అందరికీ నమస్కారం వ్యవసాయం, సంబంధిత అన్ని రంగాల గురించి అనుభవం ఉన్న రైతుల సలహాలు, సూచనలతో పాటు నిష్ణాతులు అయిన వ్యవసాయ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలు రైతాంగానికి పరిచయం చేయడం మా ప్రధాన ఉద్దేశం. అలాగే వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి అంటే చదువుకున్న యువత వ్యవసాయంలో కి రావడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తారు అని బలంగా నమ్ముతున్నాము. యువ రైతులను ప్రోత్సహిస్తూనే అనుభవజ్ఞులై రైతులను గౌరవిస్తుంది 'అగ్రిటెక్ తెలుగు'.
వ్యవసాయం అంటే కేవలం సాగు చేయడం మాత్రమే కాదు వ్యవసాయంతో అనుబంధం ఉన్న ప్రతి అంశాన్ని మేము మీకు పరిచయం చేస్తాము.
ఆదరిస్తారు అని ఆసిస్తూ నేను మీ రామకృష్ణ. Email: agritechtelugu@gmail.com Phone: 90300 06656 (వాట్సాప్ మాత్రమే) "We can do paid promotion also"
He is fraud fellow pls don't buy cow . 2 years before I was bought 1 cow 3 hiefer price 260000 rs now he asking all 30 thousand now all hiefers are pregnant pls don't trust him.. Naa saapam meemalini vurika vidathu bro . Nenu memalni namenu meeru illa chesinaru
మన దగ్గర ఉన్నారు వ్యవస్థ ఎలాంటిది అంటే, పోరిగింటి పుల్లకోరా రుచి ఎక్కవ అన్నట్లుగా చూపిస్తున్నారు వాస్తవానికి మండగ్గర సారవంతమైన వ్యవసాయా భూములు ఉన్నాయి. వాటిని వదిలేసి అమెరికా టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ, అని చెప్పి విదేశీ విధానాలు అలవాటు చేస్తున్నారు మన ముందు తరం వారు వ్యవసాయం విధానంలో పురుగులు మందులు, హైబ్రిడ్ విత్తనాలు, హైబ్రిడ్ ఆవులు ఉండేవి కావు, పూర్తిగా దేశియా విధానంలో వ్యవసాయం చేసేవారు. అది ఆరోగ్యంగా రుచిగా బాగుండేవి