వందనాలు అండి, క్రీస్తు కలిగిన మనస్సును ప్రత్తివిషయం లో నేను/మేము కలిగి వుండాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటనికి పరిశుద్ధత, విధేయత ఎంత ఖచ్చితంగా వుండాలో.... క్రీస్తు మనసు_ క్షమా గుణం,అసూయ లేని వరంగా మార్పు పొందినప్పుడే, ఆసేర్వాదాంకు కరకులము అవుతాము అని యేసయ్య,యోబు క్షమ గుణం ద్వారా వివరం గా తెలియ చేశారు ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏🙏🙏