Тёмный
తెలుగు యువ రైతు
తెలుగు యువ రైతు
తెలుగు యువ రైతు
Подписаться
రైతు సోదరులకు నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼....తెలుగు యువ రైతు కమ్యూనుటి లోకి మీకు స్వాగతం ..
ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం:-- రైతాంగం ప్రతి సంవత్సరం రకరకాల కొత్త సవాళ్ళను సమస్యలను ఎదుర్కొంటుంది .వీటికి పరిష్కారం చూపే దిశగా ప్రయత్నం చేస్తూ... వ్యవసాయరంగం లో వస్తున్న ఆధునిక పోకడలను అందిపుచ్చుకుంటూ ... మేలైన, తెగుళ్లను తట్టుకునే విధంగా వుండే విధానాలు అందిపుచ్చుకుని, నిరంతరం పరిశోధనలు చేస్తూ , ఎక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు లో సాధించడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ప్రయత్నం..
రైతుకు రైతు సహాయం చేసుకున్నప్పుడే రైతు అభ్యున్నతి సాధ్యం. రైతు అభ్యున్నతి కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో మాతోపాటు నడవడానికి మీ వంతుగా వీలైనంత మంది రైతులకు మన చానల్ ని షేర్ చేయండి అలాగే ప్రతి రైతు తెలుసుకునే విధంగా వారికి వివరంగా తెలియపరచండి. రైతు రైతు చేయి కలుపుదాం రైతు అభ్యున్నతికి పాటుపడదాం...
Комментарии
@maheshbakki8387
@maheshbakki8387 6 часов назад
Aeo లు మీ అంత స్పీడ్ స్పందిస్తాలేరు y
@yuvaraithu6244
@yuvaraithu6244 4 часа назад
@@maheshbakki8387 ఎందుకు ఉండరు బ్రదర్ చాలా మంది ఉంటారు.వ్యవసాయం మీద ఆసక్తి తో వచ్చిన ప్రతి ఒక్కరూ రిప్లై ఇస్తారు. ఉదాహరణ కు నా గురించి చెప్పాలి అంటే మా నాన్న ఒక ఫెయిల్యూర్ ఫార్మర్ మా నాన్న లాగా ఎవరు కావొద్దు అనుకున్న అందుకే ఈ తెలుగు యువరైతు స్టార్ట్ చేశాం
@శ్రీను
@శ్రీను 8 часов назад
మీ నేంబర్ ఇస్తే వడ్ సాప్ చేస్త
@yuvaraithu6244
@yuvaraithu6244 7 часов назад
9291576305
@శ్రీను
@శ్రీను 8 часов назад
తోట వేర్లు నల్లగ మారీ వడలీపోతున్న ఇ బాసు నీవరణ చేప్ప గలరు
@ma1he2sh
@ma1he2sh 12 часов назад
Organic matteri ante emiti bro
@yuvaraithu6244
@yuvaraithu6244 11 часов назад
మన చానల్లో నేల యాజమాన్యం అనే ప్లే లిస్ట్ ఉంటుంది ఒకసారి వెళ్లి చూడండి అన్న
@thilakgoud2226
@thilakgoud2226 14 часов назад
అన్న చాలా బాగా వివరించారు. తెలియని విషయాలు ఎన్నో చెబుతున్నారు థాంక్యూ అన్న.
@yuvaraithu6244
@yuvaraithu6244 11 часов назад
థాంక్యూ సో మచ్ అండ్ షేర్ చేయండి అన్నా
@avulaparusuram3146
@avulaparusuram3146 16 часов назад
Ipoindi inka em vesina emandu kottina adi pani cheyadu
@yuvaraithu6244
@yuvaraithu6244 16 часов назад
@@avulaparusuram3146 homeopathy lo kontha varaku parledhu brother 80% chance untundi
@abdulbrothers3272
@abdulbrothers3272 18 часов назад
Super bro apsA 80 kuda spread er ga vadkovacha😊
@yuvaraithu6244
@yuvaraithu6244 17 часов назад
మీ ఉన్న ప్రాబ్లం బట్టి వాడుకోవచ్చు. అయితే మీ మొక్కలు ఎలా ఉన్నాయి? ఏం వాడాలి అన్న దాని కోసం మన టీం మెంబెర్స్ ని సంప్రదించండి
@sriramch5584
@sriramch5584 День назад
Spreder urea veste saripothada
@yuvaraithu6244
@yuvaraithu6244 17 часов назад
నేను ఆ వీడియోలో అంత క్లియర్ గా చెప్పాను కదా సార్ అవసరాన్ని బట్టి వాడుకోవాలని... ఒకవేళ ఆల్రెడీ మొక్క డామేజ్ అయిపోతే హోమియో తప్ప వేరే ఆప్షన్ లేదు లేదు ముందు జాగ్రత్తగా అయితే స్ప్రెడర్ యూరియా హ్యుమిక్ యాసిడ్ సరిపోతుంది
@jogunarsimulu5222
@jogunarsimulu5222 День назад
Anna super
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
Tq and share cheyyandi anna
@ramanakanaka7158
@ramanakanaka7158 День назад
Good explanation Anna
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
Tq soo much anna and share cheyyandi
@MalleshGodishala-lk8rl
@MalleshGodishala-lk8rl День назад
బ్రదర్ నీలాంటి వాళ్ళని నమ్మరు రైతులు 🙏
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
😭😭😭 మీరు చూశారు కదా అన్న
@ramurajulla30
@ramurajulla30 День назад
Good information 👍
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
TQ and share చెయ్యండి అన్న
@SathaiahBachanaboina
@SathaiahBachanaboina День назад
మీరు చెప్పింది నిజము అన్న.యూట్యూబ్ వీడియోలు చసి వ్యవసాయం చేసే వారికి లక్ష నుండి, లక్షా యాభై వేలవరకు పెట్టుబడి వస్తుంది.ఇందులో మళ్లీ కూళ్ల ఖర్చులు అదనంగా ఉంటాయి.ఇంకారైతుకు మిగిలేది ఏం ఉంది అన్న. యూట్యూబ్ చూడాలి,కాని అందులో మనకు అవసరం ఉన్నవి నేర్చుకోవాలి అని నా అభిప్రాయం.
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
TQ anna and share చెయ్యండి అన్న
@ramachandrareddy5008
@ramachandrareddy5008 День назад
Tq bro
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
TQ and share
@baskaraoubaskaraou5758
@baskaraoubaskaraou5758 День назад
హాయ్ బ్రదర్.మది.సారవంత.రాళ్ళుతోకుడిన.3.ఎకరం.లగుట్ట.భుమి.ఎంత.వర్షం.పడినా.నీరు.నిలవదు..ఎరకం.మీర్చి.వెయవచ్చు.మది.ఆంధ్ర.పార్వ తీపురం.మన్యం.ఒడిస్సకి.దగ్ర
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
@@baskaraoubaskaraou5758 9291576305 E nbr ki call చెయ్యండి అన్న
@srikanthdaggula89
@srikanthdaggula89 День назад
నేను తీసుకున్న ఎలా వాడాలి ఎరువులో 1బస్తాకి ఎన్నిml వాడలి స్ప్రే మందులో 10 లీటర్కి ఎంత ఇది మందు+ఇది ఒకే బకెట్లో కలపవుకోవచ్చా
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
మీరు ఒకవేళ మన తెలుగు యువరైతు వారు ఇచ్చేది తీసుకుంటే... అడుగు మందులు వేసేటప్పుడు ఎకరానికి 200 ml కలిపి వేసుకోండి. పైపాటుగా స్ప్రే చేసుకున్నప్పుడు 20 లీటర్ల ట్యాంక్ కి ఫైవ్ ఎంఎల్ వేసుకోండి లేదు ఏదైనా మందు కలిసేటప్పుడు దాంట్లో కూడా కలుపుకోవచ్చు. ఇది ప్రతి మందులో కలుస్తుంది అది జీవన పురుగు మందులు అయినా కెమికల్ అయినా
@rameshvinakota8418
@rameshvinakota8418 День назад
EPB full form chepputara
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
entamo pathogenic bacteria
@thrilokyafarming5103
@thrilokyafarming5103 День назад
Nenu sampra ane thunnga mandhunu spreader kalipanu 2hours ki varsham padindi panichesthunda..
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
Haa
@JCvlogs989
@JCvlogs989 День назад
❤🌱
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
Tq and share cheyyandi anna
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq День назад
Super Anna meru
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
థాంక్యూ బ్రదర్ అండ్ షేర్ చేయండి అన్నా
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq День назад
@@yuvaraithu6244 anna mitho matadale
@vundavalli323
@vundavalli323 2 дня назад
1ltr kavali bro
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా
@RameshGoud791
@RameshGoud791 2 дня назад
1 ltr entha bro maku kavali
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
550 రూపాయలు ఉంటుంది అందులో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి
@shivarajayyahiremath476
@shivarajayyahiremath476 2 дня назад
ಅಣ್ಣ ನಂಬರ್
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
9291576305
@shivarajayyahiremath476
@shivarajayyahiremath476 2 дня назад
ಕನ್ನಡ ಅಣ್ಣ
@SathaiahBachanaboina
@SathaiahBachanaboina 2 дня назад
నమస్తే రవి అన్న.ఆర్థోసిలిసిక్ యాసిడ్ కు, సిలికాన్ స్పెడ్డర్ కు వ్యత్యాసం ఉంటుందా అన్నా..?ఉంటె అది కూడా ఒక షార్ట్ వీడియో చేయండి అన్న.
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
ఉంటుంది అన్న కచ్చితంగా చేస్తాను
@maheshuppari3751
@maheshuppari3751 2 дня назад
అన్న నేను అప్స 80 వాడుతున్నా ఏది బెటర్ కాని రేటు ఎక్కువ పడుతుంది నాకు
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
తెలుగు యువ రైతు టీం వారిని కాంటాక్ట్ అవ్వండి అన్న
@kadarisudheer5969
@kadarisudheer5969 2 дня назад
Super anna
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@sureshchittimalla9701
@sureshchittimalla9701 2 дня назад
Short video, but more Infermation
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
TQ and share video brother
@sureshchittimalla9701
@sureshchittimalla9701 2 дня назад
@@yuvaraithu6244 sure
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq День назад
Anna mitho matadale ​@@yuvaraithu6244
@yuvaraithu6244
@yuvaraithu6244 День назад
@@ManaRaithubidda-tx4qq వీడియోలో నెంబర్ ఉంటుంది చూడండి అన్న
@somidishivaji3498
@somidishivaji3498 2 дня назад
Sir e gun akkada available lo untundi
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
Call cheyyandi anna
@kasiramthatikonda2019
@kasiramthatikonda2019 2 дня назад
namaste anna live miss ayyanu
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
E video chudandi anna
@bixoobodeboina9996
@bixoobodeboina9996 3 дня назад
Present situation lo pathrala dwara verla dwara mokkalu poshakalanu Ela theesukontayo ardham kavalante Aerobic aneirobic respiration system raithulaku ardham kavali
@yuvaraithu6244
@yuvaraithu6244 3 дня назад
@@bixoobodeboina9996 అర్థం చేసుకోవాలని కూడా ఎవరికీ లేదు. ఎందుకంటే కాపర్ ఆక్సి క్లోరైడ్ వాడుకోమని చెప్పిన వాడి దాంతో పోల్చుకుంటే అవి చెప్పిన నా వీడియో కి 1% వ్యూస్ కూడా రాలేదు జనాలకు కావాల్సిన మందులు నాలెడ్జ్ కాదు
@BajidShaik-v1i
@BajidShaik-v1i 3 дня назад
Dose ekaraniki entha veyali
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
Edhi
@LavanyaAleti-nx9pj
@LavanyaAleti-nx9pj 3 дня назад
Hi Anna good infarmeson
@yuvaraithu6244
@yuvaraithu6244 2 дня назад
TQ and share చెయ్యండి అన్న
@laskarnayak9681
@laskarnayak9681 3 дня назад
సూపర్ అన్నా
@ravihmwssb1797
@ravihmwssb1797 3 дня назад
వావ్ సూపర్ అన్న
@yuvaraithu6244
@yuvaraithu6244 3 дня назад
TQ and share చెయ్యండి అన్న
@user-zv1qs5dr9j
@user-zv1qs5dr9j 4 дня назад
Bro calcium nitrate 1kg packets దొరకడం లేదు anna
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
9291576305 ఈ nbr కి కాల్ చేయండి అన్నా
@ramurajulla30
@ramurajulla30 4 дня назад
Spreader direct urea, humic, seaweed lo mix chesara. Leeda sand lo mix chesi maali fertilizer lo mix chesara.
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
Dairect mix cheyyochu bro
@PratheepreddyKallam
@PratheepreddyKallam 4 дня назад
Hi.bro
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
Hai anna TQ anna and share చెయ్యండి అన్న
@PratheepreddyKallam
@PratheepreddyKallam 4 дня назад
Hi
@jogunarsimulu5222
@jogunarsimulu5222 4 дня назад
Anna yera tegulu vasthundi ami veyalli
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
9291576305 ఈ నెంబర్ కి మొక్కకు ఫొటోస్ పెట్టండి అన్నా
@jogunarsimulu5222
@jogunarsimulu5222 4 дня назад
Hi anna
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
Hai anna TQ and share చెయ్యండి అన్న
@jogunarsimulu5222
@jogunarsimulu5222 4 дня назад
Hii anna
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
Hai anna
@jaihind9758
@jaihind9758 4 дня назад
Chala Baga chepparu anna
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
TQ and share చెయ్యండి అన్న
@rajendharreddyk991
@rajendharreddyk991 4 дня назад
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
TQ and share చెయ్యండి అన్న
@SubhaniShaik-zd7ib
@SubhaniShaik-zd7ib 5 дней назад
Hi anna
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
Hai anna
@anarasimhagoudakkala1416
@anarasimhagoudakkala1416 5 дней назад
సిలికాన్ స్ప్రెటర్ మాకు పంపియగలరా
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
9291576305 E nbr ki call cheyyandi anna
@kundurusrinivasarao6217
@kundurusrinivasarao6217 5 дней назад
Hai
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
Hai anna
@LavanyaAleti-nx9pj
@LavanyaAleti-nx9pj 5 дней назад
Hi bro
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
అన్నా, ఈ వీడియో కచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, లైవ్ కి కచ్చితంగా జాయిన్ అవ్వండి
@atreddyaleti3150
@atreddyaleti3150 5 дней назад
మిర్చి నారు ఎప్పుడు పోసుకోవచ్చు పచ్చిమిర్చి ధరలు ఎలా ఉండగలవు
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
Ippudu aithe matram vadhu
@atreddyaleti3150
@atreddyaleti3150 5 дней назад
హాయ్ హాయ్ రవి బ్రో మిర్చి నాటి 27 రోజులు అవుతుంది వర్షం అధికంగా ఉన్నది తర్వాత ఏం చేయాలి
@yuvaraithu6244
@yuvaraithu6244 4 дня назад
9291576305 E nbr ki call cheyyandi anna