Тёмный

Paruchuri Gopala Krishna Talks about Deputy CM Pawan Kalyan Garu | JanaSena Party | Andhra Pradesh 

PARUCHURI GOPALA KRISHNA
Подписаться 319 тыс.
Просмотров 222 тыс.
50% 1

Paruchuri Gopala Krishna Talks about Deputy CM Pawan Kalyan Garu in Today's Paruchuri Palukulu Episode. Stay Tuned to the Channel and Subscribe here : bit.ly/2uKSCNk
#parchurigopalakrishna #deputycmpawankalyan #pawankalyan #janasena #janasenaparty #pawankalyankalyanjanasena #pawankalyanoathtakingceremony #jsp #tdp #bjp #pithapurammla #apelections2024 #andhrapradesh #appolitics #paruchuripalukulu
Click Here to Watch :
🖋️Paruchuri Gopala Krishna Congratulates Chandrababu Naidu, Pawan Kalyan & Purandeswari | AP Elections : • Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about Guntur Kaaram Movie | Mahesh Babu | Sreeleela | Trivikram
• Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about HanuMan Movie Trailer | Prasanth Varma | Teja Sajja
• Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about Salaar Movie Success | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
🖋️ Paruchuri Gopala Krishna Talks about Guntur Kaaram Trailer | Mahesh Babu | Sreeleela | Trivikram
• Paruchuri Gopala Krish...
► Subscribe: / @paruchurigopalakrishn...
► Like: / gopalakrishna.paruchuri
► Follow: / gkparuchuri

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 370   
@mpadmasri
@mpadmasri 3 месяца назад
Sir... మీ అంత గొప్పగా మేము చెప్పలేము,, కానీ కళ్యాణ్ గారి కార్య దీక్షకు,, ఈ దేశానికి తన వంతుగా ఏదైనా చెయ్యాలనే తపనకి,, నా పాదాభి వందనాలు 🙏🙏🙏
@srinivasaraoguggilam7355
@srinivasaraoguggilam7355 3 месяца назад
పరుచూరి గారు ఇప్పుడు గెలిచిన తరువాత పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా గొప్పగా చెబుతున్నారు బాగానే ఉంది కానీ పోసాని కృష్ణమురళి రోజా ఆర్జీవి లాంటి మీ సినిమా వాళ్లే అంత ఘోరంగా అవమానిస్తుంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారండి
@vasuperumalla2304
@vasuperumalla2304 3 месяца назад
Bagane chepparu sir kani manam andarani question cheyakudadu kada support cheste chalu manaki
@chandrasekhartanniru3784
@chandrasekhartanniru3784 3 месяца назад
Ayana mundu nunchi bagane chepparu
@Supose311
@Supose311 3 месяца назад
Anna athanu rajikiya naikudu kadu andhuku janasena spoke persons unnaru
@kalyanchakravarthi8676
@kalyanchakravarthi8676 3 месяца назад
Adhi politics bro... Andulo eeyana enduku matladali... Antiki oppose cheyatamena...
@Jayapadala05
@Jayapadala05 3 месяца назад
Ss evarini em analedu kada. Evariki vundalsina buddhi vallaki vundali .
@thotamuralikrishna2023
@thotamuralikrishna2023 3 месяца назад
మంచి మనిషి గ్రేట్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@chinnaraomadaka4342
@chinnaraomadaka4342 3 месяца назад
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిజమైన నాయకుడు 💯💯💯❤❤❤
@hsjsjr
@hsjsjr 3 месяца назад
మా భాగా చెప్పారండీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇక్కడ కొందరికి పదవులు అలంకారం మరికొందరు పదవులకు అలంకారం, 2వ కోవకు చెందినవాడు పవన్ కళ్యాణ్ గారు..
@AshokaAshru
@AshokaAshru 3 месяца назад
Thanks Gurugaru for making video about Pawan Kalyan ❤❤🎉
@RajuRaju-xu4ug
@RajuRaju-xu4ug 2 месяца назад
పరుచూరి సార్ చాలా కృతజ్ఞతలు.... మీరు పవన్ కళ్యాణ్ గారు ఓటమిలో సపోర్ట్ గా మాట్లాడారు.... గెలుపులో సపోర్ట్ గా ఉన్నారు.... చాలా మంది పవన్ కళ్యాణ్ గారి ఓటమిలో సపోర్ట్ గా లేరు... కానీ మీరు సపోర్ట్ గా ఉన్నారు ఓటమిలో కూడా దానికి చాలా చాలా ధన్యవాదాలు
@Guy-kl1om
@Guy-kl1om 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
@BSKCONNECTS
@BSKCONNECTS 3 месяца назад
బాగా చెప్పారు జికె గారూ👍 మీ మాటల్లో చెప్పలేని అంత అభిమానం, గర్వం కనపడుతుంది🙏 కచ్చితంగా మీరు కోరినట్టే సినీ పరిశ్రమ కోసం ఎదో ఒకటి మంచి నిర్ణయం తీసుకుంటారు✍️ మీలాంటి పెద్దల ఆశీస్సులు కావాలి కళ్యాణ్ గారికి🙌
@chandrasekhararaotadiparth2704
@chandrasekhararaotadiparth2704 3 месяца назад
P.s.p.k.Gari gurinchiMee palukulu kosam Eduru chustunnamu sir
@vaddenagaraju1527
@vaddenagaraju1527 3 месяца назад
Sir సూపర్ మీరంటే నాకు చాలా ఇష్టం.పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎంతో మంచిగా మాట్లాడినందుకు.sir ఆయన ఒక ఖర్మయోగి sir
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 3 месяца назад
కర్మ యోగి అండి. "ఖర్మ" కాదు
@anitha2010
@anitha2010 3 месяца назад
మా ఆంధ్ర రాష్ట్రానికి ఆదృష్టమే మన పవన్ కళ్యాణ్❤🙏🙏🙏
@MSNBABU
@MSNBABU 3 месяца назад
Me మంచి మనసుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు 👌👌👌🙏🙏🙏
@dgyhj124
@dgyhj124 3 месяца назад
You are Truely legend sir....... 🙏
@maneeshnaidu8538
@maneeshnaidu8538 3 месяца назад
చాలా ఆనందం గా ఉంది చిన్నబ్బాయి గారు మీరు చెప్తుంటే మా.... పవన్ అన్న గురించి కళ్ళంట నీళ్లు వచ్చేసాయి ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 3 месяца назад
చాలా చక్కగా వివరించి, ఆశీర్వధించారు.. సార్. మా అందరి కోరిక అదే వారు రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే నాయకుడు అవ్వాలని కోరుకుంటూ... జయహో మోడీజీ, జయహో పవన్ కళ్యాణ్జీ 🌺🌺💐💐♥️♥️
@narasammakv7071
@narasammakv7071 2 месяца назад
మానవుడే మహనీయుడు గా పుట్టిన పవన్ కళ్యాణే దేవుడు గా చరిత్రలో నిలిచి ఉంటాడు. ధర్మం నాలుగు పాదాల పరిపాలన చేయటానికి అవతార మూర్తిగా దీవి నుండి భువికి వచ్చిన పవన్ కళ్యాణ్.
@CHANDRASEKHAR-ss4wb
@CHANDRASEKHAR-ss4wb 3 месяца назад
మీరు ఆయనకు సినిమా రాయాలి ఇది మా కోరిక
@_SANTHOSH_REDDY_
@_SANTHOSH_REDDY_ 3 месяца назад
Jai #JANASENA Jai #PAWANKALYAN 🔥🔥
@BalaKrishna-ck4th
@BalaKrishna-ck4th 3 месяца назад
కారణజన్ముడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@reddyvijaychandra3569
@reddyvijaychandra3569 2 месяца назад
Sir మీరు పవన్ కల్యాణ్ గారితో విప్లవ సినిమా తీసి తద్వారా ప్రజలకు మంచి మెసేజ్ ఇస్తారని మా మనవి
@ramakrishnabobba70
@ramakrishnabobba70 3 месяца назад
Pawan kalyan is great
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 3 месяца назад
❤❤❤❤❤❤❤❤ పరుచూరి బ్రదర్స్ ❤❤❤❤❤❤
@ameshladdika8805
@ameshladdika8805 3 месяца назад
Pavan Nice person No doubt Great human being
@blueseabluesky11
@blueseabluesky11 3 месяца назад
Haa ... navvuthe navvu aagadhu ayanaku... Kalmasham leni navvu ayanadhi... Oorike manasulo pettukoru janalu ... Demi God ayana .. Thankyou for good words about pk garu❤❤🙏🙏🙏
@visud974
@visud974 3 месяца назад
He is a genuine human and leader
@KumarKumar-n7h
@KumarKumar-n7h 3 месяца назад
Great words sir, true leader Pawan Kalyan
@visud974
@visud974 3 месяца назад
Thanks for the nice words Guru garu
@jbandaru6337
@jbandaru6337 3 месяца назад
మీరు గ్రేట్ సర్...పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు
@lankalapalliramanamurthy4743
@lankalapalliramanamurthy4743 3 месяца назад
సర్ మీరు చెప్పినది అక్షర సత్యం సర్ మీకు మరియు పవన్ గారికి పాదాభివందనం
@kgaddiyyareddy3673
@kgaddiyyareddy3673 3 месяца назад
మీకు ధన్యవాదాలు సార్
@buzzipurana8685
@buzzipurana8685 3 месяца назад
Jai janasena
@naveenreddy0
@naveenreddy0 3 месяца назад
💯💪 power Star Pawan Kalyan power ❤ your a inspiration person to next janaretions
@Kranthikumar-iq7dd
@Kranthikumar-iq7dd 3 месяца назад
TQ sir jai Pawan Kalyan garu Jai janasena
@nandakumar3403
@nandakumar3403 3 месяца назад
Man Of the Match #Pawankalyan✅ GAME Changer #PSPK🔥🔥 King Maker in Politics #JSP✊ (21/21) MLA's (2/2) MP's
@voletikamesh2477
@voletikamesh2477 3 месяца назад
సర్ మీకు ఒక విన్నపం ఆయన సినిమా లు చెయ్యాలి సర్ మీరు తెలియచేయండి సర్
@nareshmaram2138
@nareshmaram2138 3 месяца назад
Jai Power Star
@coolguypravara
@coolguypravara 3 месяца назад
పవన్ కల్యాణ్ గురించి చాలా బాగా మాట్లాడారు అండి.. 🙏
@varrunkumaar
@varrunkumaar 3 месяца назад
శంఖంతో పోస్తేనే తీర్థం పరుచురివారు పలికితేనే అమృతం
@RajeshR-u3j
@RajeshR-u3j 3 месяца назад
Thank u sir iam Rajesh jogi Reddy Bangalore JSP Jai Hind
@Murty_1912
@Murty_1912 3 месяца назад
Adhbhutamga chepparu,🙏
@KrishnaraoGandham
@KrishnaraoGandham 3 месяца назад
Excellent Analysis Sir, Every word about is true. Heis true politician.
@TheRaju0123
@TheRaju0123 3 месяца назад
Thank you sir...
@GalaxyA-kq5mc
@GalaxyA-kq5mc 3 месяца назад
Thank you so much Sir about your grate words for Pawan Kalyan
@NazeerUddin-j2h
@NazeerUddin-j2h 3 месяца назад
Yes Sir Suuuper ga chepparu Pawan Kalyan Garu great 👍
@venkateshbathakala7958
@venkateshbathakala7958 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారు గెలిచే వరకు కూడా చాలామంది మౌనంగానే ఉన్నారు ఎందుకంటే ఆయన గెలవలేరు ఏమి చేయలేరు అని తేల్చుకోలేని పరిస్థితి నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ గురించి ఒక స్టేటస్ పెట్టాను అది కూడా ప్రతి ఊరు గెలిచిన రోజు స్టేటస్ లో పెట్టారు ఎవరికైనా గెలుపు లోనే గుర్తుపడతారు మేము మా జన సైనికులం పవన్ కళ్యాణ్ సేన ముందు నుండే గుర్తుపట్ట కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒక టైం లో ఫుల్ రేంజ్ లోకి వస్తార నీ సంతోషం ప్రజలు ఎప్పటికైనా తెలుసు కో గలిగారు ఒక డిప్యూటీ సీఎం అయితేనే ఎలా ఉంది ఒక సీఎం అయితే ఎలా ఉంటదో మీ ఊహకే వదిలేస్తున్నా జై జనసేన
@sanjaynaidu4215
@sanjaynaidu4215 2 месяца назад
Excellent brother
@nagendrathegame8022
@nagendrathegame8022 3 месяца назад
Pspk 🎉❤
@anju9894
@anju9894 3 месяца назад
గ్రామీణ ఆర్థికాభివృద్ధి ప్రణాళికలతో అతనిని సంప్రదించండి, .అతనికి పరిశోధన ఆలోచనలు మరియు సూచనలు అవసరం
@gkbrotherssiri3766
@gkbrotherssiri3766 3 месяца назад
మీలాంటి వల్ల ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ గారుకి వుండాలి సార్
@rajubhainature35
@rajubhainature35 3 месяца назад
Ji Pspk mage ❤
@sanamvijayasree4691
@sanamvijayasree4691 3 месяца назад
Pavan Kalyan vanti niswardha nayakudu manaki chala chala avasaram.
@kondurikasi8695
@kondurikasi8695 3 месяца назад
పరుచుారి వారి సమీక్ష చాలా బాగుంది. శుభాకాంక్షలు. కొండూరి కాశీ విశ్వేశ్వరరావు🎉🎊
@rajeshkondapalli1596
@rajeshkondapalli1596 3 месяца назад
Goppavalla gurinchi goppavaru elane nijayiteega matladatharu good sir
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 3 месяца назад
Sir meelanti peddalu ayananu daggara undi choosaru....vishala bhavam tho theliya koruchunnamu....👌👍🙏✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@kingofmyworld3463
@kingofmyworld3463 3 месяца назад
Super ga chepparu sir..he is great person and great leader in India..jai Pawan Kalyan garu ❤🙏
@NewsTrendsTelugu
@NewsTrendsTelugu 3 месяца назад
Background Sound Noise Issue Ekkuva Undi 🔊 Guruji Garu 😊.. Esari Voice Record Trwata Voice Enhanced Cheyandi Guruvu Garu ....
@leeleshpleelesh1309
@leeleshpleelesh1309 3 месяца назад
sir aashadam varahi Navratri July 6th date కాశిలో వారాహి ఉంది
@vishnuteja6765
@vishnuteja6765 3 месяца назад
Meeru cheppinavanni correct ye andi kani pawan garini inthati vadini chesindi prajalu ayana kastanni chudaleka makosam badalu matalu padthunte ela aina gelipinchali ani gelipincharu pawan ni nammi votes vesaru, kani Telugu film industry anatam correct kadu konthamandi matrame andulo chinna characters vese valle open ga baitaki vachi support chesaru kani pedda pedda vallu film industry nunchi yevari support ladu ayanaki, ipudu kuda acting chese valle yekkuva unnaru pawan gariki support chesthunnatlu unna kuda
@sridevi_2523
@sridevi_2523 3 месяца назад
సుపర్. సుపర్
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq 3 месяца назад
నేను పిఠాపురం MLA గారు తాలూకా జై జెనసేన ✊✊✊
@VenkatKatari-kh1et
@VenkatKatari-kh1et 3 месяца назад
Great words about our PSPK sir.❤
@bsbtalks4u
@bsbtalks4u 3 месяца назад
Sir, action speaks more than words. Kalyan garu proved id again
@vidhyasagar4260
@vidhyasagar4260 3 месяца назад
Guruvu garu, books rayandi, more more books rayandi... Meru within 2 days lo books rayagalaru... Please rayandi., please...
@saisannidhi161
@saisannidhi161 3 месяца назад
జై వారాహి దేవి మాత
@nnrao4999
@nnrao4999 3 месяца назад
చాలా బాగా చెప్పారు 🎉
@SivaKurakula-jl6kn
@SivaKurakula-jl6kn 3 месяца назад
Thank u sir
@lathahoney3853
@lathahoney3853 3 месяца назад
Thanks for your great words sir ❤
@srimanarayanamente1292
@srimanarayanamente1292 3 месяца назад
సూపర్ సార్.. చాలా సక్కగా చెప్పారు 👌🙏❤️
@kadiyalaraju5861
@kadiyalaraju5861 3 месяца назад
Great sir..Thanq...
@mannururamesh8671
@mannururamesh8671 3 месяца назад
Excellent sir Chalabaga cheparu
@shankar-h4r
@shankar-h4r 3 месяца назад
గోపాలకృష్ణ గారు మీరు సూపర్ గా చెప్పారు
@narasimhavadigala8512
@narasimhavadigala8512 3 месяца назад
Paruchuri garu great analasis sir🎉🎉🎉🎉🎉
@proddatur9319
@proddatur9319 3 месяца назад
Return of the Vivekananda's
@pasupuletisivaram9944
@pasupuletisivaram9944 2 месяца назад
Meekevariki..teliyadu..pavankayangarivi..comunistparty..aasayalu..anduke.bhujampy..errakanduva.vesukonnadi..jaijanasena..inqwilob..zindabad.....❤❤❤❤❤❤❤❤❤❤
@SailajaSailaja-o7g
@SailajaSailaja-o7g 2 месяца назад
Sir kindha vunna comments paina mee abiprayam
@Keepitsimple-xx9vt
@Keepitsimple-xx9vt 3 месяца назад
Super sir, chala baga chepparu ❤❤❤
@speedanalysisontrendingtop7710
@speedanalysisontrendingtop7710 3 месяца назад
True!! @PawanKalyan sir is real game changer in Andhrapradesh politics ✅✊ he won with 100% strike rate 🥹❤️‍🔥💥
@suneethaballem6492
@suneethaballem6492 3 месяца назад
Jai power star
@JohnrajuSangani-ds2ic
@JohnrajuSangani-ds2ic 3 месяца назад
Sollu bollu matalu chalu sir please sir
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 Месяц назад
పవనన్న ఈ సారి సంపూర్ణ గెలుపు ఆంద్రా అదృష్టం, ఆయన ఆశలు నెరవేరాలని, దైవ సహాయం అందించాలని , మనస్పూర్తిగా కోరుకుందాం ఆంద్రా ని మంచి దారిలో ఉంచాలనే‌ ఆశ, నిశ్చయం,తీరాలని ఆశిస్తూ,,,,
@speedanalysisontrendingtop7710
@speedanalysisontrendingtop7710 3 месяца назад
❤❤❤god
@sreenijaa518
@sreenijaa518 2 месяца назад
😊🎉🎉🎉🎉🎉🎉అయ్య మి వాక్ పలించాలి పవన్ బంగారు👍😘👍 తండ్రి🔱🔱🔱🔱😘😘😘 విషయంలో చాలా బగా దీవించారు సంతోషం మరియు 🙏💯🙏💯🔱🔱🔱🔱🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@tilucks2324
@tilucks2324 2 месяца назад
కమ్మ్యూనిస్ట్ అంటే వ్యక్తి స్వేచ్చ ను కోరుతుంది .. దాన్ని దేవునికి లింకు పెట్టేది మనలాంటి దేశాలలోనే..
@krishnapriya1461
@krishnapriya1461 3 месяца назад
సార్ చాలా బాగా చెప్పారు ........................
@Jayapadala05
@Jayapadala05 3 месяца назад
Pspk garu really great. Good soul like devudu.
@VENKY993
@VENKY993 3 месяца назад
Kalyan oka Devudu ❤sir 🙏
@durgaprasadbodda6975
@durgaprasadbodda6975 3 месяца назад
Jai janasena
@narasimharaovalavala3123
@narasimharaovalavala3123 Месяц назад
AP bagu paduthundi.Hope of AP Sri.Pawan Kalyan garu. JAI JANASENA.
@srinudevireddy8746
@srinudevireddy8746 3 месяца назад
Jai power star he is always great
@mohanchandaka1265
@mohanchandaka1265 2 месяца назад
మీరూ ఎలక్షన్ ముందు ఎక్కడికి పోయారు అండి గెలిచినాక భజన చేయడం కాదు
@bandisivasankar5799
@bandisivasankar5799 2 месяца назад
Pawan Real voting...18% ( PRP) Ciranjeevi party vileenam cheyatam valla , pawan ki voting damage aindi ( 2019 ) .
@rajendraprasad6369
@rajendraprasad6369 2 месяца назад
గతంలో రెండు సీట్లు ఓడిపోయినప్పుడు మీ కామెంట్స్ ఏం చెప్పారు సార్
@BheemeshGoudThallapelly-ig1lo
@BheemeshGoudThallapelly-ig1lo 2 месяца назад
Guruvugaru parchurigariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏mi yokka salahalu pavanannaku evvagalarani jagratthalu shandeshalu esthu pavanannaku vennante vundagalarani manavi sir parchuri guruvugariki padhabivandhanalu
@suryagokeda3534
@suryagokeda3534 2 месяца назад
సార్ మీరు మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న మూవీ తో ravali🙏కళ్యాణ్ గారితో
@babjikapaka6393
@babjikapaka6393 2 месяца назад
Miru chepindi nijame Pawan Kalyan garu Radha saradhi.... Andhuke e vijayam.
@narens26
@narens26 2 месяца назад
మీలాంటి పెద్దల ఆశీర్వాదం పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు ఉండాలి
@muralikrishnadommeti
@muralikrishnadommeti 2 месяца назад
First నుండి Pk ను సపోర్టు చేస్తున్నారు...పరుచూరి గారు
@JohnrajuSangani-ds2ic
@JohnrajuSangani-ds2ic 3 месяца назад
Hello sir maa prajalu, pavan kalyan ki otu veyyaledhu sir. Antha goppa mejariti ani anvaddhu sir. Adhi antha evm gole nall evm mosam jarigindhi sir. Ante thappa pk gariki 30 parsent mathrame otumesaru Ayana EVM star.
@stopycheapydogs9590
@stopycheapydogs9590 2 месяца назад
Namaste Sir 🙏🏻 Chaala baaga cheppaaru andi. Manchi boosting icchaaru ❤👍🙏🏻
@Manmadha1990
@Manmadha1990 3 месяца назад
జై జనసేన
@lovelylovelybalu4848
@lovelylovelybalu4848 2 месяца назад
Miru cheppindhi nijame sir pramanam chesinappudu teliyakundane kannillu vacchayi sir
Далее
Teeth gadget every dentist should have 😬
00:20
Просмотров 1,3 млн
BEST DIRECTOR AWARD RECEIVED.
2:55
Просмотров 83