Тёмный

కర్ణుడు చావుకు.... Kethireddy Venkatarami Reddy Exclusive Interview With Jaffar | Jaffar Talks 

Jaffar Talks
Подписаться 220 тыс.
Просмотров 398 тыс.
50% 1

#itlumeejaffar #jaffartalks #jaffarinterview #politicalinterview
కర్ణుడు చావుకు.... Kethireddy Venkatarami Reddy Exclusive Interview With Jaffar | Jaffar Talks
Welcome to Jaffar Talks youtube channel. #jaffartalks brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Telugu states, India and worldwide.So make sure to SUBSCRIBE to our channel we need your support to help us grow.
For all-inclusive news coverage please follow Jaffar Talks content across all platforms.

Опубликовано:

 

4 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 699   
@rajukk2618
@rajukk2618 27 дней назад
మీరు చేసిన అరాచకాలకి 11 seats వచ్చాయంటే great
@PradeepPradeep-uo1eg
@PradeepPradeep-uo1eg 27 дней назад
Naaku adey ardam kavatledu
@rpenvasa
@rpenvasa 27 дней назад
11 is too high
@dsudheer1312
@dsudheer1312 27 дней назад
EVM scam chesaru antunnaruga bayya anduke aa 11 vachai
@PradeepPradeep-uo1eg
@PradeepPradeep-uo1eg 27 дней назад
@@dsudheer1312 ala chese avakasam untey entha cost ayina jagan chesevaadu.mundu Modi chesukunevaadu kada think once
@gundaganivenkanna6739
@gundaganivenkanna6739 27 дней назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SriKrishna1-z8f
@SriKrishna1-z8f 27 дней назад
జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు- 1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7). చనిపోయిన అబ్దుల్ సలాం ను,మిస్బని,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్ధుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 11), మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12), బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13). పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14), ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22). 5 సం||లు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో 29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 31). చంద్రబాబుని అంతటి పద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని, రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, నీకు మిత్రులు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటెసేజనం లేరు. ఇక ముందు ఉండరు. నీకు నువొక్కడివే మిగిలావ్. ఏకాకివి. జైలు పక్షివి.
@samchapra80
@samchapra80 27 дней назад
👏👏👏
@SURESH-ni7wc
@SURESH-ni7wc 27 дней назад
👌👌👌👌
@anilbudda3495
@anilbudda3495 27 дней назад
Super
@dsudheer1312
@dsudheer1312 27 дней назад
వాహ్ ఎం చెప్పావ్ బ్రో.
@chandrasekharhumanist5095
@chandrasekharhumanist5095 27 дней назад
Wow superb explanation, thank you.
@spyderman2771
@spyderman2771 27 дней назад
బొక్కెం కాదు, రివేంజ్ తప్ప అడ్మినిస్ట్రేషన్ లేదు జలగ దగ్గర…. కామన్ మనిషి బ్రతకడమే కష్టం అయిపోయింది…..
@surendraprasad299
@surendraprasad299 27 дней назад
Yes. 100%
@nmanojkumar3380
@nmanojkumar3380 27 дней назад
Enduku bro Ela facts cheptav facts chepte yakchi or ycp Valle cheppali manalanto vallu kadu ledante ee Paytm kukkali bootulu egeskuntu vachestaru
@gonuguntabharathsaikumar3462
@gonuguntabharathsaikumar3462 27 дней назад
Avunu
@aravind8250
@aravind8250 27 дней назад
Faulth Munda kodaka samajaniki TDP cheshe anyayam chala . Indialo dirtiest politician in India
@aravind8250
@aravind8250 27 дней назад
Broker na kodukulu samajaniki pramadham . Jagan govt lo jarigina development cbn em cheshindu ra gutle
@saiguduru0919
@saiguduru0919 27 дней назад
11 కి ఎలా పడిపోయామా అని మీరు అంటున్నారు. 11 ఎలా వచ్చాయా అని ప్రజలు అంటున్నారు.
@Beleivejagan
@Beleivejagan 26 дней назад
@@saiguduru0919 adhe prajalu 23 Ela vatchayi annaru adhi marchipoinattu vunnav. Jagan and pk kalisi vatchi vunte 2019 lo avi kuda vatchevi kadhu chamba gadiki.
@srinivasyellina2108
@srinivasyellina2108 26 дней назад
Jai bjp jai tdp​@@Beleivejagan
@ramsenjoy8381
@ramsenjoy8381 25 дней назад
​@@srinivasyellina2108mundu tdp ki single ga poti cheyadam nerpinchu 😂😂😂 Vadiiki veedidi naaxxam kaadu
@kishorenadella1028
@kishorenadella1028 24 дня назад
​@@Beleivejagan23 a ravtam enti anukunaru prajalu 23 kuda enduku vachey ani anukoledhu ne account chusthe ardam avthundi ysrcp kosam comments chesvadivi ani
@sanjeevrao8670
@sanjeevrao8670 23 дня назад
నేను కూడా అలానే అనుకున్నాను
@Satyakrishna123
@Satyakrishna123 27 дней назад
అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ కూడా మీ అంతా గు బలుపు ఉండదు🙏 ఒక్క గెలుపుకే మా అంతటి వాళ్ళు లేరు మా వెంట్రుక పీకలేరు అసెంబ్లీ గేట్ తాకనివ్వం ఇలాంటి గు బలుపు మాటలు మానేసి మీ పాలన ఏదో ప్రజలకు నచ్చేటట్టు చేసుకుంటూ పోతే వాళ్ళే మళ్ళీ గెలిపించుకునేవాళ్ళు☝️
@bknaresh1106
@bknaresh1106 27 дней назад
ఇప్పుడు ఆలోచిస్తే ఏమి లాభం మి పొగరే మిమ్మల్ని ఊరేసుకునే లా చేసింది
@goodgod9803
@goodgod9803 27 дней назад
వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ ను నడపలేడు, పార్టీని నడపారు వాళ్ళను చూస్తుంటే నాయకుల్లలేరు.
@rams6635
@rams6635 27 дней назад
సీఎం ఒప్పుకోవడం ఏమిటి వీళ్ళు ఆపడం ఏమిటి ఓవరాక్షన్ కాకపోతే.. మీ ముందు సీఎం ఒప్పుకుంటాడు మీరు వెళ్ళాక పక్కన పడేయండి అని వాళ్లకు చెప్తాడు😂
@jaguarpaw2249
@jaguarpaw2249 27 дней назад
Idhi fact annaaa
@venkateshji9531
@venkateshji9531 26 дней назад
Super comment bro
@HemaKonki
@HemaKonki 25 дней назад
True I guess
@gnr4694
@gnr4694 24 дня назад
Idi fact 100%
@gnr4694
@gnr4694 24 дня назад
2 cast ni jagan target chesadu
@GudapuDevaraju-su3ww
@GudapuDevaraju-su3ww 27 дней назад
పొగరు తగ్గించుకుంటే భవిష్యత్తు ఉంటుంది
@madankumar-so5bc
@madankumar-so5bc 27 дней назад
ముందుగా జగన్ కర్ణుడు కాదు, (వాలి)> మర్చిపోయా వాలి ఎవరి ఏమి చేశాడో తెలుసా లేదా పేటియామ్స్ 😂😂😂😂😂😂
@raja2utube
@raja2utube 22 дня назад
పిల్లికి బిచ్చమ్ పెట్టానోడు కర్ణుడుతో పోలికా ....
@valasalasivakumar7815
@valasalasivakumar7815 28 дней назад
దిగువ తరగతి పేదవాడు దగ్గర నుంచి .. .... సినిమా హీరోలు పారిశ్రామికవేత్తల వరకు శత్రువులు పెంచుకున్నారు 😂 ఓడిపోక పోతే ముద్దు పెట్టుకుంటారు ఏంది అన్నీ చేసి తెలిసి కూడా సిగ్గు లేకుండా safe game 😂
@prasadmaturu5341
@prasadmaturu5341 28 дней назад
Super 🙏 💯% కరక్ట్ గా చెప్పారు
@prasadmaturu5341
@prasadmaturu5341 28 дней назад
Super 🙏 💯% కరక్ట్ గా చెప్పారు
@nmanojkumar3380
@nmanojkumar3380 27 дней назад
100%
@venkateshji9531
@venkateshji9531 26 дней назад
Ha ha ..baga chepparu
@Beleivejagan
@Beleivejagan 26 дней назад
arey Mee visionary leader jagan 3k isthe nenu 4k istha pension. Jagan ammavodu ante nenu talliki vandhanam istha. Volunteers ki 5k istha ante nenu 10k istha anevadu visionary leader ah. Gorrelu ra meeru mararu
@mccreatives9511
@mccreatives9511 28 дней назад
వాలెంట్రి వాళ్ళ ఇంట్లో ఓట్లు సచివాలయం ఉద్యోగుల ఓట్లు కూడా వైసిపి కి పడలేదు జఫర్ బ్రో
@ramakrishnarajana5006
@ramakrishnarajana5006 27 дней назад
రాక్షసి రారాజు మా జలగ వాడి అనుచరులు వీళ్ళు 👌
@kothamikdderamanjaneyulu4499
@kothamikdderamanjaneyulu4499 27 дней назад
బాబు గారి అక్రమ అరెస్ట్ అని మనోడు చెప్పలేకుండా ఉన్నాడు... ఇలానే బిహేవ్ చేస్తే 11 బదులు గుండు సున్నా వస్తుంది
@Beleivejagan
@Beleivejagan 26 дней назад
@@kothamikdderamanjaneyulu4499 arey erri pappa chamba gadi meedha prematho evvadu vote veyaledhu. Jagan paina kopamtgo vesharu anthe. Chamba gadiki 23 seats vatchayi annadhi marchipoinattu vunnavu.
@sudheerbabu6072
@sudheerbabu6072 27 дней назад
మరీ అలాంటప్పుడు 5 years ఏం గడ్డి పీకారు
@rajuroutray
@rajuroutray 27 дней назад
Jagan gaadiki administration teliyadhu indirect ga cheptunnadu
@kondalaraoinakoti
@kondalaraoinakoti 27 дней назад
కొంత నిజం చెప్పారు కేతిరెడ్డి గారు కొంత వాస్తవానికి వచ్చారు
@srinivasulu9054
@srinivasulu9054 28 дней назад
😂😂 వీటిని బుకాయింపు మాటలు అంటారు మా రాయలసీమలో,,
@raviteja1048
@raviteja1048 28 дней назад
Hello sir....please don't telecast this type of divide and rule political talks...there is no question of community....only humanity..... The previous government did a lot of mistakes& failures#No state capital#No Polavaram#No Job#No revenue#Drug trafficking#
@anilkumarpaluru3863
@anilkumarpaluru3863 26 дней назад
Ycp పతనం ప్రజావేదిక కూల్చినప్పుడే start అయ్యింది
@avantsaprasad7370
@avantsaprasad7370 23 дня назад
కర్ణుడు చావుకు కారణాలు కాదు సర్, మీకు అన్నీ తెలుసు! ఓడిపోవడానికి కారణాలు.
@vishnuvardhan39
@vishnuvardhan39 27 дней назад
Govt employees evaru kethi reddy ki vote veyyaledu
@ramasonu408
@ramasonu408 26 дней назад
అవునండీ,8 రౌండ్స్ వరకు వీడి మెజారిటీ లో వున్నాడు, లాస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి బాగా అయింది, పోస్టల్ ballot మహిమ, ఒక రేంజ్ లో ఆడేసుకున్నాడు ఎంప్లాయిస్ ను
@brahmasingh5630
@brahmasingh5630 27 дней назад
2 communities kadu bro all communities kalisi Jagan ni Vodagottai. Because of worst administration of Jagan.
@lawyerramana7188
@lawyerramana7188 27 дней назад
ఇప్పటికి చాలా ప్రభుత్వాలు చూసాను, 2019 to 2024 draconious government i have ever seen before, i personally felt it as dictatorship ...... ఇంతగా బూతులు, వ్యసక్తిగత దూషణలు ఈ పిచ్చోడి కాలంలోనే చూశాను ..... ఇక 40% percent vote bank గురించి మాట్లాడుదాం ..... quid pro quo అంటే తెలుసు కదా, ఇలాంటి వ్యవస్థను grass root level నుంచి అభివృద్ధి పరచటం లో YSRCP సక్సెస్స్ అయింది అని చెప్పవచ్చు .... ప్రస్తుత రాజకీయ పరిస్థితి దేశంలో రాష్ట్రంలో ఎలా ఉంది అంటే , ఒక ఉదాహరణ తో చెప్తాను ..... (ఇది అన్ని పార్టీలకు వర్తిస్తుంది) ఒక బ్రహ్మ రాక్షసి రాజ్యం ఏలాలి అంటే వ్యతిరేక వర్గంతో యుద్ధం చేయాలి దీనికి సైన్యం కావాలి , ఆ బ్రహ్మ రాక్షసిని ఈ సైన్యానికి పెట్టే అందమైన పేరు "కార్య కర్తలు" ఇవి పిల్ల రాక్షసుల లాంటివి , వీటికి వాటి వాటి శక్తిని బట్టి కేడర్ ఉంటుంది, ఈ పిల్ల రాక్షసులకు వారి వారి వ్యసనాలు (డబ్బు, భూమి, మగువ, మత్తు) ఉంటాయి వాటి వాటి కేడర్ ను బట్టి వాటిని అనుభవించవచ్చు , ఈ ఆరాచకాలను (ప్రజల దృష్టిలో మాత్రమే) ఆ బ్రహ్మ రాక్షసి చూసి చూడనట్టు ఉండాలి (కొన్ని సందర్భాలలో అంతర్గత కలహాల వల్ల కూడా కొన్ని పిల్ల దయ్యాలు చస్థాయి అప్పుడు ప్రత్యర్థులపై నెట్టాలి, ఎందుకంటే సచ్చినోడు సచ్చినాడు ఉన్న దయ్యాన్ని వదులుకోరాదు .... ఇలాంటిది హిందూపూర్ లో జరిగింది, దాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు) ..... ఈ పిల్ల దయ్యాలు తమ వర్గాలను కుల, మత, వ్యసనాల, వారిపై ఉన్న కేసుల ఆధారంగా వారిని రక్షించు కుంటారు (బ్రహ్మ రాక్షసి పిలా దయ్యాలను అవి వాటికింది స్థాయి దయ్యాలను కాపాడుకుంటూ ఉంటాయి) .... ఇక చివరన ఉండే చీప్ minded (వీడికి తాత్కాలిక కోరికలు .... తాగుడు, వాగుడు, వాడి పక్కింటోడి మీద పగ, మగువ, చదువు లేని పిల్లలు, వారు వయసులో చేసే తప్పులు) వీటికి బ్రహ్మ రాక్షసికి పెద్దగా ఖర్చు కాదు కానీ, కేవలం అధికారులకు ఒక recommendation చేస్తే చాలు .... ఈ అధికారులు ఏవో చిన్న చిన్న biscuits కోసం చూసీ చూడనట్టు వదిలెయ్యటం ..... (ఇంక ఈ cader maintenance లో భాగంగా వారి వారి స్థాయిని బట్టి తినాల తినిపియ్యాల అవి భూములు, సహజ వనరులు, మద్యం, మగువ, గాంజా, DRUGS ఏవైనా కావచ్చు, దీంట్లో Income బాగా ఉంటే బ్రహ్మ రాక్షసికి భాగం ఇవ్వాల లేదంటే పిల్ల దయ్యం బ్రహ్మ రాక్షసిని మించి పోయే ప్రమాదం ఉంది) ...... ఈ రాక్షసులకు, దయ్యాలకు అట్టడుగు స్థాయిలో ఉండే Cheap minded బ్యాచ్ ఎప్పుడూ శాశ్వత పురోగతిపై వెళ్ళటం అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళు అలా ఉంటే వీళ్ళ కేడర్ బలంగా ఉంటుంది .... ఇక ఉచితాలు వీటిని సద్వినియోగం చేసుకునే కుటుంబాలు ఉంటాయి, దుర్వినియోగం చేసుకునే కుటుంబాలు ఉంటాయి ..... ఎక్కువ శాతం దుర్వినియోగానికి గురి అవుతాయి , చివరకు వీళ్లపై పూర్తిగా ఆధార పడేలా చేసుకుంటారు ..... ఇలాంటి వాటిని అన్ని పార్టీలు చేస్తాయి కొంచెం ఎక్కువ లేదా తక్కువ ..... కానీ ఈ విషయంలో ప్రస్తుత YSRCP వీర లెవల్ కు తీసుకెళ్లింది .... అది ప్రత్యక్షంగా కనిపించింది .... ఈ రాజకీయ బ్రహ్మ రాక్షసులకు బలం ..... ప్రజల బలహీనతలు ..... సమాజంలో ఈ బలహీనతలు (విద్య, ఉద్యోగం, అవినీతి రహిత సమాజం ఏర్పాటు వల్ల) ఎంత తొందరగా వెళ్తే సమాజానికి అంత మంచిది .... ప్రస్తుత 40% (38.7 Something) కేవలం ఇలాంటిదే .... ఇలాంటి వ్యవస్థలో చూడాల్సింది, గమనించాల్సింది వ్యతిరేక ఓటు అది 60% అని ఒప్పుకున్నట్టేగా .... కూటమిగా కలవటం సమంజసం ఎలా అంటే .... వ్యసనం బ్యాచ్ కలిసికట్టుగా ఉంది (while hunting wolves attack very planfully with unity, where as panic deers scatter in different groups, so to bring unity among herbivores) అందుకే కలవాలి కలిశారు ....సినిమాల్లో చూపినట్టు ఒక డ్రాక్యులా ను బంధించి రక్షణ ఏర్పాటు చేసినట్టు అందరూ కష్టపడ్డారు .... కలిశారు అనేకంటే కలిసి ఓడించారు అనేది గ్రహిస్తే ఎంత వ్యతిరేకత ఉందొ అర్ధం ఔతుంది ....
@chandramohan1510
@chandramohan1510 27 дней назад
2024 కమ్మో డి పవర్ ఏమిటో చూపించారు ✊✊✊
@narendranathtatini230
@narendranathtatini230 27 дней назад
What about kapu power
@kumarbabu9960
@kumarbabu9960 27 дней назад
Rendu 😊
@ramananaik6017
@ramananaik6017 26 дней назад
ఇలాంటి మాటలు పబ్లిక్ లో వేరే లా వెళతాయి.2019 లో ఓడిపోవటానికి కమ్మ సామాజిక ఫ్యాక్టర్ ఒకటి.... ఇలాంటి మాటలు పబ్లిక్ లో మాట్లాడకండి
@pavan2152
@pavan2152 24 дня назад
Bro eve tagginchukunte Mana Party Ki Manchidi.. Nenu Kamma kaadu, kaapu kaadu ,, But TDP kosam Pranam petti work chesamu..TDP andari Party..Dayachesi Community topic vaddu..Adi Anty avutundi Manaki
@gnr4694
@gnr4694 24 дня назад
Every town in ap kutami Barry mojarity towns lo kammollu ekkadunnaru bro all cast ni irritate chesadu jagan
@MBHemanthacharyuluMBhema-hh1vn
@MBHemanthacharyuluMBhema-hh1vn 25 дней назад
ఎక్కవ డేమేజ్ బూతుల వల్ల,డవలప్మెంట్ లేకపోవడం వల్ల జరిగింది...
@PAVANKUMAR-rz2ub
@PAVANKUMAR-rz2ub 28 дней назад
Being educated..The reasons u r giving is foolish becoz u r saying that for flyover u asked for one year.. Considering u informed Jagan and he ordered dhanjunjya reddy and he neglects it.. Atleast u should explain Jagan in 2nd or 3rd visit about dhanunjay raddy.. Mee foolishness enti antey akkada antha jagan cheppinatte jarugutundi.. Meeru edo verey valla meeda ki nettadam kakapothey
@gcharan578
@gcharan578 28 дней назад
Well said bro
@GK-ic3qh
@GK-ic3qh 28 дней назад
last one year try chestunaru anni chepparu kadaa? last one year lo most of MLA's faced issues to meet JAGAN . because Jagan became EGOCENTRIC and not interested to meet any MLAs. jagan is full on Hallucinations neglected ground reality
@madhukumar-ng5wr
@madhukumar-ng5wr 27 дней назад
Asalu YCP lo okka minister ayena press meet pettara?? Enta sepu Pavan Kalyan or CBN tittadame press meets pettaru
@khasimvali4885
@khasimvali4885 26 дней назад
అన్న నల్ల బడ్డాడు అయో......!
@mprabhakar3392
@mprabhakar3392 15 дней назад
Once CM Sir approved then no one has right to stop that...
@dsrk8707
@dsrk8707 27 дней назад
Everywhere CORRUPTION 1. liquor 2. Sand 3. Gravel 4. RATION rice 5.UCHITHALU
@srinivasutammineedi5218
@srinivasutammineedi5218 28 дней назад
MLA గా ఉండగా మేకప్ వేసుకునేవాడివా..రోజా లా తెల్లగా.. ఉండేటోడివి
@premanand6374
@premanand6374 28 дней назад
😂
@VayOfBwNHI
@VayOfBwNHI 27 дней назад
😂
@srilakshmi5592
@srilakshmi5592 27 дней назад
😂😂😂😂😂😂😂
@ramasonu408
@ramasonu408 26 дней назад
ఒక రేంజ్ లో తిరిగే వాడండి good మార్నింగ్ ధర్మవరం అని, కబ్జా చేయటానికి అన్నీ. ఇప్పుడు అవకాశం బాగా లాగేసారు ప్రజలు, మంచి శాస్తి జరిగింది ఎదవకు
@sujanareddy5382
@sujanareddy5382 23 дня назад
Santhosham unte kala untundi.dallga undi nallaga untasru
@Indian-lx5si
@Indian-lx5si 27 дней назад
Sir ycp ni odinchindi poor people a..miku padina 40% lo poor thakkuva..bcz there is no work for them bcz of u
@ManaRaithubidda-tx4qq
@ManaRaithubidda-tx4qq 28 дней назад
Good
@rajaboyina217
@rajaboyina217 18 дней назад
Sree Krishna garu meeru cheppina points line mottam chala chala.... bagunne
@madhavach9179
@madhavach9179 14 дней назад
sir mi వరకు బాగానే కష్టపడ్డారు 🎉❤
@ravid8485
@ravid8485 27 дней назад
Babu jaggu gadiki teliyakunda ami jaragadu😂😂😂
@SARMA111
@SARMA111 27 дней назад
garu ani matlade samskaram rada sir
@rajaboyina217
@rajaboyina217 18 дней назад
Sri Krishna garu meeru chala.. chala bagundi. Good message
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 9 дней назад
ఏపీ కి దరిద్రం పట్టినట్టుగా అదృష్టం పట్టటానికి బాబుగారి అరెస్టు చేయింది భగవంతుడే.
@vijayabhaskararao2851
@vijayabhaskararao2851 23 дня назад
Yes sir meru cappandi 💯 correct ga cappru Sir
@rameshyakala7467
@rameshyakala7467 16 дней назад
I am a TDP person but i like behaviour also sirrr
@prabhakarrao7274
@prabhakarrao7274 27 дней назад
🎉
@cricketworld5733
@cricketworld5733 27 дней назад
Jabardast artist Ketu Reddy
@ryogi9966
@ryogi9966 26 дней назад
అన్నం పెట్టే రైతన్నను కమ్మ కాపు కాసే కాపున్న ఎడింది అన్న ఇది రెడ్డి అన్నని దెబ్బ తీశారు కాదన్న
@prateepguggilla9207
@prateepguggilla9207 23 дня назад
ప్రజలు మంచి గుణ పాఠం చెప్పారు వీళ్ళకి
@Vicky-pj3iv
@Vicky-pj3iv 25 дней назад
Jaffer babai okka question adigaka dhani gurunchi purthiga adigaka next question adugu
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 27 дней назад
Sir ఇవన్ని కాదుగానీ అసలు డెవలప్మెంట్ ఉందా
@seshasai6849
@seshasai6849 26 дней назад
బాగా చెప్పారు సారు
@madalarambabu3755
@madalarambabu3755 17 дней назад
Still talking about communities, these fellows will never change. Only God can save them.
@user-nj9ll8cw8w
@user-nj9ll8cw8w 27 дней назад
Pagatho ragalipoyaaru politics lo kottukupoyaaru
@narasimharao5465
@narasimharao5465 19 дней назад
Good realisation
@raghugoudjadapalli7524
@raghugoudjadapalli7524 15 дней назад
ఏది ఏమైనా మీరు ఓడిపోవడం నాకు చాలా బాధ అనిపించింది సార్
@pradeepk1683
@pradeepk1683 24 дня назад
Kethireddy gaaru meru manchi ga bounce back autaru
@NKS1982
@NKS1982 27 дней назад
సీఎం ప్రయారిటీ వేరు ప్రజల ప్రయారిటీ వేరు....
@bsr8255
@bsr8255 27 дней назад
Only jagan was responsible for the party defeat . Because many senior party leaders across regions lost elections..
@ultronplayers1416
@ultronplayers1416 17 дней назад
Money management లో కొందరికి చేయలేరు
@sekhar560
@sekhar560 26 дней назад
2019 to 2024 వైస్సార్సీపీ పార్టీ mla & Mp & CM చేసిన తప్పులు & అరాచకాలు వాళ్ళ YSRCP 175 / 11 సీట్లు వచ్చాయి
@suryakalidindi2107
@suryakalidindi2107 21 день назад
Covering bagane chesukuntunaruuu sir
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq 18 дней назад
నిజాలే మాట్లాడారు.
@iamkrishna2143
@iamkrishna2143 16 дней назад
అభిమన్యుడు అన్నారు కదా ఇప్పుడు కర్ణుడు అయ్యాడ
@paladugulaprasad7311
@paladugulaprasad7311 5 дней назад
కేతి,... నీవైన నిజం లేటుగా తెలిసికున్నావు, సంతోషం నాయనా.
@tarakaramarao6141
@tarakaramarao6141 17 дней назад
edi realization😅😂😂🎉🎉🎉🎉
@anilkumarpaluru3863
@anilkumarpaluru3863 26 дней назад
Good morning ధర్మవరం గారు
@vijayasaggurthi3255
@vijayasaggurthi3255 27 дней назад
కేతిరెడ్డి కటింగ్ మార్చేసాడేంటి
@user-pp5cq3eq3f
@user-pp5cq3eq3f 11 дней назад
Karnadu chavuku 💯 reasons🎉🎉🎉🎉🎉 correct
@chandrasekharnimmagadda4130
@chandrasekharnimmagadda4130 27 дней назад
Jafar garu.. I have a question for you. Are u an Indian first and muslim next or vice versa
@Boss-iw6xc
@Boss-iw6xc 26 дней назад
ప్రభుత్వ సలహాదారులు 100 మంది ఉంటారా😂😂😂
@maheshmahesh9361
@maheshmahesh9361 14 дней назад
సిఎం గారు ఒప్పుకున్నారు మధ్యలో వారు ఇవ్వలేదు..... అంట్టే సిఎం గారికి అడ్మిని స్టేషన్ వెస్ట్ అన్నట్లే
@srinivasedupuganti120
@srinivasedupuganti120 27 дней назад
Ysrcp paripalana worst ga undi
@krishnaiahappa4399
@krishnaiahappa4399 27 дней назад
కాలం అనుకూలంగా లేదులే రెడ్డి...కాలాన్ని కాలరాసుకొన్నది మీరే...చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల NO USE...
@srujanjeffy1
@srujanjeffy1 26 дней назад
కేటిరెడ్డి lost అంటే నమ్మలేము 😢😢😢, he has big following in Karnataka
@nandabrahma8679
@nandabrahma8679 26 дней назад
OK it's reasonable..but media credit lot😂 about famous 😅
@vrs123999
@vrs123999 27 дней назад
Jagan don’t know administration He don’t know how to create wealth, jobs He knows how to get loans in various ways and spend spend spend, press the button, release the amount
@jallavishnu4474
@jallavishnu4474 14 дней назад
అన్న ఒరిజనల్ ఫేస్
@dookuduprince7444
@dookuduprince7444 7 дней назад
Before where u go bro🎉🎉🎉🎉
@chakradhararaokosuru
@chakradhararaokosuru 20 дней назад
Supar
@natureofindia
@natureofindia 27 дней назад
హాయ్ గుడ్ మార్నింగ్ బిల్డప్ రెడ్డి బాయ్
@baskararao7156
@baskararao7156 27 дней назад
Jaggu bai meku cm candidate anthavaraku meru gelavaeu😅😅😅😅 idi njm jaggu bai comedy star
@howtoai2333
@howtoai2333 10 дней назад
CBN arrest tho IT Community ni lepaaru...majority felt it is pay back time without any political or caste affiliations.
@munagapativenkataaryanlohi4898
@munagapativenkataaryanlohi4898 26 дней назад
Ycheepi ki asalu ravalisina seats 4 kani chala ekkuva 11 vachai
@ranganathbalabadruni8073
@ranganathbalabadruni8073 22 дня назад
శ్రీ కృష్ణ ఎవరు నీవు నీ కామెంట్ మైండ్ బ్లో 👏👏👏👏👍నా క్రింద no 4 కామెంట్
@mahipalreddy9627
@mahipalreddy9627 27 дней назад
ఏది ఏమైనా మిరు రోజు జనాలకు సేవ చేయడం తప్పే ఈ కాలం లో 10 నెలలకు ఒకసారి వచ్చే mla కే వాల్యూ ఇస్తారు జనాలు
@ramasonu408
@ramasonu408 26 дней назад
వాడు చేసింది సేవ కాదు భూకబ్జాలు
@KishoreMadala-tr7rp
@KishoreMadala-tr7rp 21 день назад
Anna kethireddy garu aaravathi vishayam lo polarize ayndhi okka kamma community ye kadu anna. anni communities okkati ayyayi, seperate ga cheppaku.
@gottumukkalasubrahmanyamra362
@gottumukkalasubrahmanyamra362 27 дней назад
U might have contacted finance minister for funds.
@Santhu196
@Santhu196 10 дней назад
మీరు right person in the wrong party
@timmalanaresh8538
@timmalanaresh8538 2 дня назад
జాఫర్ అన్నయ్య నేను మీకు పెద్ద ఫ్యాన్.... మీరు ఒక సారి ex C.M వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటర్వూ చెయ్యండి.... నాకు కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి 1) 2024 కి పూర్తి మద్యపానం చేస్తాను అన్నారు ఎందుకు చెయ్యలేదు? 2) ప్రతి సంవత్సరం జాబ్ కేలండర్ ఎందుకు తియ్యలేదు? 3) తల్లి చెల్లెలు ఎందుకు మీకు సపోర్ట్ చెయ్యలేదు? 4) అధికారంలో వచ్చిన వెంటనే cps రద్దు ఎందుకు చెయ్యలేదు? 5) పోలవరం ఎందుకు పూర్తి చెయ్యలేదు? 6)డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ఎందుకు చెయ్యలేదు? 7) AP కి ఎందుకు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొని రాలేదు? ఇలా చాలానే ప్రశ్నలకి సమాధానం కావాలి
@rajeshyerubandi3138
@rajeshyerubandi3138 24 дня назад
Rowdyism also big factor
@sreekanth138
@sreekanth138 26 дней назад
This shows how in efficient CM was during his tenure...he is unable to get things done also...hence he is unfit to be CM...and this got him 11 seats
@chandudama5058
@chandudama5058 27 дней назад
అంటే ఎన్నో తప్పులు చేసాం అని ఒప్పుకుంటున్నారు
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 26 дней назад
వివేకానందరెడ్డి హత్య కూడా దారుణంగా ప్రభావం చూపించింది
@paladugulaprasad7311
@paladugulaprasad7311 20 дней назад
ఈ నీతి ఆరోజు కాస్త ఉపయోగిస్తే ఈ ఖర్మరాకపోను కదా.
@chandrasekhar4483
@chandrasekhar4483 День назад
If a corrupt person is given power he corrupts absolutely n was proved by A1 n public crucified him n they never allow him power in his life time
@rajun9070
@rajun9070 26 дней назад
EVM la problem kaadani oppukunnaaru. Great❤
@gopinadhvuchuru1399
@gopinadhvuchuru1399 27 дней назад
ఐతే మొత్తం దానంజాయరెడ్డి చేసాడు అంటారు..... చాలా సిగ్గుగా ఉంది సార్, మొత్తం మీ పార్టీ వాళ్ళు అందరూ ఇదే చెబుతున్నారు
@ramanababu694
@ramanababu694 19 часов назад
Hellow gud morning
@hybridguy8612
@hybridguy8612 20 дней назад
Please address as CBN garu he is hon. Cm of ap atleast for his position
@Dubairajateluguwala
@Dubairajateluguwala 25 дней назад
పాలన అంటే 1%కూడ తెలియద CMకి కేతు రెడ్డి లాంటి వ్యక్తిఓడి పోవటం బాదకరం
@jaganReddy-pl8it
@jaganReddy-pl8it 18 дней назад
even reddy community also didn't voted for ycp
@nagarajuachari3427
@nagarajuachari3427 20 дней назад
జలగ గాడు రాజు అనుకున్నాడు.ఇది రచన కాదు.ప్రజాస్వయం.ప్రజలే తీరు ఇస్తారు
@venkatsai6523
@venkatsai6523 23 дня назад
Jaffar garu...oka doubt kutami annadhi a roju nyt Valle tesukunnara...munde decide indhii aaa...incident lakpothe kutami ey ledha... Yevarina answer cheppandii frnds bt anti yco vallu matrame cheppali
Далее
КАК Я ЭТО СДЕЛАЛА?
00:13
Просмотров 438 тыс.
Аминка ❤️
00:16
Просмотров 874 тыс.