Hey Guys! Welcome to the Official Channel of Paruchuri Gopala Krishna. He is an actor and a dialogue writer and a director along with his brother Paruchuri Venkateswara Rao in the Telugu Film Industry. Both the brothers have written stories, screenplays and dialogues for over 350 films in the Tollywood Industry since 1978.
Paruchuri Gopala Krishna has penned story and dialogues for super hit movies like Eenadu, Sarpa Yagam, Major Chandrakanth, Naidugaari Kutumbam, Ganesh, Indra, Assembly Rowdy, Narasimha Naidu, Aadi, Varsham, Okkadu, Mass, Rachcha, Khaidi No.150 and many more. Gopala Krishna gave many block buster movies to tollywood star heros Sr.NTR, ANR, Shobhan Babu, Krishnam Raju, Krishna, Chiranjeevi, Mohan Babu, Bala Krishna, Venkatesh, Nagarjuna, Mahesh Babu, Jr. NTR, Prabhas, Ram Charan etc.
To see the entire list of the films penned by paruchuri brothers - en.wikipedia.org/wiki/Paruchuri_brothers
For any copyright queries, Please reach out @ claims@whackedout.in
Rubbish. Essentially, this man seems to subtely hint that maharaja is copied from his stupid sarpa yagam movie. Grow up man, dont try to steal maharaja limelight. Telugu film industry should grow up, learn from tamil and Malayalam movie making.
పరుచూరి బ్రదర్స్ వ్రాసిన సినిమా డైలాగులు కృష్ణ గారు చెబుతుంటే డబ్బింగు ధియేటర్ నుండి సినిమా హల్ల వరకు కంచు కంఠం తో వినిపించేవి..అది దేవుడు లాంటి నిర్మాతల హీరో పద్మ భూషణ సూపర్ స్టార్ కృష్ణ గారికి మాత్రమే సొంతం
Climax scene లో ఒక తప్పు ఉంది. నేను writing teamలో ఉన్నింటే దాన్ని ఫిక్ చేసేవాడ్ని. Maharaja తన భార్యతో Gold Chain return చేసేటప్పుడు. Selva భార్య --- "వొద్దు వొద్దు అది ఎన్నో కుటుంబాలు కూల్చి సంపాదించింది. వీలైతే దాన్ని హుండీలో వేయండి" అని చెబుతుంది. మహారాజు అలా చేయలేదని మనకు తెలుసు. అతను తన ఇంట్లో ఉంచాడు. చివరి sceneలో జ్యోతి దానిని తీసుకువస్తుంది. ఇది Maharajaను నైతికంగా (Moral) బలహీనపరుస్తుంది. Selva భార్య చివరి కోరికను అతను పాటించలేదు. (అసంకల్పిత బంగారు దొంగ - Involuntary gold thief) పైగా అతను అక్షరాలా సెల్వ కుమార్తెను దొంగిలించాడు. ఇది కూడా మహారాజును దొంగగా చూపుతుంది. Perfect Maharaja ku 2 minus points.😢 నేను ఈ సమస్యలను ఎలా సరిదిద్దేవాన్ని? Maharaja, అతని భార్య సెల్వ భార్యకు బంగారు గొలుసును తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు. ఆమె ఇలా చెప్పివుండాల్సింది --- "వొద్దు వొద్దు మొన్న జరిగిన విషయాలు తరువాత అతనికి (Selva) సంబంధించినది ఏది నాకు వొద్దు. మీరే వుంచుకొండి." తదుపరి సన్నివేశంలో, 3 మరణాలు సంభవిస్తాయి. మహారాజా పాపను ఎత్తుకొంటాడు. కానీ అతను పూర్తిగా షాక్లో ఉన్నాడు. అయితే సెల్వ భార్య చివరి మాటలు అతని మనసులో పదే పదే వినిపిస్తున్నాయి. "అతనికి (Selva) సంబంధించిన ఏది నాకు వొద్దు. మీరే వుంచకొండి. మీరే ఉంచుకోండి. మీరే ఉంచుకోండి అప్పుడు అతను బంగారం & జ్యోతి రెండింటినీ ఉంచుకుంటే అతను selva bharya చివరి కోరికను నెరవేర్చినవాడు అవుతాడు. ప్రస్తుతం అతను పర్ఫెక్ట్ వ్యక్తిగా కాకుండా దొంగగా మిగిలిపోయాడు. Small mistake in an extraordinary movie. but easy fix is possible 😊
Sir… Could have been good if you had explained the crafts excellence than revealing full story in such crystal clear way. In a way you had destroyed audience experience who haven’t watched it.
paruchuri garu, meeru sarpayagam ki polika tesukurakudadhu. meeru thesindhi simple revenge story with no twists and commercial elements. Maharaja movie is very good with a great screen play.
Friends, Before sarpayagam, In 1988, Krishnam Raju gari movie "PRITHVIRAJ" made with similar subject. It's original is a Malayalam movie made in 1986, in which Bharathi raaja sir written screenplay. You can see PRITHVI RAJ movie in you tube. Krishnam Raju garu, Jayasudha garu and Gauthami garu (as daughter) acted.
మీరు మహారాజా మూవీ గురించి బాగా మాట్లాడారు. థాంక్స్. ఎన్నో సినిమాలకు మాటలు రాసి దర్శకత్వం వహించి స్టార్ రైటర్ అనిపించుకున్న మీకు, ఇందులో మెయిన్ విలన్ అనురాగ్ కశ్యప్ ఎవరో తెలియదంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయనో గొప్ప బాలీవుడ్ డైరెక్టర్, మన ఆర్జీవి పాత్ బ్రేకింగ్ సినిమా 'సత్య' కు మాటలు రాసింది ఈయనే. ఆయన డైరెక్టర్ అయి ఉండి కూడా అంత బాగా నటించి నందుకు అందరూ ఆశ్చర్య పడుతున్నారు. బ్లాక్ ఫ్రైడే, గులాల్, గాంగ్స్ ఆఫ్ వాసి పూర్ వంటి అనేక గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ ఆయన.
Super andi👍.. Nenu adhe chepdham ani comment pettaboyi.. asalu comments lo yevaraina ee vishayam cheppara ledha ani chusthe mi comment Naku chaala baaga nachindhi 🙏... Coz I'm a big fan of anurag kashyap sir❤... 🤜🤛
@@madhubabu3365 ninnu chuste naku jaali kalugutundi. Ayana reviewer kadu prati film Ki ivadaniki appudappudu machina films gurinchi thanani follow aye vari kosam videos chestunaru ayanaki money kosam Leda subscribers kosam cheyadam ledu
Mana big stars kuda marithe baguntadhi sir Inka commerical template lo songs fights petukuntunaru in the name of pleasing fans. E gen people mana heroes like chiranjeevi Garu, bala krishna , Nagarjuna ilanti cinemas tho limelight lo vuntae respect vasthadi sir. Inka duets ani routine cinema lu testhe money spinning kavachemo but this gen kids won't remember. These are my thoughts
Iratta malayalam movie 2023 lo similar climax twist vachindi sir Netlfix lo vundji already ofcourse different screenplay but climax matram kind of similar
అన్యాయం జరిగింది విలన్ కూతురు కనే ట్విస్ట్ ని ప్రేక్షకుడు ముందే పడిగడతాడు గురూజీ.. నిజంగా దిమ్మతిరిగే ట్విస్ట్ ఉండే సినిమా ఇలానే మలయాళం లో iratta మూవీ 2023 లో వచ్చింది చూడండి.
పది మంది తో ఫైట్ చేసినా హీరో కి ఒక్క దెబ్బ తగలకూడదు, కత్తితో పొడిచి , తుపాకీ తో కాల్చినా హీరో చావకూడదు. మాస్ మసాలా కమర్షియల్ తప్ప వేరే కథలు హీరోలు చేయకుండా, తెలుగు ఇండస్ట్రీని తయారు చేసింది ఈ సారే. 😅😅