We are blessed to have sanchalana Krishna (who portrayed the young GODA DEVI) as our daughter. THANK YOU Meer sir for giving opportunity to her. Thank you all casting who encouraged sanchalana. Thank you APgovt for blessing Sanchalana with Best Child Actress NANDI AWARD in 2013.
Movie మొత్తం బాగుంది కానీ... గోదా దేవి అంటే సాక్షాత్తు ఆ అమ్మవారు🙏అలాంటి ఆమెను ఎవరో ఒక మానవ మాత్రుడు బలవంతం చెయ్య బోయాడు అని చూపించారు...ఇది బాలేదు.. కనీసం ఆమెని అలాంటి వాళ్ళు తాకను కూడా లేరు🙏. ఈ సీన్ లేకుంటే ఇంకా బాగుండేది.కల్పించిన సీన్ గ అనిపించింది. మన్నించగలరు 🙏 గోదా దేవి గా చేసిన ఆమె చాలా బాగా చేశారు🙏
ADBHUTHAM .I pray to God to bless all of you in this team.Please take movies in other remaining ALVARS also. God bless you all. SUBHAMASTHU.Andsl was very beautiful and Vishnu chuttar also acted very well.
Na janma danyamendi e movie chuse. Direcotar gareke padabi vandanalu ❤❤❤❤🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 e movie chudatame okka adurustam naku chupinchina ma akka ku Prematho vanndalu 👏👏😊😊
ఇలాంటి సినిమాలు తీయడం అంటే మాటలు కాదు. ఆ వైభవం అంతా ఆ పాత తరం వాళ్ళకే సాధ్యం.గోదాదేవి పాత్ర వేసిన నటి ఒక్కరే అందచందాలతో,నటనతో కాస్త నయం అనిపించారు.నాగబాబు,శరత్ బాబు, రాజీవ్ కనకాల, రాజుగారి గూని దాసి అందరిదీ విచిత్రమైన తెచ్చి పెట్టుకున్న నటన.వెగటుగా అనిపిస్తుంది.రామారావు గారి పౌరాణిక చిత్రాల విలువ ఇలాంటివి చూసినపుడు తెలుస్తుంది
Godadevi n ranganadha swamy ki kalyanam kamaniyam to all n God bless you all n thanks for the story of this movie n Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 💐💐🌼🌼🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👣👣👣👣👣🕉️🕉️🕉️🕉️🕉️🕉️
1.57.40 వద్ద నువ్వు చేసిన కాత్యాయని వ్రతం అన్నారు. గోదమ్మ కాత్యాయని వ్రతం చేయలేదు. తాను ఆచరించింది ధనుర్మాస వ్రతం లేదా తిరుప్పావై/ శ్రీవ్రతం/సిరినోము. ద్వాపరయుగంలో కాత్యాయనీ వ్రతాన్ని గోపికలు చేస్తే దాన్ని అనుకరిస్తూ కలియుగ ఆరంభంలో మార్గశిర వ్రతాన్ని గోదమ్మ ఆచరించి కృష్ణానుగ్రహం అనే ఫలాన్ని లోకానికి అందించింది.