@@MALLIKHARJUNARAOPOTHARLANKA instead of getting new trains if we use existing resources properly that would be great. i) Add 2S coaches to 22707 TPTY VSKP DD ii) Extend 22701 VSKP GNT UDAY to TPTY iii) Integrate both the trains into single train.
Vijayawada to Tirupati daily intercity express train nadapali via Mangalagiri, new guntur, Tenali junction. Or Tirupati to Vijayawada, train name indrakeeladri express
గతంలో బెంగళూరు - విజయవాడ మధ్య ఒక ప్యాసింజర్ రైలు నడిచేది కరోనా కారణంగా రద్దు అయినది. పేద,మధ్య తరగతి ప్రజలకు ఈ రైలు చాల అనుకూలంగా ఉండేది. దయచేసి పేద, మధ్య తరగతి ప్రజల కొరకు ఈ రైలు పునరుద్ధరించే ప్రయత్నం చేయండి.
why indian railways is not thinking of restoring vijayawada- bangalore contonment train instead of introducing vande bharath. vandebharath won't be useful to middle class people as it stops only in limited stations and ticket cost is high
@@bhaskarm8223antha ledu simhadri sf cheyadam impossible ayna simhadri ni Bengaluru ki enduku extend cheyali telugu states.loo thiraga trains ni other state extend cheyakudadu mana telugu state trains loo thiragallo other states enduku pampali kavalanti new train adagandi antha kani Telugu States loo thiriga trains other states ki extension anavasaram
వస్తుంది ఎందుకంటే మామూలు ట్రైన్స్ రద్దు చేసి వన్డే భారత్ నడుపుతారు మన ట్రైన్ ప్రయాణికులు చాలా మంది అప్ గ్రేడ్ అయ్యి అధిక చార్జెస్ చెల్లించి ప్రయాణం చేయటానికి సంతోషముగా వున్నారు
Vijayawada Bangalore vande Bharat is highly impossible. One cannot maintain because it takes it 12 hours to reach minimum stops and at least three technical stops two racks are required. Even if it is a starts from 6:00 it reaches Bangalore by evening 7:00 rls if it starts by 8:00 reaches Bangalore by 21 hours AC sleeper vande Bharat is required with pantry car otherwise people cannot sit for 12 hours in reclining seats
When Chennai Nagercoil vande Bharat travels covers 723kms both up and down in a day Then why not vijaywada Bangalore vande Bharat If they start from yeshwantpur go via Dharmavaram dhone nandyal giddalur narasaraopet guntur and end at that Vijayawada with a distance of 683kms then they can definitely run That too by skipping Sri Sathya Sai prashanthi nilayam and Guntakal because anyhow we have direct line penukonda to Dharmavaram and gooty to dhone
Anna vijaywada nundi enni trains start chesina konni days taravta narsapur or machilpatanam or kakinada ki extended chestaru...ela enni sarrlu jarigai .reseent ga bza hubli,bza dmm,bza sai Nagag, vskp bza uday express ela chala trains ni extension chesaru ..asalu india lo ekkada leni vidam ga ikkade e politics play chestaru..oke okka reson cheptaru... flatorm s kaali levu ani.. mari metro citys lo ela manage chestunnaru
విజయవాడ నుంచి తెలంగాణ, మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ వైపు నడుస్తున్న పాసింజర్ రైళ్లు కృష్ణా కెనాల్ జంక్షన్ నుంచి ప్రారంభించాలి. అలాగే గుంటూరు, తెనాలి, గూడూరు వైపు నడుస్తున్న పాసింజర్ రైళ్లు గుడివాడ లేదా ఏలూరు నుండి ప్రారంభించాలి. అప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో లో ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చి దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు రైళ్లు నడిపేందుకు అవకాశం ఉంటుంది.
🙏అయ్యా దయచేసి విజయవాడ నుండి ప్రతి రోజు కరోనా ముందు ఉదయం 730కు విజయవాడ నుండి హుబ్లీ మరల రాత్రి 945కు ఉండేది ఆ రైలు లు కరోనా అపుడు బంద్ చేసినారు వాటిని మరల పునారిదస్తే సరిపోతుంది కొత్తగా వందే భారత్ 🙏గుంటూరు బెంగళూరు రైలు అవసరం లేదు అరుట్లులొ ప్రజలు కు మంచి సౌకర్యం ఉంటుంది కొండవీడు ఎక్సప్రెస్ ట్రైన్ ప్రతి రోజు నడుపేతే సరిపోతుంది🙏 అనవసరంగా ఆ ట్రైన్ ఈ ట్రైన్ అని సోది ఎందుకు 🙏
ఎలా సరిపోతుంది అండి.. మైసూర్ నుంచి విజయవాడ వరకు వందే భారత్ రెక్ లైనింగ్ సీట్ లో కూర్చుని ప్రయాణం చేస్తే హాస్పిటల్ లో జాయిన్ అవుతారు స్లీపర్ క్లాస్ కావాలి విత్ ప్యాంట్రీ కార్ మినిమం 14 అవర్స్ పడుతుంది తెలుసా
RSA between 22618 SMVT - TPTY and 22616 CBE - TPTY should be removed and it (22618) should be speeded up and it should start early and extended till VSKP via BZA so that all cities get connection to Bangalore