రైతులకు వివిధ రకాల పంటల సాగుచేయు పద్ధతులు వ్యవసాయ పెట్టుబడులు తగ్గించడానికి దిగుబడి పెరగడానికి అరటి - బొప్పాయి - పుచ్చకాయ - కర్బూజా - మామిడి మరియు వివిద వాణిజ్యం పంటలు మరియు ట్రాక్టర్ల వివరాలు పొలం లో వాడే పనిముట్లు గురించి వివరాలు నా వంతు బాధ్యతగా రైతులకు ఉపయోగపడే విధంగా మన చానెల్ ద్వారా రైతులకు సమాచారం అందిస్థూనాము ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయగలరు | | జై కిసాన్ జై జవాన్ | | AGRI GURU | |
(PLEASE support and subscribe our channel To share more details about agriculture and farming techniques to Farmer's) | | please subscribe | |
FOR SPONSORING OUR VIDEOS / ADVERTISING YOUR PRODUCTS PLEASE CONTACT THROUGH
@@AGRIGURU రోగర్ చెట్టు అంతా కొట్టలా లేకుంటే ఓన్లీ కాయలు ఉన్న చెట్టుకే కొట్టాలా బ్రదర్... గమనిక : అన్నా కాయలు ఉన్న చెట్టుకు పూత కూడ ఉంది.. ఆ చెట్లకి ఎలా కొట్టాలి బ్రో
Crop stage ni base chesi untundi starting stage lo roots spreading takuva untai kabati first lo land ki guntalu tesi 2. Polam antha roots spread i untai ana tarwatha drip Spray chestey result immediate ga untai drip or land kantey but yekuva dose paditey damage untundi and spray result last long undadhu
Auvunu andi total plant use chestharu e okka Variety ni food ga Stem curry ki use chestharu Arati gela vachina tarwatha unde puvvu cooking ki pothundi As usual kayalu thintaru Aakulu vistarakulu e variety main preference
Summer season crop itey first 4 months use cheskunte chalu tarwatha avasaram ledu Rainy season crop itey 6-7 months use cheyali first 4 months monthly twice tarwatha monthly once