Тёмный

మద్యం, సిగరెట్లు, డ్రగ్స్ వంటి దుర్వ్యసనాలకు జ్యోతిష్య కారణాలు జాతకచక్రంలో ఎలా చూడాలి? ||  

Phalapradam
Подписаться 3,9 тыс.
Просмотров 2,2 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 61   
@phalapradam
@phalapradam 3 месяца назад
మద్యం అలవాటుకు జ్యోతిష్య కారణాలు - 1 👇ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uMYLPaBfe2I.html చెడు అలవాట్లకు జ్యోతిష్య కారణాలు - 2 👇 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GCF6EQNybtM.html
@venuphanibhatla7078
@venuphanibhatla7078 3 месяца назад
అమ్మ కు నమస్కారము లు శతమానం భవతి మీరు చెప్పిన విధంగా అనారొగ్య సమస్యలతో ఇబ్బందులు ఉన్నా యి థైరాయిడ్ వచ్చింది. ఏలా ఉంటుందో భయంగా ఉంది . దయచేసి ఎప్పుడు అనారోగ్య సమస్యలు పొతాయో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@venuphanibhatla7078
@venuphanibhatla7078 3 месяца назад
అమ్మ కు నమస్కారము లు శతమానం భవతి క్షమించండి . ప్రశ్న కి సమాధానం చెప్పగలరు
@surendarvemula2700
@surendarvemula2700 3 месяца назад
అద్భుతంగా చెప్పారు ధన్యవాదాలు 🙏
@phalapradam
@phalapradam 2 месяца назад
ధన్యవాదాలు అండీ 🙏
@VijayaSatta
@VijayaSatta 3 месяца назад
Ammaku namaskaram...nenu kuda adugudamani anukunna madam..good video...malli..malli..namaskaram madam
@phalapradam
@phalapradam 3 месяца назад
నమస్తే అండీ 🙏 జ్యోతిష్యం గురించిన సందేహాలు ఏదైనా వుంటే మీరు నిస్సందేహంగా అడగండి. నేను నా వీలునుబట్టి video చేస్తాను అండీ.
@gopinaidu3440
@gopinaidu3440 3 месяца назад
Ammaku vandanam
@phalapradam
@phalapradam 3 месяца назад
వందనం అండీ 🙏
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 3 месяца назад
మంచి విషయం మీద మంచి పరిజ్ఞానం తో చేసారు...శుభం భూయాత్
@phalapradam
@phalapradam 3 месяца назад
ధన్యవాదాలు అండీ 🙏
@poornachandrarao9375
@poornachandrarao9375 3 месяца назад
శుభ ఆదివారం శుభ మధ్యాహ్నం నమస్తే అండి
@phalapradam
@phalapradam 3 месяца назад
@@poornachandrarao9375 నమస్తే అండీ 🙏
@SriLakshmi-or1ku
@SriLakshmi-or1ku 3 месяца назад
Thank you madam chala manchi vedeo eppati society ki chala avasaram.
@phalapradam
@phalapradam 3 месяца назад
ధన్యవాదాలు అండీ 🙏
@katyayani56825
@katyayani56825 3 месяца назад
ధన్యవాదాలు అండీ 🙏
@phalapradam
@phalapradam 3 месяца назад
ధన్యవాదాలు అండీ 🙏
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 3 месяца назад
ఓం శ్రీ గురుభ్యోనమః
@phalapradam
@phalapradam 3 месяца назад
దైవ అర్పణం 🙏
@satyamshilaja384
@satyamshilaja384 3 месяца назад
Thank-you amma🙏
@phalapradam
@phalapradam 3 месяца назад
ధన్యవాదాలు అండీ 🙏
@ravikirankrishna1306
@ravikirankrishna1306 3 месяца назад
💯
@phalapradam
@phalapradam 3 месяца назад
@@ravikirankrishna1306 ధన్యవాదాలు అండీ 🙏
@chitti159
@chitti159 3 месяца назад
Hi mam Ala unnaru Chala baga explain chesaru Sadisct ga unde jathakam lo grahalu ala chudali
@phalapradam
@phalapradam 3 месяца назад
@@chitti159 నమస్తే అండీ 🙏 బాగున్నాను అండీ. Thank you. మీరు ఎలా వున్నారు. చాలా రోజుల తర్వాత కామెంట్ చేస్తున్నారు. వీలైతే ఈ వారంలో video చేసేందుకు ప్రయత్నం చేస్తాను అండీ.
@AnilkumarBangari
@AnilkumarBangari 3 месяца назад
Namaste Amma 🙏
@phalapradam
@phalapradam 3 месяца назад
@@AnilkumarBangari నమస్తే అండీ 🙏
@nagalakshmiganta5942
@nagalakshmiganta5942 3 месяца назад
👏👏🙏🏽🙏🏽
@phalapradam
@phalapradam 3 месяца назад
నమస్తే అండీ 🙏ధన్యవాదాలు 🙏
@prashanthibadduri2046
@prashanthibadduri2046 3 месяца назад
Amma ma babu di Kanya lagnam.makram lo shukrudu , kumbham Ravi budulu vrushabham lo kujudu karkatakam lo Shani. Present Shani dasha habites amiyana vuntaya.pls mam cheppandi
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 3 месяца назад
స్కిప్ చేసి విన్నాను...మొత్తం తీరిక గా విని మళ్లీ పోస్ట్ చేస్తాను...శుభం భూయాత్
@phalapradam
@phalapradam 3 месяца назад
అలాగే అండీ. తప్పకుండా ధన్యవాదాలు 🙏
@padhmapadhma8823
@padhmapadhma8823 3 месяца назад
🙏
@phalapradam
@phalapradam 3 месяца назад
నమస్తే అండీ 🙏
@bheemududurgaboddu1362
@bheemududurgaboddu1362 3 месяца назад
అమ్మ నమస్కారం ..అమ్మ వ్యసనాలు లో ఆడవారికి అలవాటు పడడం కూడా ఉంది కదా దానికి ఏ గ్రహాలు కారణం , అలాగే అతి కామానికి కారణం చెప్పండి..
@phalapradam
@phalapradam 3 месяца назад
@@bheemududurgaboddu1362 నమస్తే అండీ 🙏 స్త్రీల vyasanalu గురించి ఇంకో 4 రోజులు తరువాత video upload చేస్తాను అండీ.
@bheemududurgaboddu1362
@bheemududurgaboddu1362 3 месяца назад
@@phalapradam సరే అమ్మ
@mannavaveena9731
@mannavaveena9731 3 месяца назад
Namaste andi maa babu July. 2.2001-7.am to 8.30 am Guntur andi maa babu pravartana Paristhiti gurinchi cheppagalaru 🙏
@phalapradam
@phalapradam 3 месяца назад
@@mannavaveena9731 నమస్తే అండీ 🙏 Next మార్చి వరకూ ఇలాగే వుండే అవకాశం ఉంటుంది. మీకు శక్తి /ఆసక్తి వుంటే శని, శుక్ర, బుధ గ్రహముల శాంతులు చేసుకొంటూ వుండండి. కనీసం శుక్ర దశ పూర్తి అయ్యే వరకూ చేసుకొంటూ వుండాలి.
@mannavaveena9731
@mannavaveena9731 3 месяца назад
Chala chala dhanyavaadamulu 🙏
@venkataiahsirigiri2677
@venkataiahsirigiri2677 3 месяца назад
1sr march 1958 thirupathi 4.30.am ఈ జాతకునికి ఎటువంటి దురలవాట్లు వుండే అవకాశం ఉంది madem 🙏🙏🙏🙏
@karthika698
@karthika698 3 месяца назад
🙏 medam meena lagnam ki 4&7 lord aina mercury 5 lord aina moon 5 th house lo conjuction lo undi bhuda dasha cmplt aipothe next vache dasha lo ni chandra antar dasha lo moon 4&7 bhavam lo kuda positive results istada leda only 5 bhavam lo matrame results istada
@katyayani56825
@katyayani56825 3 месяца назад
మీరు అడిగిన chart లో చంద్రుడు కేవలం 5,11 భావాలలో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది.,..
@phalapradam
@phalapradam 3 месяца назад
నమస్తే అండీ 🙏 చంద్రుడు ఉన్న, చూస్తున్న భావాలు మాత్రమే చంద్ర బలం ను బట్టి అనుకూల ఫలితాలు ఇస్తారు అండీ.
@karthika698
@karthika698 2 месяца назад
@@katyayani56825 medam naku astrology lo douts unnai clear chestara
@karthika698
@karthika698 2 месяца назад
@@katyayani56825 sulochana medam busy kada
@polavisweswararao-xg4tt
@polavisweswararao-xg4tt 3 месяца назад
నమస్తే అమ్మ 15 7 1995 టైం మార్నింగ్ 9 గంటల 13 నిమిషాలు రాజమండ్రి మా మేనల్లుడు దమ్మ కొంచెం మ్యారేజ్ టైం చెప్పగలరు వీలుంటే జాబ్ మంచిదా లేదా ఉద్యోగం వ్యాపారం మంచిది చెప్పగలరు ప్రస్తుతం జాబ్ చేస్తున్నాడు నమస్తే
@CyberD1
@CyberD1 3 месяца назад
Madam, జాతక చక్రం లో అంశ బలం యొక్క ప్రాముఖ్యత ఎంత, ఎంత పర్సంటేజ్ ఉపయోగ పడుతుంది జాతక చక్రం విశ్లేషణ లో,చెప్పండి plz, ఒకరు ఆన్లైన్ క్లాసులో 1% అని చెప్పారు.
@phalapradam
@phalapradam 3 месяца назад
అంశ బలాన్ని % లో చూడటం ఎంత వరకు కరెక్ట్ అని నాకు అర్థం కావడం లేదు అండీ. అంశ గురించి అర్థం అయితే ఇటువంటి వివరణ ఇవ్వాలని అనుకోరు. నేను దాని గురించి స్పష్టంగా చెప్పగలను అన్న నమ్మకం వచ్చిన తర్వాత ఖచ్చితంగా video చేస్తాను అండీ. అవగాహన వుంది కానీ అందరికీ అర్థమయ్యే విధంగా తేలికగా, తొందరగా చెప్పడానికి concert prepare చేసుకోవాలి. కానీ మీరు విన్న విధంగా 1 % అయితే కాదు అండీ. అది ఆత్మ వంటిది.
@CyberD1
@CyberD1 3 месяца назад
@@phalapradam thank you madam.
@NarasimhaNara-fz8fv
@NarasimhaNara-fz8fv 3 месяца назад
9గ్రహాలు 12రాసులే గదా మరి ఆడవాళ్లు 99%ఈ వ్యాసనాలు లేవు గదా medam
@phalapradam
@phalapradam 3 месяца назад
ఈ weekend లో vedio వస్తుంది అండీ. Already concept ready అయింది.
@mahankaleswarpitaka4568
@mahankaleswarpitaka4568 3 месяца назад
6,11 భావాల గురించి చెప్పలేదు అమ్మా, ఎందుకంటే గురువుగారు దురవ్యశనాలు 6,11 భావాలలో ఉంటాయాన్నారు గదమ్మా అందుకని అడుగుతున్నాను.
@phalapradam
@phalapradam 3 месяца назад
అన్ని గ్రహములు addictions (vyasanalu) ఇవ్వడం లేదు అండీ. నేను చాలా charts personal గా చూసి confirm చేసుకొన్న తర్వాతే Video లో వివరణ ఇచ్చాను.
@jaisaimaster115
@jaisaimaster115 3 месяца назад
Army lo compulsory tagali ani ledandi. valle akkuva control ga untaru. Aduruga anni kanapadutunna tagani vallu chala mandini chudanu. Akkada avvaru tagi padiporu. bytalaga. nenu 22 yers nundi chustunna. there is no compulsory. plz note the point. byta chala wrong ga pracharam di.
@phalapradam
@phalapradam 3 месяца назад
మీ విలువైన అభిప్రాయం తెలియచేసినందుకు ధన్యవాదాలు అండీ 🙏 శుభ గ్రహముల కారణంగా వచ్చే ఏ అలవాటు కూడా ఇబ్బంది కాదు అండీ. నేను కూడా ఈ విషయం గురించే చెప్పాను. ఆర్మీ లో మద్యపాన సేవనం తప్పు కాదు అని మాత్రమే చెప్పాను. వారు మద్యం సేవించి ఆ అలవాటుకు బానిస అవుతారని కాదు. నేను ఈ video లో ఈ విషయం గురించి ఈ 1 point miss చేశాను. వారు రకరకాల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ వుంటారు. కాబట్టి వారికి అతి చలి నుంచి తట్టుకోవడానికి మద్యం అవసరం వుంటుంది. ఒక మోతాదు వరకూ అనే పాయింట్ ఈ Video లో మిస్ అయింది.
@jaisaimaster115
@jaisaimaster115 3 месяца назад
@@phalapradam Nenu chusanu kabhati just meeku teliya chedani andi. cold places lo assalu taga kiradu andi. laddak , gracior aiethe enka cheppakaraledu. but canteen lo open ka available untai. Some people keep it in home also. But atalaani drink cheyaru. just mee channel lo message chesa . chusina vallu telisukuntarsni. anthe andi. thanks for reply.thats it andi. All the best for your future Astrology development andi
@senapathirajunannapaneni5409
@senapathirajunannapaneni5409 2 месяца назад
Ni kallu mokuthunna thallli
@phalapradam
@phalapradam 2 месяца назад
అయ్యో,, ఎందుకు అండీ 🙏 భగవంతుడి పాదాలు పట్టుకోండి. వారి అనుగ్రహం మీ మీద వుంటుంది.
@padmavathig9935
@padmavathig9935 3 месяца назад
Namaste amma 🙏
@phalapradam
@phalapradam 3 месяца назад
నమస్తే అండీ 🙏
Далее
How to get skins for FREE? #standoff #skins #coins
00:34