Тёмный

కప్పా మన బొప్పాయి పంట పై స్ప్రే చేసిన తరువాత పూత పిందె రాలకుండా ఉంది yield Enhancer ||AGRI GURU|| 

𝙰𝙶𝚁𝙸 𝙶𝚄𝚁𝚄
Подписаться 68 тыс.
Просмотров 1,8 тыс.
50% 1

Kappa కప్పా
(*లిక్విడ్ సీవీడ్*)
కప్పఫికస్ సీవీడ్ ఇది లిక్వియ్ రూపంలో ఉన్న సీవీడ్ ఫర్టిలైజర్. ఇది పంటల్లో విరివిగా వాడుకోవచ్చు. దీన్ని పంటలపై పిచికారీ చేసుకోవడం ద్వారా అధిక లాబాలు ఉంటాయి. ఫ్లవరింగ్ కోసం రైతులు అన్ని రకాల పంటల్లో తప్పక వాడాల్సిన ఫర్టిలైజర్ కప్పా
కప్పా ఇది మొక్కలకు వీపరీతమైన మేళ్లు చేస్తుంది. కప్పాని పూత వచ్చే దశలో వాడుకుంటే కొమ్మలు, పిందెలే కాక వీపరీతమైన పూత రావడానికి దోహదం చేస్తుంది. ఇది సముద్రపు నాచు నుంచి తయారుచేసినది కావున, ఎన్నో విలువైన పోషకాలు సముదాయం దీనిలో మిళితమై ఉన్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రైతులు సీవీడ్ లను పంట భూముల్లో వాడటం మొదలు పెట్టారు. మొదటి దుక్కినుంచి సీవీడ్ లను భూముల్లో ఇచ్చుకోవడంవల్ల భూముల్లో కర్బన్ శాతాలు బాగా పెరుగుతాయి. సముద్రపు నాచు నుంచి తీసిన కప్పఫీకస్ లో అధిక ఖనిజాలు దాగివున్నాయి. వీటిలో లియోనారడేట్, సీవీడ్, ఏమినో ఆసిడ్, ఫోలిక్ ఆసిడ్, మైక్రోనూట్రింట్స్ ఉండటం వల్ల పంటల్లో పూత వచ్చే దశల్లో దీన్ని పంటల్లో పిచికారీ చేసుకోవడం వల్ల మొక్కకు ఎక్కువుగా కొమ్మలు, పిందెలు, పూత - కాత వస్తుంది. కప్పా ఫర్టిలైజర్ వాడిని పంటలు అధిక పూతలు వచ్చి మల్లె తోటలవలే ఉంటున్నాయి. దిగుబడుల్లో కూడా వ్యత్యాసం చాలా కనపడుతుంది. కూరగాయల పంటల్లో వాడిన రైతులు క్వింటాల్లో దిగుబడి వ్యత్యాసం చూస్తున్నారు. దీన్ని ఒక లీటర్ నీటికి 5ml కప్పా ని కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని ధర రూ.500/- మాత్రమే. ఇది మహత వారి ప్రొడక్ట్.
కొనుగోలు చేయడం కోసం
ఫోన్ ☎️:9346112007-9346112006-934611205

Опубликовано:

 

20 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@user-zg3pk2wo8u
@user-zg3pk2wo8u 3 месяца назад
OK
@kohlikillersquad1686
@kohlikillersquad1686 3 месяца назад
Super bro
@user-js6qy8xc4p
@user-js6qy8xc4p 3 месяца назад
Mirchi lo use chesam flower drop taggindi maku
@pullagantilucky8684
@pullagantilucky8684 3 месяца назад
Good
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
Good
@kommivenkey24
@kommivenkey24 3 месяца назад
Bro Meeru water para kattadam valla kooda flower drop aaguthundi. Neeru para kattani thotaki spray chesi cheppandi
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
2 acre drip dwara ne water isthunam same ela ne undi result kavali antey plot visit ki ravochu railway kodur location
@mukundayadav207
@mukundayadav207 2 месяца назад
Sari yendalu yekkuvaga vunnai flower drop yekkuvaga vundi solution cheppandi
@AGRIGURU
@AGRIGURU 2 месяца назад
Double ladder vesi water ivvandi
@user-mb9wt1cq6y
@user-mb9wt1cq6y 3 месяца назад
Anna non veg atunau mahathi atunau
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
Meru em antunaru adi full ga comment cheyandi sagam sagam vaddu
@eswararoa8310
@eswararoa8310 3 месяца назад
Watarmelo 25.04.2024 veyavacha
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
Summer varieties veskondi
@maddisrinivas7925
@maddisrinivas7925 3 месяца назад
Price anth bro
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
500
@ravitejaveginati5803
@ravitejaveginati5803 3 месяца назад
Watermelon enni tones vochindhi bro
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
73
@kpraveenkumar6207
@kpraveenkumar6207 3 месяца назад
Rate enthaaa annaa
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
@@kpraveenkumar6207 9
@kpraveenkumar6207
@kpraveenkumar6207 3 месяца назад
Enka enni tons avcachu anna
@ShivaShankar-gs4di
@ShivaShankar-gs4di 3 месяца назад
5 acres 15000 plants? How it's possible?
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
Miru chusthuna plot 5 acre i have some other plots in other places i didn't said 15000 plants in 5 acres watch it clearly
@user-mb9wt1cq6y
@user-mb9wt1cq6y 3 месяца назад
I think u promote companys
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
Railway kodur Surapurajugari palli village Annamya District vachi field chudandi tarwatha comment cheyandi Mana subscriber nellore district sangam area lo same use chesthunaru pappay ki contact istha veli plot chudandi results gurinchi Ikkada vachey views ki company promotion lu vastai maku
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
Miku pappay field unda? Untey nenu use chesey products use cheyandi result lekunte tarwatha adgandi oka video chusi comment cheyodu 15 days back video chudandi e product first spray time lo ela undi ani
@user-zg3pk2wo8u
@user-zg3pk2wo8u 3 месяца назад
Nami phone number pattandi
@nageswararao6956
@nageswararao6956 3 месяца назад
Nice brother your garden looks very nice., i need your contact number. I have 3 acres papaya, showing on Dec 25th.
@AGRIGURU
@AGRIGURU 3 месяца назад
How can I help you?
Далее