Subscribe My Main Channel :: Itlu Mee Jaffar :: www.youtube.com/@itlumeejaffar
Jaffar Talks is the vision of our very own exemplary investigative journalist and editor Jaffar Babu, who always strives to bring the truth to the public. His peculiar way of conducting interviews has won the hearts of millions and now his vision is transformed into reality through this RU-vid Channel
Be the change you want to see. Join in by clicking the Subscribe button! :)
చేసుకున్న పెళ్ళాం కి ఏజ్ అయిపోయింది అని .ముసలి వాడు యంగ్ ఏజ్ లా ఫీల్ అయ్యి మాధురి తో రిలేషన్ పెట్టుకున్నాడు..ముసలి వాడు కి ఏదో గట్టిగా దెబ్బ తింటే గానీ మీ దగ్గర కి రాడు..
Entha chakkaga entha dignified ga matladuthunanaru pillalu.... Waste fellow gadu vaadu... And aa Madhuri Monna sambar chesina video chusa aa Madhuri di... Em karma raa devudaa Intha public ga andaru intha tiduthunna siggu ledu
Simple గా solution వస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యండి. వాణి గారికి next ఎలక్షన్ కి MLA కాని MLC ఇప్పించండి. లేదా ఇప్పుడు రాబోతున్న లోకల్ ఎలక్షన్ కి ZPTC కి పోటీచేయ్యండి. సానుభూతి ఉంది కాబట్టి EASY గా గెలిస్తారు. మీరు పై స్థాయిలో లో ఉంటే శీనే దిగి వస్తాడు. ఇప్పుడు మీరు తగ్గమాకండి. పొలిటికల్ గా పైకి ఎదగడానికి try చెయ్యండి. దైర్యంగా ముందుకు వెళ్ళండి, అసలు తగ్గొద్దు. ఏ పార్టీ లో అయినా మీరు గెలుస్తారు. కాని మీరు balance maintain చెయ్యండి. అందరితో మంచిగా ఉండండి. ,అసలు ఇప్పుడు శీను కి ఏ పార్టీ కూడా దగ్గిరకు తీసుకోదు. శీను వలన పార్టీ కి నష్టం. ప్రస్తుతానికి శీనుకి సొసైటీ లో value లేదు. మీకు సొసైటీ లో సానుభూతి ఉంది, తప్పకుండా గెలుస్తారు.
ఎంతసేపు వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న డబ్బు గురించే మాట్లాడుతున్నారు కానీ ప్రేమ ఆప్యాయత ఎక్కడ కనిపించడం లేదు అన్నింటికీ పరిష్కారం డబ్బు కాదు ఇప్పుడు ఆయన భార్య పిల్లల్ని వదులుకోవడం కరెక్ట్ కాదు కొన్ని పరిస్థితుల వల్ల ఆమెను వదులుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి పిల్లలు అర్థం చేసుకొని వాళ్ల నాన్నకు నచ్చినట్లుగా ఉంటే బాగుంటుంది