Hi, I am Poranki Srilatha as I am well known to you as the creator of "Porankis Kitchen" and this is my new channel "Porankis Gardening and Vlogs". I hope all my youtube family will support me as you all supported me in "Porankis Kitchen" channel. THANK YOU... 🙏🙏🙏
శ్రీలత....నువ్వు తయారు చేసిన సున్ని పిండి వాడాను....చాలా చాలా బాగుంది... ఆ Fresh Ness కొన్ని గంటల వరకూ ఉంటుంది.....మా సహోద్యోగులు కూడా కావాలని అంటున్నారు....మా ఇంట్లో...,Hair oil కూడా వాడుతున్నాము...చాలా బాగుంది....మా Friend కూడా....నిన్ను అడిగి order చేసుకొని వాడుతాను అన్నది..కొందరు ఇప్పటికే తెప్పించు కున్నారు...నీకు అభినందనలు ❤
Hai madam chala kastaadi organic powder thayary chala bagundi soooper maa nenu monna konnanu sooooper ga vundi sunnipindi hair ki powder chala soooperga hair silky aindi okka sari vadithene Abba happy ga vundi tq so much madam🙏❤️
Wow tq so much madam at last meeru sale chestanannanduku chala happy ga vundi memandaram thappakunda teesukuntamu tq so much maa mee kastaniki viluva kattalemu herbal organic powder maa intiki vastondante adrustam maa venta vunnatle tq so much madam❤️
శ్రీలత.....నువ్వు,సున్ని పిండి,తలంటు పొడి తయారు చేయడం...ఎంతో ఆనందంగా ఉంది...కుంకుడు & సీకాయ లను మర్చిపోయే ఈ రోజుల్లో ,నీ ప్రయత్నం ఎంతో ఆహ్వానించదగినది...నిజంగా సౌందర్యానికి పెట్టే ఖర్చు,ఇలాంటి సహజ సిద్ధమైన, ఇంటి ఉత్పత్తులను ....ఉపయోగిస్తే....ఆరోగ్యం చక్కగా ఉంటుంది....మంచి ప్రయత్నం...అభినందనలతో...❤