వందనాలు అండి, దేవుని ఆశీర్వాదం పొందటానికి, ముఖ్యమైన అంశాలు తెలియ చేస్తున్నారు, అపహస్యకుల దగ్గర కూర్చోకుండా...... ధర్మశాస్త్రం ను దేవరత్రులు ధ్యానిస్తూ వుండటం కారణం గా, ఆకు వాడని చెట్టుగా,నీటి కలువ యోరన నటబడిన వరంగా,సంఘంలోనూ నటబడిన చెట్టు గా ఫలాలు కలిగిన వారం గా ఎల్లప్పుడూ దేవుని కృప చేత పచ్చగా ఉంటాము అని చాలా విలువైన మాటలు గుర్తు చేశారు, ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏🙏🙏