Тёмный
No video :(

దిగుబడిలో దమ్మున్న పత్తి విత్తనం 

తెలుగు యువ రైతు
Подписаться 33 тыс.
Просмотров 21 тыс.
50% 1

Опубликовано:

 

30 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@cheerlarohith
@cheerlarohith 3 месяца назад
చాలా మంచి సమాచారం అందించారు అన్న, గత సంవత్సరం మాకు ఈ స్విఫ్ట్ హైబ్రిడ్ ద్వారా నల్ల రెగడిలో 3*1 స్పేసింగ్ లో అత్యధికంగా ఎకరాకు 20 క్వింటాల దిగుబడి తీయడం జరిగింది, సూపర్ పత్తి రకం.
@Sumanthbadri626
@Sumanthbadri626 3 месяца назад
Water thona anna
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
వర్షాలు సరిగ్గా పడితే వాటర్ లేకపోయినా పండించొచ్చు అన్న
@karunakarreddykallem7293
@karunakarreddykallem7293 2 месяца назад
Contact number pls
@mahipalreddyyalla4877
@mahipalreddyyalla4877 2 месяца назад
A distic
@anupamasmilefans
@anupamasmilefans 3 месяца назад
Good anna
@chowhanchanti4870
@chowhanchanti4870 3 месяца назад
Hi anna ఇ స్విఫ్ట్ ను మే last వీక్ లో డ్రిప్ ద్వారా వేసుకొని దీన్ని తరువాత త్వరగా కాపు అందుకునే మిరప రకం ఐనా భీష్మ అనే రకం వేసుకువచ్చా . from khammam.
@chowhanchanti4870
@chowhanchanti4870 3 месяца назад
దుబ్బ నెల
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
నువ్వు ఒకసారి కాల్ చేయండి బ్రదర్ మీకు పూర్తిగా ఒక వివరణ ఇస్తాను మీరు అలాగే ఈ వీడియో షేర్ చేయండి
@srinivasgolanukonda5260
@srinivasgolanukonda5260 Месяц назад
Chilli tejalo manchi seeds cheppandi anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Месяц назад
వీడియోలో కనపడుతున్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా
@Amaranadh_S
@Amaranadh_S 2 месяца назад
valuable information tq bro
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
థాంక్యూ అండ్ షేర్ చేయండి అన్నా
@sriramch5584
@sriramch5584 3 месяца назад
Per acre howmany quintal?
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
దిగుబడి అనేది మీరు వేసే నేలను బట్టి అలాగే వాటర్ ఉన్నప్పుడు వర్షాద్వారంగా వీటన్నిటికీ మీద ఆధారపడి ఉంటుంది
@sriramch5584
@sriramch5584 3 месяца назад
@@yuvaraithu6244 just for minimum expectations
@kongallasrisailam5526
@kongallasrisailam5526 2 месяца назад
Rasi max Alavundhi
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
Tq and shere anna
@rhvillagefishing6622
@rhvillagefishing6622 3 месяца назад
బ్రదర్ ఈ విత్తనాన్ని జూన్లో నాటుకునీ పంట అయిపోగానే అంటే అక్టోబర్ లో తిరిగి మళ్లీ అదే విత్తనం నాటు కోవచ్చా.... పంట వస్తుందా
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
అవును అన్న నాటుకోవచ్చు
@Hyderabad256
@Hyderabad256 2 месяца назад
రాశి seeds నమ్మవచ్చు. దిగుబడులు మంచిగ వస్తాయి.మరియు తొందరగా జాజు రోగం కూడా రాదు
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
థాంక్యూ అండ్ వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేయండి అన్నా
@sevalal4057
@sevalal4057 2 месяца назад
నాటిన రోజు నుంచి ఎన్ని రోజులకు పంట పూర్తవుతుంది.. దయచేసి తెలియజేయండి
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
120 days
@naikotimukeshnaikotimukesh9805
@naikotimukeshnaikotimukesh9805 2 месяца назад
I impressed bro I trai 1Acer thank you.
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
ఓకే బ్రదర్ ఛానల్ ని కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@khammam.Raithu
@khammam.Raithu 3 месяца назад
Inturi Ashok MUTAPURAM viilage, NELAGONDAPALLI Mandal Swift 20qtl. Amaraneni venkateswararao Guvvalagudem village Mudhigonda Mandal Khammam district 20qtl
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి బ్రదర్
@Rishwendra-zb8mm
@Rishwendra-zb8mm 3 месяца назад
All shop telangana
@shivaram220
@shivaram220 2 месяца назад
Anna e seed 5 feets petacha
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
Cl cheyyandi
@Harsha.haircut
@Harsha.haircut 2 месяца назад
Anna 1 acre ki enni packed Natali plz reply
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
2 to 3
@Harsha.haircut
@Harsha.haircut 2 месяца назад
@@yuvaraithu6244 thank you
@manibudigi8670
@manibudigi8670 2 месяца назад
40,40 vayavach
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
Haa
@sureshchittimalla9701
@sureshchittimalla9701 3 месяца назад
Nee paina nammakamtho ee year vestanu anna
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
థాంక్యూ అన్న ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది అలాగే మన వీడియోస్ షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి
@user-er3vr3rj5l
@user-er3vr3rj5l Месяц назад
Hi Anna
@yuvaraithu6244
@yuvaraithu6244 Месяц назад
TQ bro and share video
@Chantiyada_9398-
@Chantiyada_9398- 3 месяца назад
Nice
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
థాంక్యూ అన్న అలాగే వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@vishnu45red
@vishnu45red 3 месяца назад
ఈ సీడ్ ఎక్కడ ఉంది
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
ఇది అన్ని ఏరియాలలో దొరుకుతుంది అన్న ఒకవేళ దొరకకపోతే నాకు కాల్ చేయండి మీకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం
@ramakrishna-yc1yt
@ramakrishna-yc1yt 2 месяца назад
Please send your number bro i need this seed we are not getting this seed nearer to my area
@yuvaraithu6244
@yuvaraithu6244 2 месяца назад
ప్రతి వీడియోలో పైన నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది బ్రదర్ కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేస్తే ఆ కామెంట్ డిలీట్ అవుతుంది యూట్యూబ్ రూల్స్ ప్రకారం
@cheerlarohith
@cheerlarohith 3 месяца назад
చాలా మంచి సమాచారం అందించారు అన్న, గత సంవత్సరం మాకు ఈ స్విఫ్ట్ హైబ్రిడ్ ద్వారా నల్ల రెగడిలో 3*1 స్పేసింగ్ లో అత్యధికంగా ఎకరాకు 20 క్వింటాల దిగుబడి తీయడం జరిగింది, సూపర్ పత్తి రకం. నల్గొండ జిల్లా.
@yuvaraithu6244
@yuvaraithu6244 3 месяца назад
థాంక్యూ అన్న వీడియోస్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి
Далее
Будзек и рецепт🐝
00:25
Просмотров 130 тыс.
Sevinch Ismoilova - Xayollarim 18-Avgust 19:00 Premera
00:19
Cotton Crop Seminar | Rasi Seeds Pvt Ltd
1:53
Просмотров 3 тыс.
Будзек и рецепт🐝
00:25
Просмотров 130 тыс.