ఏడేడు లోకాలు యేలేటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే వదిలేసి రుక్మిణిని పేలాడినట్టు బంధాలంటూ మా బతుకు మర్చి మాతో ఆటలే ఆడుతావో భారమైన ఓ బతుకునిచ్చి బతుకు ఆగంలో తోసేస్తువో ఏడు కన్నుల ఏడు కొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో ఏడు కన్నుల ఏడు కొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్లా సెప్పురా ఓదేవా నా ప్రేమ గయ్యాల పాలయ్యేనో ఓ చిన్ననాడు నీ యెంట తిరిగిన వింత సిత్రమే గదా చేతుల్లో చెయ్యేసి చెప్పిన ఆ మాట ఈ రోజు ఎటు పోయేనే గుండెలో లోతుల్లో గంజాయి గాటోలే నిండినావు నేనేమి సేతు నడిరేయి చీకట్ల నువ్వు లేక నేనిట్ల చచ్చి శవమైతినే నీ మీద ఒట్టు ఏ దయ లేని సూపుల సావు దెబ్బ కొట్టి చూసి పోకలా నీ చేతి గీత తాకే వేళనా నన్ను చంపినా సంతోషమే గదా ఏడు కన్నుల ఏడు కొండల సామి ఈ గోసాలే ఏందిరో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ సిక్కులో దోసేస్తువో ఏడు కన్నుల ఏడు కొండల సామి ఈ గోసాలే ఏందిరో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ సిక్కులో దోసేస్తువో సిక్కుల్ల దోసేస్తువో పర్వాలేదమ్మో నీ మాట నేనే మళ్లివస్తానన్న ఆ మాటలన్నీ మరిచిపోకమో ఈ పిచ్చి గుండె సచ్చెదాక నీకై పిచ్చోడినే గాని తెనోలె కత్తిలా పూసిన నాకే గుచ్చినవే గుర్తులేదన ఈ మట్టిలో కలిసానే కోయిల మచ్చలేనో పెట్టి మరిచిపోతివా దండాలెన్నో పెట్టుకున్న దేవుళ్లకు గన్ని బాధలిచ్చానో దెగ్గరలేవని తెలిసిన దేవుడే దిక్కులన్నీ తెంపేనో ఏడు కన్నుల ఏడు కొండల సామి నీ ఆటలే ఆపారో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో ఏడు కన్నుల ఏడు కొండల సామి నీ ఆటలే ఆపారో ఎట్లా సెప్పురా ఓదవా నా ప్రేమ బుక్కిపాలే చేస్తీవో బుక్కిపాలే చేస్తీవో
లేదు మనకి ఓకే విషయం గుణపాఠమ్ చెపుతుంది ఓకే విషయం జరిగిది మరో ఒకరి విషయం లో జరగవదు అని చెపుతుంది అలానే మన్నము ప్రేమించే వ్యక్తి కన్నా మనళ్ళి ప్రేమించే వ్యక్తి దోరికిన అపుడే మనం అందరం సంతోషంగా ఉంటారు
లిరిక్స్ ఎవరు రాశారో కాని మస్తుగుంది అన్న ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది DTS సౌండ్ లో మాత్రం మాములు గా లేదు అన్న సాంగ్ ఇలాంటి మంచి సాంగ్స్ మీ నుంచి ఇంకా రావాలని కోరుకుంటున్నాను
ప్రేమనె మాటనె లెదుగా తెంచుకుంటె ప్రాణాలె పోఎగా బందమంటు మా బతుకు నె మార్చి మాతో ఆటలె అడుతరో భారమైన ఓ బరువు నిచ్చి బతుకు ఆగంలో తోసెస్తివో 2,వెడుకుందునా ఏడుకొండల సామి నా పిల్ల యాడున్నదో ఎట్ల చెప్పురా ఓదెవ నాప్రేమ దెయ్యాల పాలాఎరొ ,2 ఓ సిననాడు నీ ఎంట తిరిగినా వింత సిత్రమే కదనె సెతుల్లో చెయ్యెసి చెప్పినా మాట ఈ రోజు ఎటు వాఎనె గుండెల్లో లోతుల్లో గంజాయి గాటోలె నిండినావె నువ్వు నెనేమి జెద్దు నడిరేయి చీకట్ల నువు లెక నెనిట్ల సచ్ఛి శెవమైతీనె నీ మీద ఓట్టు ఎధైతినె నీ చుపులా చావు దెబ్బ కోట్టి సుసి పోకలా నీ చెతి గీత తాకె వెలల నన్ను సంపినా సంతోషమే కదా వేడుకుందునా ఏడుకొండల సామి ఈ గోసలె ఏందిరొ ఎట్ల చెద్దురా ఓ దెవ నా ప్రేమ చిక్కుల్లో దోసెస్తివో మరువ లెదమ్మో నీ మాటలె నె మల్లి వస్తానన్నా ఆ మాటలె మరిచి పోదమ్మో ఈ పిచ్చి గుండె సచ్చెదాక నీకై పిచ్ఛోన్నె కానీ తెనెల కత్తులె పుసిలా నాకె కుచ్ఛినావె గుండెలో ఇలా ఈ మట్టిలో కలిసానె గోరిలా మచ్ఛలెన్నో పెట్టి మరిచి పోతివా దండాలెన్నో పెట్టుకున్నా దెవుల్లకు గట్టి బాధలిచ్ఛెనో దక్కలెవనీ తెలిసినా దెవుడె దిక్కులన్నీ తిప్పేనో వెడుకుందురా ఎడుకోండలా సామీ నీ ఆటలె ఆపరో ఎట్ల చెద్దురా ఓ దెవ నా బ్రతుకు బుగ్గిపాలె చెస్తివో
ఎపుడు అమ్మ మీద పాటలు పాడుతారు మరి నాన్న మీద ఎవరు పాడారు యందుకు అన్ని నాన్న ఎమి తప్పు చేసాడు నాన్న మీద కూడా పాట పాడండి please అమ్మ ఎమి పుణ్యం చేసింది నాన్న ఎమి పాపం చేసాడు తన మీద ఎవరు పాడారు మీరు 😔🤦🙏
ఎంటి అన్న దీన్ని సాంగ్ అంటారా... సచ్చిపోతారు అన్న ఇంత ఫీల్ తో రాస్తే..😢😢 అసలే లవ్ ఫెయిల్ తో డిఫ్రేషన్ లో ఉన్నాను ఇ సాంగ్ వింటే నిజంగానే పోయేటట్లు ఉన్నాను😢😢
మ్యూజిక్ అండ్ పాట చాలా బాగుంది ఒక్కసారిగా కండ్ల లో నీళ్ళు తిరిగాయి ఇంట్లో తండ్రి తాగి వస్తే పిల్లలు అనుభవించి నరకయాతన అంతా ఇంతా కాదు వాళ్లకు చాలా బాధగా ఉంటుంది ఈ చిన్న పిల్ల చాలా బాగా యాక్ట్ చేసింది
ఇప్పుడు ఎవ్వరిలో స్వచ్ఛమైన ప్రేమ లేదు సుత్తిమెత్తని మోసం తప్పా అంత డబ్బు మాయనే నడుస్తుంది మనసుని అర్థం చేసుకొని మనిషికోసం నిలబడే అమ్మాయిలు కరువు అవుతున్నారు.... బంధాలు నిలబటం అందుకే కష్టం గా ఉన్నవి కొన్ని జీవితాల్లో... ఇది అందరికి వర్తించకపోవచ్చు.... వర్తించినవాళ్ళున్నారా... ఇక్కడ