అమ్మ ఈలంటి వీడియో పెట్టకండి తల్లి తండ్రి కి ఇబ్బంది. పెట్టకండి. నీకు ఏమయినా ఐయితే మీ రాష్ట్రా ప్రజలు బాధపడతారు. రాష్ట్రా ప్రజలకు ఇబ్బంది. పెట్టకమ్మ అమ్మ నీ వెనుక చాలా మంది ఉన్నారు. నీ పాట వెనుక నిజం తెలుసుకో నీవు సమాజానికి ఉపయోగపడే సంసారం తెలియచేయ్యి అది మనప్రజలకు చాలు తల్లి ఇలాంటి వీడియో ఎప్పుడు పెట్టొద్దు నా మీద నమ్మకం ఉంటే తరువాత నీ ఇష్టం