Тёмный

విజయ రామ్ గారి వ్యవసాయ క్షేత్రం లో , శ్రీ సుభాష్ పాలేకర్ గారి విధానాలు |Subhash palekar| |Vijay ram| 

Prakruthi nestham & Desi cow & natural agriculture
Подписаться 2,8 тыс.
Просмотров 20 тыс.
50% 1

నమస్తే 🙏
ఈ ఛానల్ లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి complete గా వీడియోస్ చేస్తుంటాము , కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేయాలనుకునే ప్రతీ ఒక్కరికి మా support ఉంటుంది
youtube.com/@Prakruthinestham...

Опубликовано:

 

26 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 50   
@dasusargala2163
@dasusargala2163 6 месяцев назад
పాలేకర్ గారికి, విజయ్ రామ్ గారికి ధన్యవాదములు
@nagababunaggamingyt5361
@nagababunaggamingyt5361 6 месяцев назад
😇🙏
@arunavangala4579
@arunavangala4579 6 месяцев назад
గురు సమానులైన పాలేకర్ గారు,విజయరామ్ గారికీ శత సహస్ర వందనాలు 🙏🙏🙏🙏🙏.ఆనాడు విదేశియులను పంపించడం కొసం నేతలు ఎందరొ పోరాడారు.ప్రస్తుతం మన చేతులతో మనమే ఈ భూమిని విషతుల్యంగా మారుస్తున్న సమయంలో మమ్మల్ని జగృథమ్ చెయడానికి వచ్చిన గురురూపం లొ వచ్చిన నేతలు.
@manikanta-gc7tj
@manikanta-gc7tj 6 месяцев назад
Good video..happy see Subash Palekar after long time
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
Thankyou sir ❤️
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 5 месяцев назад
నమ్మిన సిద్ధాంతాలను ఆచరించడం కోసం, తన ఆశయ సిద్ది కోసం దేశమంతా తిరుగుతూ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ పాలేకర్ గారి సిధ్ధాంతాలతో, స్వర్గీయ రాజీవ్ దీక్షిత్ గారి ప్రవచనాలతో ప్రభావితమై గత 20 సంవత్సరాలుగా, దాదాపు 40 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసి చూపుతూ, హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారయ్యే ఎమరాల్డ్ మిఠాయి దుకాణం నడుపుతూ, అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రకృతి వైద్య శాల నడిపిస్తూ, నిత్యం ఎందరికో స్ఫూర్తి దాయకమైన పాత్ర నిర్వహిస్తున్న ఈ మహనీయుని ఆశయాలు నెరవేరాలని పల్లెలు, గ్రామ సీమలు స్వయం సమృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@nagakalanadhabhatla38
@nagakalanadhabhatla38 6 месяцев назад
చాలా చక్కగా వివరించారు. వ్యవసాయానికి ఆధ్యాత్మికతతో ముడి పెట్టి మనుషులుగా మన బాధ్యతను గుర్తు చేసారు. ధన్యవాదములు
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
🙏❤️
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 5 месяцев назад
Pranaam guruji
@saradaga0
@saradaga0 6 месяцев назад
Thank you 🙏
@sharanappa.b.kesnoors.b.ke2955
@sharanappa.b.kesnoors.b.ke2955 6 месяцев назад
@sitalakshmi7423
@sitalakshmi7423 6 месяцев назад
ఎప్పుడు జరిగింది, ఇంకా ఎన్ని రోజులు ఉంది, నేను కూడా రావాలి అనుకుంటున్న, దయచేసి అడ్రెస్స్ పెట్టగలరు
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
Dec 16th na , హైదరాబాద్ వికారాబాద్ లో జరిగింది , next time మీకు ముందు గానే మేము information istham andi
@sitalakshmi7423
@sitalakshmi7423 6 месяцев назад
కాన్హా శాంతివనం లో కూడా శిక్షణ కార్యక్రమం ఉందని తెలిసింది, అది ఎప్పుడు దయచేసి చెప్పగలరు 🙏ధన్యవాదములు జవాబు ఇచ్చినందుకు
@sitalakshmi7423
@sitalakshmi7423 6 месяцев назад
నేను సేవ్ సంస్థ కు ఫోన్ చేసిన చాలా సార్లు, ఎవరు తీయడం లేదు
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
@@sitalakshmi7423 నేను అడిగి తెలుసుకొని మీకు చెప్తనండి
@nagababunaggamingyt5361
@nagababunaggamingyt5361 6 месяцев назад
​@@saipuppala5873 meru Ekkada vuntaru andi
@perumallaobulaiah966
@perumallaobulaiah966 6 месяцев назад
🙏
@cdamodhar2106
@cdamodhar2106 6 месяцев назад
👍👍🙏🙏💐💐palekar teem 🙏💐💐
@vijayapesari4404
@vijayapesari4404 6 месяцев назад
🙏🙏🙏🙏🙏
@dowhatudo4762
@dowhatudo4762 5 месяцев назад
Bro ...meetings theliste post cheyyandi
@prahladhanwate
@prahladhanwate Месяц назад
Madi maharsta e vayvasayam cheyalani undi
@Manasavishnu4499
@Manasavishnu4499 27 дней назад
Politics tho sambandham lekunda prajalloki prakruti gurinchi cheppe vidhanam,bhumini kapaddanike malli ee roopamlo subhash palekar garu puttaremo
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 24 дня назад
అవును అయ్య ,spk గారు ,విజయ్ రామ్ గారు వల్ల భూమి శుద్ది అవుతుంది
@Manasavishnu4499
@Manasavishnu4499 24 дня назад
@@PrakruthinesthamDesinaturalagr inkoka 10yrs lo kalti Leni food andaram tinali.modi kuda adi rule ga pettali nationality cheseyali
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 24 дня назад
అవును అయ్య🙏
@chmadhuchmadhu8096
@chmadhuchmadhu8096 6 месяцев назад
విజయ్ రామ్ గారి ఫోన్ నంబూరు చేప్పండి సార్ నేను ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుటున్నా
@bujjireddy1243
@bujjireddy1243 6 месяцев назад
This method is only for rich formers
@shivashankerk3962
@shivashankerk3962 6 месяцев назад
audio not clear its very poor kindly make another video
@gattamanenichinna3928
@gattamanenichinna3928 6 месяцев назад
Minumulo jeevamrutham ela vadali srping sir
@nagababunaggamingyt5361
@nagababunaggamingyt5361 6 месяцев назад
Kk sir , Ela upayoginchukovalo thondaralo video chesi chupistham
@gattamanenichinna3928
@gattamanenichinna3928 6 месяцев назад
200 litrla dramulo jeevamrutham 1yakaraku mothadu please
@nagababunaggamingyt5361
@nagababunaggamingyt5361 6 месяцев назад
@@gattamanenichinna3928 200 lit water lo 10kg la Desi aavu peda mariyu 10 lit Desi aavu mutram mariyu 2kg la bellam ,2 kg senagapindi ,me polam lo oka guppedu mattini aa 200 lit draum lo kalapali , kalipina tharuvatha drum pai oka sanchini kappi 48 hour's nilava vunchali , mrng and evng AA jivamruthani 5 nimishala patu anti clockwise direction lo thippi , 48 gantala taruvatha Maru appudaina polam lo niru paruthunnapudu niti tho patu vadhulukovali ledha ,10 lit water lo oka liter jivamruthani kalipi polam lo pichikari ante spare chesukovali ,minimumu panta lo ina vari panta lo ina e vidham ga chesukovali
@UmeshchandrareddyGS
@UmeshchandrareddyGS 3 месяца назад
నాకొకటి అర్థం కాలేదండి అరటి గెల ఆ చెట్టు కి ఎలా వచ్చింది ఎవరైనా చెప్పండి దయచేసి Or adhi just alaa pettaaraa
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 3 месяца назад
అందరికీ చూపించడానికి అలా పెట్టారు అండి
@valkurubhaskar611
@valkurubhaskar611 6 месяцев назад
విజయ్ రామ్ సార్ క్షేత్రం నికి రావాలి అన్న మీ నంబర్ కావాలి ప్లీజ్
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
8374879745
@phanikumar4915
@phanikumar4915 6 месяцев назад
Kotha దేవుడు
@bsrcreations1537
@bsrcreations1537 6 месяцев назад
Next time Hyderabad lo mitting unte kasta naku chepagalaru nenu vasthanu please
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
Thappakunda cheptham andi 👍
@dasaribuchireddy7284
@dasaribuchireddy7284 6 месяцев назад
S.no..kavali.meku🙏🙏🙏🙏🙏
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
Konchem vivarinchi cheppagalaru
@mahialahari3879
@mahialahari3879 6 месяцев назад
మీరు ఆవు దేవుడు,గోమాత అనే పదాలు తీసి వేస్తే అందరూ పాటిస్తారు. హిందూ సోదరులే రైతు లు అనుకోకండి.
@anjihanuman
@anjihanuman 6 месяцев назад
నీకు పదాలు కావొచ్చు..అది వారి నమ్మకం. ఈ పదాలు తీసి చెప్పే వారి వీడియోలు చూడగలరు
@mahialahari3879
@mahialahari3879 6 месяцев назад
మీ లెక్క ప్రకారం హిందువులే వ్యవసాయం చేస్తారు అన్నట్టుంది..మా ఏరియా అంతా ముస్లిం రైతులే ఎక్కువ. నాకు తెలుసులే అబ్బా ఏమి చూడాలో లేదో.
@PrakruthinesthamDesinaturalagr
@PrakruthinesthamDesinaturalagr 6 месяцев назад
సోదర ,మనం అందరం మనుషలమే , నువ్వు వేరే కాదు నేను వేరే కాదు ,కానీ పూర్వం నుండి ఆవుని గోమాత అని పిలువబడుతుంది , ఆవు దేవుడు అని , గోమాత అని ఇప్పుడు కాదు ఎప్పటి నుండో పిలుస్తున్నారు ,ఆవు వలన ప్రతి మనిషికి ఆరోగ్యం వస్తుంది, మన సంపద కి ఉపయోగపడుతుంది కావున ఆవుని గోమాత అని , దేవుడి ల కొలుస్తారు
@chmadhuchmadhu8096
@chmadhuchmadhu8096 6 месяцев назад
🙏
Далее
Каха и суп
00:39
Просмотров 3,2 млн
ХЕРЕЙД БОИТСЯ МОЕЙ СОБАКИ!
37:08
Margadarshi - Subhash Palekar
21:34
Просмотров 20 тыс.
Каха и суп
00:39
Просмотров 3,2 млн