638 5 дней назад
Hi mdm😊
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@karthika698
@karthika698 5 дней назад
Amma 🙏 plz reply ivvandi ( meena lagnam na chart lo 5 house lo sun + moon + mercury unnaru mercury dasha cmplt) 12 house lo saturn unnaru marriage vishayam nenu chala ekkuva ga astrologers + mantrikulanu consult ayyanu ila vellina pratisari edo oka puja chepi idi cheste inko 2 months lo marriage aipotundi ani cheppadam avvakapovadam ila chala ekkuva amount pettesaru ma family asalu naku valu istunna remedies & time vishayam ki reason evaru medam 6-8-1994 9:30 pm
@marrichanikya2054
@marrichanikya2054 5 дней назад
కుజుడు. రవి....చంద్రుడు.... వక్ర నీచ స్థితి... ఉండడమే... 👎
@adalavijaybhaskarreddy663
@adalavijaybhaskarreddy663 5 дней назад
మీ జాతకం లో 8th లార్డ్ శుక్రుడు 7 th lo ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది అండి.మరియు మీ కుటుంబ స్థానాన్ని శని చూస్తూ 6 వ భావాన్ని కూడా చూస్తున్నారు సూర్యుడు బుధ నక్షత్రం లో ఉన్నారు బుధ వీక్షణ లో కూడా ఉన్నారు 9 th lord కుజుడు మీద వీక్షణ 9 th house ni శని చూడటం ఇవన్నీ మీకు వ్యతిరేకత కు కారణం. బుధుడు 5 లో ఉన్న కారణం గా వివాహం మీద ఎక్కువ ఇష్టాన్ని కలిగిస్తాడు. మీ కుటుంబం లో కూడా వివాహానికి శత్రువులు గా ఉండటం కూడా ఉండవచ్చు
@adalavijaybhaskarreddy663
@adalavijaybhaskarreddy663 5 дней назад
ఒక విధం గా చెప్పాలంటే మీరు ఇప్పుడే ప్రయత్నం చేయండి గురువు గోచారము లో 7 నీ చూస్తున్నారు దశ లార్డ్ కేతువు కూడా 7 లోనే ఉన్నారు భుక్తి లార్డ్ బుధుడు అనుకుంటా దశ అయిపోయిన బుధుడు అంత భలం ఉండదు పైగా బుధుడు పైన.చంద్ర గ్రహ దృష్టి ఉంది.try చేయండి.మీకు కేతువు ఇప్పటివరకు యోగించక పోవటానకి కారణం శని వీక్షణ లో ఉన్నారు
@karthika698
@karthika698 5 дней назад
@@adalavijaybhaskarreddy663 ok sir bt nenu marriage vishayam expenses cheyali anedi kevalam gocharam ha leda 5 house lo unna budha graham houses lo unna shukrudu ha ( I mean 5 th house lo unna graha dasha + antardasha + pratyantardash active aina time lo sun intlo unna shani & bhudu intlo unna shukrudu activate avutunara
@karthika698
@karthika698 5 дней назад
Inko vishayam nenu Chese every puja & homam na family amount pedutunnaru na saving amount kadu so 12 house lo shani 2 & 9 chustunaru kada so idi k sir bt na jatakamlo 12 ki 7 house connection ela unda ani
@prasannagunduboina156
@prasannagunduboina156 5 дней назад
🙏
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@padmavathig9935
@padmavathig9935 5 дней назад
నమస్తే అమ్మ🎉
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@paruna3905
@paruna3905 5 дней назад
ధన్యవాదాలు అండి 🙏
@phalapradam
@phalapradam 4 дня назад
ధన్యవాదాలు అండీ 🙏
@AnilkumarBangari
@AnilkumarBangari 5 дней назад
Namaste Amma 🙏
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@20rakee
@20rakee 5 дней назад
Kujudu neecham lo undatam Mesha lagna vaariki anukulistundhaa??? 😂😂😂... R u serious??? 4th house lo Digbala lo weak gaa untaadu... Don't believe in it... Taurus vallaki 3rd house lo untaadu... 3rd house lo Actually its Very good for Mars... Sodhi....
@phalapradam
@phalapradam 4 дня назад
మీకు సోది చెప్పే అంత తీరిక నాకు లేదు కానీ, పక్కకు వెళ్ళి ఆడుకో అమ్మా బుజ్జి.
@phalapradam
@phalapradam 5 дней назад
మీ లగ్నం సమయం - Note :- Basic information మొదటి 4 నిముషాలు video చూసిన తర్వాత మాత్రమే మీ లగ్నం ఫలితాలు చూడండి. పూర్తిగా అర్థం అవుతుంది.. 1.Tulalagnam - 4:44 2. Vruschika lagnam - 25:53 3. Dhanurlaganam. - 34:18 4. Makara Lagnam. - 41:01 5. Kumbha lagnam. - 50:29 6. Meena lagnam. - 59:30
@marrichanikya2054
@marrichanikya2054 5 дней назад
కుజస్తంభన వీడియో చేసినందుకు ధన్యవాదాలు 😊... సులోచన గారు.. వీడియో ఎడిటింగ్ కూడా బాగుందండి ఎడిటర్ దొరికినట్టు ఉన్నారు మీకు... అనుకుంటున్నాం కానీ చాలావరకు 100 కి 90% వరకు కుజ ప్రభావం కుజస్తంభన అనేది రియల్ గా చూస్తున్నాము మేడం మేము ఐదేళ్ల పిల్లకి హార్ట్ ఎటాక్ రావటం అట్లాగే మా పేషెంట్ కి మేము ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ల తమ్ముడికి బయటికి వెళ్తున్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోవటం ఆయన ఇటీవల ఒక 2 డేస్ బ్యాక్ కూడా అతను మరణించాడు అండి తమ్ముడు.. అలాగే మనం వార్తలు లో ఇంటిని ఉన్నాము మతపరమైన గొడవలు ఈ బాంబేలో సల్మాన్ ఖాన్ విషయంలో కూడా ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కుజుడు మిధున రాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి మల్ల మిధున రాశికి వెళ్ళిపోవటం ఇలా కుజస్తంభన జరిగి గ్రహ మార్పు వల్ల కూడా 2025 26 కూడా చాలా మంది ప్రముఖులు చనిపోతున్నారు మా ప్రొటెక్షన్ ఆస్ట్రాలజీలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఘోర రోడ్డు ప్రమాదం గానీ నుండి శారీరికంగా కూడా 2026.7. అనేది కనిపిస్తుంది.. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కొస్తే విపరీతమైన బ్రెయిన్ స్ట్రోక్స్ హార్డ్ స్ట్రోక్స్ రాకము చిన్నపిల్లలు చనిపోవడం కానివ్వండి ముఖ్యంగా కర్కాటక రాశి సింహ రాశి కన్య రాశి ఉన్నవాళ్లు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది మేడం. బయట వాళ్లకి అది తెలియదు జ్యోతిష్యం తెలియని వాళ్ళకి ఏదో రకంగా ఉంటది కాని తెలిసిన వాళ్ళకి క్లియర్గా అని అర్థం అవుతాయి... మా పేషంటు ఒకతన యూఎస్ లో పెరాల్సిస్ వచ్చి మాట చేయ స్పీచ్.. Right a hand పూర్తిగా పోయింది. యూఎస్.లోనే ట్రీట్మెంట్ లేదంటే .. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు అల్లోపతి వైద్య విధానం ఎంతవరకు అనేది ఉంది అని.. మా దగ్గరికి వచ్చి ఒక 10 డేస్ ట్రీట్మెంట్ లో మల్ల తిరిగి ఆయన మాట్లాడుతున్నాడు హ్యాండ్ మూమెంట్ కూడా బావుంది ఇదొక మెడికల్ మిరాకిలి అనుకోవాలి.. నేను ట్రీట్మెంట్ తో పాటు వాళ్ళ గ్రహ స్థితిని కౌంట్ చేసుకుంటూ కొన్ని మా గురువుకి సంబంధించిన పూజా విధానాల్లో అతిథాలు జరుగుతున్నాయండి 2024 నాకు టర్నింగ్ పాయింట్ అనుకోవాలి.. మేడం రాశి ప్రకారం మీది కుంభరాశి లేదా సింహరాశి అనేది కొంత డౌట్ ఉందండి.. ఐ థింక్ కుంభరాశి అని అనుకుంటున్నాను... నా జీవితంలో చూడని అద్భుతాలు 2024 లో డైరెక్ట్ గా చూడటం వల్ల.. అవన్నీ కూడా తాంత్రిక టైపు అండి ఒక విధానం తాంత్రికం కూడా... అలాగే దక్షిణామార్గంలో కూడా డైరెక్ట్ గా కొన్ని విషయాలు చూశానండి. అందుకే 2024 టర్నింగ్ పాయింట్ అయింది నాకు.. డాక్టర్స్ చేయలేని ఎన్నో కేసులు కూడా మేము మా జాపనీస్ టెక్నాలజీ తో పాటు మేము చేసే సిద్ధ వైద్యంతో చాలా వరకు good చెపకావాలి. Any vedalam Hindi sasarala ప్రకారం జీవుడికి ఉపయోగపడితేనే అది శాస్త్రం అవుతుంది.. అలాగే బేసిస్ అయినా మనకి మూలాధారం) ఆక్టివేట్ అయితేనే ఏదైనా సరే ఒక జీవుడు ఏ పనైనా చేయగలుగుతాడు... ఒక్క రాశి కుజుడు 45 రోజులైతే... రాహు కేతువులు చాయ గ్రహాలు కాబట్టి ఒక్క రాశిలో రాహువు కేతువు ఎన్ని రోజులు ఉంటాడు...ప్రిడిక్షన్ ఆస్ట్రాలజీలలో వేరే విధంగా ఉంది మేడం అంతా ప్రిడిక్షన్ ఆస్ట్రాలజీలో కూడా ఈ ఫోర్ పార్ట్ మనం ఏదైతే మనం జాతక చక్రా కానివ్వండి ఈ బచక్రం వేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ స్తంభనవుతుంది ఎక్కడ విడుదలవుతుందనేది ఆ గ్రహాన్ని బట్టి ప్రేడిక్షన్ అనేది చెప్తున్నారు ఆ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా మనం అనుకున్నట్టు మూలధార ఇవి యాక్టివేట్ అయితేనే ఏదైనా చేయగలుగుతాం మేడం అది ఇన్నర్ సైన్సు అందరికి కూడా అర్థం కాదు ఏదో ఎక్కడో జ్యోతిష్యం నేర్చుకొని చెప్పేదికాదు అది పూర్వ జన్మలో కూడా సుకృతం అనేది ఉండాలి అందరికి వచ్చేది కాదండి మీరు గృహిణి అయినా సరే ఇంతవరకు మీరు ఆస్ట్రాలజీ ద్వారా మీరు చెప్పడం కానీ ఉండి చాలా మిమ్మల్ని అభిషేకం చేయాల్సిందే మేడం ఎందువల్ల అంటే.. మీ పనులు మీరు చూసుకుంటూ అట్లాగే వ్యాపారం అది చూసుకుంటూ కూడా మీరు ఈ విధంగ చెప్పడం అనేది శుక్రుతే అవుతుంది గత జన్మలో కూడా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టున్నారు. మీది కుంభ రాశి అయితే కొంతవరకు కుజ ఎఫెక్ట్ అనేది.. ఆలోచన తలకు సంబంధించిన అంటే మైగ్రేన్ డిప్రెషన్.. మీరు లాస్ట్ టైం కూడా కాళ్లు లాగుతున్నాయని చెప్పారు ఇది క్లియర్ గా గ్రహస్థితి అనేది మనకి అర్థమవుతుంది.. మీ ఆరోగ్యం జాగ్రత్త. సులోచన గారు... 🙏
@phalapradam
@phalapradam 4 дня назад
@@marrichanikya2054 నమస్తే అండీ 🙏 ప్రభావం కనిపిస్తోంది అండీ... కానీ ఇది కేవలం Kuja స్తంభన ప్రభావం కాదు అండీ. ఇక మీరు చెప్పిన ఆరోగ్య సమస్యలు... Brain stroke అనేది Mesha lagnam వారికి ఈ రోజు ఉదయం వరకూ అవకాశం ఉంది. ఇక heart attack ఈ సంవత్సరం లో maximum heart problems వుంటాయి అండీ. గురువు, శని ఇద్దరూ వృశ్చికం ను చూడటం, ప్రస్తుతం శుక్రుడు, నెక్స్ట్ month లో బుధుడు కూడా ఈ సమస్యకు సహకారం అందిస్తారు. ఇక పెరాలిసిస్ 15 day's back వరకూ బుధుడు, ఆయన 2 ఇల్లు కుజుడు ఆధీనములో వున్న కారణంగా శని పాలిత లగ్నం ముఖ్యంగా తులా లగ్నం వారికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అండీ. ఇక నా రాశి కుంభ రాశి కానీ నా జన్మ లగ్నం మేషం అండీ. లగ్నం, 5th హౌస్, మీద శని వీక్షణం,, ఆ శని కి బుధ, శుక్ర ఏదో ఒక రకంగా సహకారం ఇస్తూ వుండటం., జన్మ జాతకం లో కూడా శని - బుధ లగ్నం - 7 th హౌస్ లో వుంటూ ఒకరికి ఒకరు సహకారం అందించుకోవడం వల్ల,,(లగ్నం లో లగ్నాధిపతి అయిన కుజుడు కూడా బలంగా వున్నారు కాబట్టి maximum control చేసుకో గలను) ప్రస్తుతం బుధ దశ లో - కేతు భుక్తి జరుగుతుంది, జన్మ జాతకం లో ఆ కేతువును శని చూస్తున్నారు కాబట్టి,, internal damage (తల, కళ్లు సమస్యలు తో పాటు కొంత బలహీనత కారణంగా కూడా ఇబ్బంది పడుతున్నాను అండీ.) కానీ నేను allopathic ట్రీట్మెంట్ కానీ, medicine ఉపయోగం కానీ చేయను అండీ. వీలైనంత వరకు own home made medicine ఒకవేళ అది పని చేయక పోతే హోమియో వైద్యం
@phalapradam
@phalapradam 4 дня назад
@@marrichanikya2054 editor ఎవరూ దొరకలేదు అండీ. నేనే చేస్తున్నాను. 3 days video record, 4 day's editing మొత్తం ఒక వారం రోజుల పాటు సమయం పట్టింది అండీ. ఇక మీరు ఏదో కొత్త పేరుతో జ్యోతిష్యం చెప్పారు? ఏంటి అండీ అది?
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 5 дней назад
🕉🕉🕉🙏🙏🙏
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@brokenman-k9i
@brokenman-k9i 5 дней назад
ఓం శ్రీమాత్రే నమ:
@phalapradam
@phalapradam 4 дня назад
శ్రీ మాత్రే నమః 🙏
@ubs6516
@ubs6516 5 дней назад
👍👍👍
@phalapradam
@phalapradam 4 дня назад
🙏
@friendsfriends3333
@friendsfriends3333 5 дней назад
మీరు చెప్పిన ఫలితాలు మకర,కుంభ లగ్నాల ఫలితాలు గత 5 ఏళ్ళుగా అనుభవించాము ఇపుడే అనుకూలంగా మారుతున్నాయి పరిస్థితులు, మీరు పూర్తి వ్యతిరేకంగా చెబుతున్నారు ఉన్న వాస్తవ పరిస్థితులకు...
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 5 дней назад
ఓం నమో నమః ...మీ వ్యక్తిగత జాతకం లో గ్రహాల position బట్టి ఉంటుంది ....ఇక ఇంకో విషయం ఏమిటంటే ...sastaastakala వల్ల ...కుజ భగవానుడు కి శని భగవానుడు దొరకడం వల్ల ...ఈ పలితాలు ....ఈ గురువు గారు ..చాలా పరిశోధన చేసి చెప్తున్న పలితాలు ...మిమ్మల్ని భయ పెట్టాలని మా ఉద్దేశ్యం కాదు....జాగ్రత్తలు చెప్తున్నాం ...అంతే ...శుభం భూయాత్!!!
@marrichanikya2054
@marrichanikya2054 5 дней назад
వ్యతిరేకం అనేది ఏమి లేదు సోదరా. కుజస్తంభన అనేది కర్కాటక రాశి సింహ రాశి మకర కుంబాలికి కూడా ఆవక ప్రభావం అనేది ఉంది...ఈ ఒక రాహు కేతువులు పంచుకోవడం వల్ల... ధన నష్టం ఆరోగ్యం విషయాలు... ఎంత కష్టపడినా సరైన అభివృద్ధి లేకపోవడం అనేది చూపిస్తుంది.. కుజస్తంభన వల్ల
@adalavijaybhaskarreddy663
@adalavijaybhaskarreddy663 5 дней назад
మీకు దశ లేదా భుక్తి అప్పుడు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కేవలం గోచారము మాత్రమే కాదు అండి జన్మ జాతకం కూడా ఉంటుంది అదే ప్రధానం. మేడం గారు కేవలం గోచార ఫలితాలు మాత్రమే చెపుతారు.ఎవరికి వారికి వ్యక్తి గత జాతకం చూసుకో వలసి వస్తుంది
@friendsfriends3333
@friendsfriends3333 5 дней назад
@@adalavijaybhaskarreddy663 దేశ శుభదశ, భుక్తి శుభుడే... గోచారము లో శుభులు ఉన్నపుడే 2020 నుండి నేటివరకు విపరీతమైన కష్టాలు బయటకు వస్తానో రానో తెలియని స్థితి కానీ ప్రస్తుతం కొంత నివురు గప్పిన నిప్పులా పైకి కాస్త వెసులుబాటు ఇచ్చినట్టుంది...
@adalavijaybhaskarreddy663
@adalavijaybhaskarreddy663 5 дней назад
@@friendsfriends3333 మీది.ఏ దశ భుక్తి అండి ఏ లగ్నం అసలు
@SeikfayazSeikfayaz
@SeikfayazSeikfayaz 6 дней назад
మి రు జ త క్ చెపడ్ బగ లేదు
@adalavijaybhaskarreddy663
@adalavijaybhaskarreddy663 5 дней назад
తనకి జాతకం చెప్పడం అందరికంటే బాగా తెలుసు అండి.మీ జాతకం చెప్పలేదు అక్కడ.గోచార ఫలితాలు మాత్రమే చెపుతున్నారు
@phalapradam
@phalapradam 4 дня назад
మీ ఒక్కరి జాతకం కానీ, మీ ఒక్కరి కోసం కానీ ఈ Video చేయలేదు అండీ. ఇవి గోచారం ఫలితాలు. మీకు నచ్చిన విధంగా లేనందున చెప్పిన వారిది పొరపాటు కాదు.
@phalapradam
@phalapradam 4 дня назад
@@adalavijaybhaskarreddy663 వారికి ఈ subject గురించి ఏమీ తెలియదు అండీ. ఏదో అన్ని videos చూస్తూ ఆ క్రమంలోనే ఈ Video కూడా కనిపిస్తే చూశారు. అంతే.
@PS-mh4xx
@PS-mh4xx 6 дней назад
Naadi Mesha Lagnam madam . You sad correct madam 2016 nundi chaala baaga ledu .
@phalapradam
@phalapradam 4 дня назад
నాది కూడా మేష లగ్నం అండీ. నేను జ్యోతిష్యం నేర్చుకొంటూ ప్రతి రోజూ abserve చేస్తున్నాను.
@akalakshminarasimha2916
@akalakshminarasimha2916 6 дней назад
Madam karkatakam neecha,balaheenapadathadani ,pramadam ledani kontha mandi siddanthulu cheputhunnaru,idi nizameana? GURU DRUSTI VUNNARASULA MEEDA EYANA PRABHAVAM VUNDANI KONDARU, EDI NIZAM,PLEASE TRY TO CLARIFY MY DOUBTS
@phalapradam
@phalapradam 4 дня назад
మొదట రాశి ప్రకారం ఈ చానెల్ లో ఫలితాలు చెప్పడం వుండదు అండీ. నీచము అంటే అసలు గ్రహం యొక్క ప్రభావం వుండదు అనా? Kuja sthambhana 2024 సామాజిక ఫలితాలు video చూడండి. అక్కడ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చాను.
@vijayalakshmikopuri3531
@vijayalakshmikopuri3531 6 дней назад
ఓం శ్రీ మాత్రేనమః🙏
@phalapradam
@phalapradam 4 дня назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@brokenman-k9i
@brokenman-k9i 6 дней назад
ఓం శ్రీమాత్రే నమ:
@phalapradam
@phalapradam 4 дня назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@ramaprabhuvajja191
@ramaprabhuvajja191 6 дней назад
Namasthe madam
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@tsmallikarjunarao7417
@tsmallikarjunarao7417 6 дней назад
🌹🙏🙏🙏🙏🙏🌹
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@prasannagunduboina156
@prasannagunduboina156 6 дней назад
🙏
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏
@venuphanibhatla7078
@venuphanibhatla7078 6 дней назад
అమ్మ కు నమస్కారము లు శతమానం భవతి దీర్ఘ సుమంగళి భవ
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏ధన్యవాదాలు 🙏
@paruna3905
@paruna3905 6 дней назад
ధన్యవాదాలు అండి 🙏
@phalapradam
@phalapradam 4 дня назад
ధన్యవాదాలు అండీ 🙏
@PS-mh4xx
@PS-mh4xx 6 дней назад
Thank you madam
@phalapradam
@phalapradam 4 дня назад
ధన్యవాదాలు అండీ 🙏
@rajendargogikar9543
@rajendargogikar9543 6 дней назад
Medam kanya lagnamlo 11 th houselo ne kujudu nichapadi vakrinchi vunte
@phalapradam
@phalapradam 4 дня назад
కొంత ఇబ్బంది వుంటుంది అండీ. దశ అయిపోయి వుంటే అంత ఇబ్బంది వుండదు. చివరి degrees లో వున్నా కూడా ఇబ్బంది కొంచెం తక్కువగా వుంటుంది.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 6 дней назад
ఓం నమో నమః.....శుభం భూయాత్
@phalapradam
@phalapradam 4 дня назад
ధన్యవాదాలు అండీ 🙏 Thankyou for your support అండీ. సందేహాలు వున్న వారికి రిప్లై ఇస్తున్నారు.
@phalapradam
@phalapradam 6 дней назад
మీ లగ్నం సమయం :- Starting basic information ఖచ్చితంగా చూసిన తర్వాత మాత్రమే మీ లగ్నం ఫలితాలు చూసే ప్రయత్నం చేయండి. పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. 1.Mesha Lagnam - 4:48 2. Vrushabhalagnam - 11:03 3.Mithuna lagnam. - 21:03 4.KarkatakaLagnam - 29:30 5.Simha lagnam. - 34:12 6. Kanya Lagnam. - 38:50
@vemparalacharan7864
@vemparalacharan7864 6 дней назад
Namaste madama. Stammering ( natti) ki karaka graham emi madam plz
@phalapradam
@phalapradam 4 дня назад
నమస్తే అండీ 🙏 2 nd లో బలంగా పాప గ్రహం వుంటే అవకాశం ఉంటుంది అండీ. బుధ, శుక్ర, శని ఇలా. వీరిని గురువు కానీ, కుజుడు కానీ పాప గ్రహం గా పక్క చూపుతో చూసినా కూడా అవకాశం వుంటుంది.
@vemparalacharan7864
@vemparalacharan7864 4 дня назад
@@phalapradam thanks madam