నమస్తే..... ఈ ఛానెల్ లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన కంప్లీట్ గా వీడియోస్ చేస్తుంటాను ....కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ మా support ఉంటుంది .....🌾🙏
మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ ని subscribe చేసుకోండి .....
అవును అయ్య ,మనం ప్రకృతి కి ఏం ఇస్తమో ,తిరిగి ప్రకృతి మనకి అదే ఇస్తుంది అంటారు,మనం పంట కు మంచి ఆరోగ్యకరమైన పోషకాలను ఇస్తే మంచి ఆరోగ్యకరం గా విషం లేకుండా పెరుగుతుంది ,అదే తిరిగి మనం తీసుకున్నపుడు మనకు మంచి ఆహారం ,మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది🙏
Chemical farm 3 acre banana chesam money ki ,,,,, organic 2 acre mixed vegetable fruits hintiki chesa ,,,,,,, chemical used banana wastage organic laki thevacha ,,,, organic la veyakudada banana wastege like leaves stem.... chemicals vesaka avi use vheyakudadu kada Leda chemical to organic waste create aythunda
కెమికల్ వి, ప్రకృతి పద్ధతి లో చేసిన వాటికి కలపకూడదు అయ్య ,మీరు ప్రకృతి వ్యవసాయం లో ఘనజీవమృతం ,జీవామృతం మాత్రమే వాడాలి ,అవి మొక్కకి బలాన్ని ఇస్తుంది ,దిగుబడిని ఇస్తుంది అయ్య
Please note that not 70 or 80 years. Please study the Natural Agriculture methods of the Generations and try to study them but not bookish one. Only from 1969 or 70 onwards only the pesticides companies existence and expanded their productivity in leaps and bounds. Only from that period only the useful bacteria in the soil gone out. Please try to study the history in details. In know the transition period of farming also.
Nenu navara biyyam ni vaduthunna mana vijay ram sir maa area lo raithu number yicharu . Aa biyyam tho manaki vachina ganji ni tagavacha leda pulayabetti mokkaliki vadukovala . Vivaranga chepandi 🙏