Hi, Friends welcome to Vikram Vihari RU-vid channel in this channel we upload historical ,ancient places videos ,so please Subscribe our RU-vid channel and press the bell icon
For brands and collaboration contact us :- trivikramelasagaram@gmail.com
పుణ్యం సంగతి తర్వాత, మరీ లావుగా యున్నవారు ప్రయత్నం చేస్తే ప్రాణాలకు ముప్పు. అప్పుడు వైద్యుడే దేవుడు అవుతాడు. వైద్యుడు మాత్రం ఏమి చేయగలరు బయటకు తేవటానికి.
Halo bro sri vari metlamargham nuchi bayatike vachaka bus ekkaka manam alipiri metlu ekkina rutu ki ala vellali bro endhuku anty last time poyenappudu aa tutu vella naku konecam clartey cheptava plese
నేను తెలంగాణ లో ములుగు జిల్లా ఏటూరునాగారం నుండి వెళ్లిన 10-5-2023లో వెళ్లి 18తారీకు వచ్చా ఆంధ్ర ఆశ్రమం లో వున్నా ముగ్గురం వెళ్లినం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ పెట్టినారు చాలా బాగుంది ఐదు రోజులకు అందరికీ కలిపి 1200rs తీసుకున్నారు చెప్పలేని అనుభూతి కలిగింది అన్నపూర్ణ మాత టెంపులో అన్నం చాలా బాగుంది అక్కడ మనకు ట్రావెల్స్ వాలని అడుగుతే తెలుగు ఫుడ్ తయారీ చేసి ఇచ్చేవారు వున్నారు కిలో పులిహోర రైస్ వాళ్లదే 250థిస్. చపాతీ ఒకటి 10థిస్. తీసుకుని చేసి ఇచ్చారు మాకు హన్మకొండ వరకు ఫుడ్ సరిపోయింది
చరిత్రలు పురాణాలే చెప్తున్నాయి, ఆహ్ కలియుగ వేంకటేశ్వర స్వామి వారు ఎక్కిన మెట్లు అలిపిరి పాద మార్గం అని, మీరెంటి కొత్తగా శ్రీవారి పాద మార్గం అంటున్నారు...