Hi folks, Welcome to "TechChaitu", my intention behind creating this channel is to make videos on different categories in which I am interested and recommend videos from subscribers. Category Examples: India Train Details, Matters pertained to Rail and Road routes and showing those routes on a map, Upcoming Infrastructure Projects, Tech News, Food, Travel and Gadgets etc.
Please SUBSCRIBE to TechChaitu.
Like My Facebook Page - facebook.com/techchaitu Follow us on Twitter twitter.com/techchaituu Follow us on Instagram - instagram.com/techchaitu
ఒకప్పుడు ఆర్భాటంతో మొదలెట్టిన కడప-బెంగుళూరు రైలుమార్గంపని పూర్తిగా మరుగునపడిపోయింది. ఇందుకు కారణం అప్పటి ఆంధ్ర ప్రభుత్వం భూసేకరణ పనులు నిలిపివేయడమనితెలుస్తుంది (అప్పటి ముఖ్యమంత్రి ప్రోజెక్టుకి విరుద్ధంగా స్టేట్మెంట్ కూడా యిచ్చాడు). ఆ ప్రపోజలులోని "ఎలైన్మెంట్" మార్చి నేరుగా కడపకి కలిపేలా సవరించాలి . అందుకు బెంగుళూరు-చిక్కబళ్ళాపూరు-కోలార్ మార్గంలోని శ్రీనివాసపురనుంచి, మదనపల్లి మీదుగా రాయచోటి, ఆపైన గువ్వలచెరువు-కొలుములపల్లి కనుమ మీదుగా నేరుగా (బుగ్గలేటిపల్లె మీదుగా) కడపకి కలిపితే, దగ్గర మార్గం ఔతుంది. బెంగుళూరునుండి విజయవాడా, కోల్కత్తాకి (హౌరా) దగ్గర మార్గమేర్పడుతుంది. రైల్వేశాఖ పునః పరిశీలనచేసి, తగువిధంగా రూటుమార్చవలసింది.
Rajamundry is far from Hyderabad, Bangalore, Tirupati & Chennai so ticket price is more obviously revenue high were as Guntur is near compared to Rajamundry so ticket price is low so revenue also low. You should have said this instead of Railway division.
ఈ మూడవ లైను పార్వతీపురం నుండి శ్రీకాకుళం రోడ్డు వరకు వేస్తే వీరఘట్టం పాలకొండ సరుబుజ్జిలి మొదలైన ప్రాంతాలవారికి ఏ రైల్వే సౌకర్యం కలుగుతుంది పార్వతిపురం నుండి శ్రీకాకుళానికి దగ్గర దారి ఏర్పడుతుంది తద్వారా భువనేశ్వరికి దగ్గర దారి అవుతుంది
సింహాద్రి ఎక్సప్రెస్, ఈ తిరుపతి express రెండూ కలిపి విశాఖపట్నం నుండి గుంటూరు, కడప మీదుగా తిరుపతి కి ఒకే ట్రెయిన్ గా నడిపితే బాగుంటుంది. విశాఖపట్నం నుండి కడప కు నేరుగా ట్రెయిన్ సర్వీస్ ఏర్పడుతుంది 😊😮😅