I didn’t find language issues in urban areas as they can understand English to some extent. When you hop on to rural or remote areas be prepared to manage with some Hindi words. Don’t rely too much on UPI transactions as you find intermittent network issues around Himalayan region. Keep some cash equal to expenses for 2 days.
అద్భుత కళా నిపుణుడు ... ఒకవేళ Doordarshan Surabhi ప్రోగ్రాం ఇప్పుడున్నట్టాయితే ఇతన్ని ఇంటర్వూవ్ చేసేవారు .... ఏవేవో పిచ్చి పిచ్చి చేష్టలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇస్తున్నారు కానీ ఇంతటి కళా నైపుణ్యం ఉన్న ఇతనికి ఇవ్వకపోవడం విచిత్రం!
చాలా చాలా చాలా బాగున్నాయి.. నేను కూడా టూత్ పిక్స్ తో కొన్ని తయారు చేసాను చేస్తూనే ఉంటాను.. ఒక భవనం,,ఒక పూరిల్లు,, ఒక రథం,,ఒక ఎండ్ల బండి,, డ్రెస్సింగ్ టేబుల్,,ఇలా ఇంకొన్ని
Very nice interview sinu. నీ కృషి,పట్టుదల,నీ ప్రయత్నం అన్నీ తప్పక నీకు సత్ఫలితాలు ఇస్తుంది.భారత దేశం గర్వించదగ్గ కళాకారుడు అవ్వాలని ఆశీర్వదిస్తూ,తప్పక అవుతవని ఆశిస్తూ,నీ గురువు గ ఎంతో గర్విస్తున్నాను.all the very best wishes to you and God bless you for your bright career 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉