At Sakshi Life, we believe that good health is the foundation for a happy and fulfilling life. Our mission is to empower you with valuable insights, practical tips, and expert advice to embark on a journey towards a healthier and happier you.
ఒక మహిళా వార్తావాహిక వ్యాఖ్యాత(న్యూస్ ఛానల్ యాంకర్) ఒక తెలుగు మహిళా నిష్ణాతురాలను వి చారిస్తున్నది.! ఈ ముఖాముఖి మాటలు నగర ప్రాం తాల వారికి అర్థం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల వా రికి అస్సలే అర్థం అవ్వదు.!..ఇందులో👆👆 మన తెలుగు శాతం ఎంత చెప్పండి సోదరసోదరీమణు లారా.!? 👉👉
ప్రభుత్వం ఏం చేస్తున్నాడు డాక్టర్ గారు మీరు చెప్పిన మాట కరెక్ట్ అయితే ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా అంటే వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటున్నారు అని అర్థం రాజకీయ నాయకుల దగ్గర నుంచి డాక్టర్ దగ్గర నుంచి డాక్టర్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఉన్న వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు అని అర్థం