శ్రీలత....నువ్వు తయారు చేసిన సున్ని పిండి వాడాను....చాలా చాలా బాగుంది... ఆ Fresh Ness కొన్ని గంటల వరకూ ఉంటుంది.....మా సహోద్యోగులు కూడా కావాలని అంటున్నారు....మా ఇంట్లో...,Hair oil కూడా వాడుతున్నాము...చాలా బాగుంది....మా Friend కూడా....నిన్ను అడిగి order చేసుకొని వాడుతాను అన్నది..కొందరు ఇప్పటికే తెప్పించు కున్నారు...నీకు అభినందనలు ❤