ములక్కడలు. ఎన్ని రకాలు ఉన్నాయి. వాటి నేమ్స్ చెప్పండి సార్ పొట్టిగా సన్నగా ఉండి pulp ఎక్కువ ఉండి గింజ చిన్నగా ఉంది వెన్నల ఉంది. ఒకసారి. విజయవాడ నుండి తెచ్చి వండను. మళ్ళీ అలాంటివి దొరకాలే మంగలాపురం ములక్కాడ అంటారట అవి ఎక్కడ దొరుకుతాయి నాకు సీడ్స్ కావాలి sir