Vannakum I'm from South Africa iv been searching for a video for good health it say atchutha ananada govinda saihisha name he bejeshath nadhyanthu sagala roga Sathya Sathya vadamyaham please send to me I lost it during covid time I strongly believe in it please send to me I wud love to have it
ఇలాంటి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. ఆ వైభవం అంతా ఆ పాత తరం వాళ్ళకే సాధ్యం.గోదాదేవి పాత్ర వేసిన నటి ఒక్కరే అందచందాలతో,నటనతో కాస్త నయం అనిపించారు.నాగబాబు,శరత్ బాబు, రాజీవ్ కనకాల, రాజుగారి గూని దాసి అందరిదీ విచిత్రమైన తెచ్చి పెట్టుకున్న నటన.వెగటుగా అనిపిస్తుంది.రామారావు గారి పౌరాణిక చిత్రాల విలువ ఇలాంటివి చూసినపుడు తెలుస్తుంది
Godadevi n ranganadha swamy ki kalyanam kamaniyam to all n God bless you all n thanks for the story of this movie n Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 💐💐🌼🌼🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👣👣👣👣👣🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Movie మొత్తం బాగుంది కానీ... గోదా దేవి అంటే సాక్షాత్తు ఆ అమ్మవారు🙏అలాంటి ఆమెను ఎవరో ఒక మానవ మాత్రుడు బలవంతం చెయ్య బోయాడు అని చూపించారు...ఇది బాలేదు.. కనీసం ఆమెని అలాంటి వాళ్ళు తాకను కూడా లేరు🙏. ఈ సీన్ లేకుంటే ఇంకా బాగుండేది.కల్పించిన సీన్ గ అనిపించింది. మన్నించగలరు 🙏 గోదా దేవి గా చేసిన ఆమె చాలా బాగా చేశారు🙏