Тёмный

కథ మొత్తం ఇక్కడే మొదలైంది || విజయవాడ మునగడానికి కారణం ఇదే || వెలగలేరు డ్యామ్ కి గేట్లు ఉన్నాయి 🥵😭🥵👍 

Vikram Vihari
Подписаться 549 тыс.
Просмотров 174 тыс.
50% 1

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 750   
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Friends chala kastapadi videos chestunanu, videos ki, like and share cheyyandi. Please 🙏🙏🙏👍❤
@MalleswararaoSirisetty
@MalleswararaoSirisetty 7 дней назад
@@vikramviharichannel ok bro
@prasanna8866
@prasanna8866 6 дней назад
As my knowledge chepthuna anna madhi aa velagaleru Inka cheppali antey dhani pakkana unna kadhulapadu actually aa vuru ki monna varadhalu vachae velagaleru ki raledhu . Ok ippudu meru adigaru kadha budameru ani eandhuku pilistharu ani first nuchi unnadhi budameru vagu anna tharwatha pilavaram kaluva thiskochi add chesaru andhukey dhanni budameru vagu aney antaru
@Creativethought143
@Creativethought143 6 дней назад
Nenu arrest chestaru
@yesbhadra6696
@yesbhadra6696 6 дней назад
Anna maadhi donga udhymalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. memu andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, sorry anna , memu dochukokapoyi untey andhra pranthamu hyd kanna 4 retlu perigedhi ee patiki, anna maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi tirupati venkannani bezawada kanakadurgammani maakosamu vedukondi anna meeku punyamu untadhi...
@MalleswararaoSirisetty
@MalleswararaoSirisetty 6 дней назад
@@yesbhadra6696 పుష్ప సినిమాలో ఆకును తింటది మేక మేకను తింటది పులి హహ సాంగ్ చూడు బ్రో నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతాది వెంకన్న సామి దుర్గమ్మ తల్లి చూస్తున్నారు మంచి మనసు ఉన్న మనుసులు ఈ రోజుల్లో కరువై పోతున్నారు మీ నాయకులు మా నాయకులు తప్పు చేస్తే వారి పాపాన వారే పోతారు మనం మనం యూ ట్యూబ్ భాయి భాయి ok నా బ్రదర్
@Kumarreddy_18
@Kumarreddy_18 7 дней назад
మీడియా కన్న నువ్వు 100 రెట్లు బెటర్ అన్న ❤❤❤ ప్రతి విషయాన్ని చాలా క్లారిటీ గా చెప్తున్నావు చూపిస్తున్నావు ❤🙌
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thanks bro👍😃
@suryanarayana8014
@suryanarayana8014 7 дней назад
100%❤
@user-oc7tu3dc7b
@user-oc7tu3dc7b 7 дней назад
నైస్ బ్రో గుడ్ మొన్న బుడమేరు చూపించావు ఇప్పుడు వెలగలేరు చూపించు వి జనాలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నావ్ బ్రో 💐💐💐
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@phanindraatchi8012
@phanindraatchi8012 3 дня назад
సూపర్ తమ్ముడు ఇన్ని రోజులు బుర్ర బద్దలుకొట్టుకున్న విజయవాడ ఎలా మునిగింది అని ఇప్పుడు అర్థం అయింది థాంక్ యు
@vikramviharichannel
@vikramviharichannel 3 дня назад
😃welcome👍
@garrejagadish
@garrejagadish 7 дней назад
చాలా సంతోషం తమ్ముడు ఈ విషయాన్ని చూపించేందుకు ప్రజలకు చాలా చాలా కష్టపడ్డావు తమ్ముడు నీ కష్టం వృధా పోలేదు ఇది ఏమైనా ఈటీవీ ఛానల్ ఈటీవీ ఛానల్ కూడా ఇంత లోతుగా విశ్లేషణ చెయ్యలేదు ప్రజలకు చూపించలేదు ధన్యవాదాలు తమ్ముడు నువ్వు మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉🎉🎉🎉🎉
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@asr5446
@asr5446 7 дней назад
అన్నా నీవు మాత్రం ఎలాంటి పార్టీలకు అతీతం లేకుండా చక్కగా ఉన్నది ఉన్నట్లు ఇలాగే చూపిస్తూ ఉండు నెక్స్ట్ నువ్వే నెంబర్ వన్ ఛానల్ అవుతాం
@sriramnaveenkumar3724
@sriramnaveenkumar3724 7 дней назад
మీడియా కన్న నువ్వు 100 రేట్లు బెటర్ అన్న ❤❤❤ప్రతి విషయాన్ని చాలా క్లారిటీ గా చెప్తున్నావు చూపిస్తున్నావు ❤🙏🤝
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you👍❤🙏😃
@VenkataLakshmi-rz3ns
@VenkataLakshmi-rz3ns 7 дней назад
చాలా కష్టం వెళ్ళటం. వరద ప్రాంతాన్ని మీరు బాగా చెప్తున్నారు చూపిస్తున్నారు
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@MekapothulaNarasimharao
@MekapothulaNarasimharao 7 дней назад
వెలగలేరు గేట్స్ లేవని టిడిపి వాళ్ళు ప్రచారం ఈ గేట్లో ఎక్కడి నుంచి వచ్చింది అంటే గేట్లో ఉన్నది నిజమే అన్నమాట
@Rraj88
@Rraj88 7 дней назад
Gorre. Ycp cheppidi budameru.
@hrp4566
@hrp4566 7 дней назад
5rs credited to Paytm
@REVENGERS32
@REVENGERS32 7 дней назад
​@@hrp4566no bro 11 ruppes Credit To Paytm😂😂😂
@AS_11114
@AS_11114 7 дней назад
@@hrp456610rs credited to gpay😂
@avina12341
@avina12341 7 дней назад
@@hrp4566neeku heritage share granted
@DurgabhavaniBhavani-ym2wz
@DurgabhavaniBhavani-ym2wz 7 дней назад
Haa తమ్ముడు మైలవరం వెళ్తే అసలు బుడమేరు ఎక్కడనుంచి వస్తుందో తెలుస్తుంది విడియో కూడా చాలా బాగుంటుంది
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Ok andi👍, thank you
@MalleswararaoSirisetty
@MalleswararaoSirisetty 7 дней назад
తమ్ముడు సాహసము సేయరా డింబక అని ఓల్డ్ మూవీ పాతాల భైరవి మూవీ లో svr డైలాగ్ చెప్పినట్లు మీరు adventure బాగా చేస్తున్నారు విజయవాడ మాకు ఊరు ఎపుడు చూడలేదు దుర్గమ్మ కొండ తప్ప ఏమి తెలియదు సూపర్ తమ్ముళ్లు బాగా చూపించారు గాడ్ bless you ఎప్పుడు అలా నవ్వుతూ వీడియోలు చేయండి మాకు సంతోషమే ఆటో అన్నయ్య మల్లిబాబు రాజమoడ్రి
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@SubramanyamSaragadam
@SubramanyamSaragadam 7 дней назад
సూపర్ కళ్ళకు కట్టినట్లు చూపించావు
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Welcome, and thanks👍😃❤🙏
@suryanarayana8014
@suryanarayana8014 7 дней назад
మీడియా కూడా ఇంత క్లియర్గా చూపించదు బ్రో చాలా బాగా చూపించారు❤❤❤
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@kkraokkrao8212
@kkraokkrao8212 7 дней назад
తమ్ముడూ చాలా శ్రమించి వీడియో చేశావు వందనములు, Rubber boots వేసుకుని వెళ్ళావు అని ఆశిస్తాను, మరలా వందనముతో మీ సహోదరుడు
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
😃thanks bro👍
@munaswamynaidu7599
@munaswamynaidu7599 7 дней назад
మీరు జాగ్రతగా తిరిగివెల్లాలని దేవుని వేడుకోడమే ❤️❤️❤️🙏
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you so much my friend 👍😃❤🙏
@munaswamynaidu7599
@munaswamynaidu7599 7 дней назад
మీరు వెలగలేరు వెళ్లడమే పెద్ద sahasam🙏🙏🙏
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Yes, thank you👍😃❤🙏
@kkraokkrao8212
@kkraokkrao8212 7 дней назад
పోలవరం కాలువ గత10 సంవత్సరాలుగా వాడుకలో వచ్చింది అందుకే వెలగలేరు రెగ్యులేటర్ బుడమేరు పేరునే పిలువబడింది తరువాత అది బుడమేరు వాటర్నే రెగ్యులేట్ చేస్తోంది, బహుశా బుడమేరు తిన్నగా పోలవరం కాలువలో కలువదు ఒక బైపాస్ కాలువ ద్వారా పవర్ హౌస్ కాలువలో కలుస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో అంత విపులంగా చూడటం కష్టం
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Yes, baga chepparu 👍😃❤🙏
@SuperDeveshvlogs
@SuperDeveshvlogs 7 дней назад
Chala baga ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు,,👏
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you so much👍😃❤🙏
@teamkondaiguntavlog6156
@teamkondaiguntavlog6156 7 дней назад
బుడమేరుకు గేట్లు ఎక్కడ అనే మహానుభావులు చూడండి కళ్ళు తెరిచి
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 7 дней назад
Avi getlu kadu nayina vatini thumulu antaru vatiki gets undau open gane uatayi vatllo nudi nillu eppudu paruthu ne untayi polala loki niillu mallincha taaniki vetini chla chotla chinna chinna kaaluvalaku pedatharu
@jeevanreddy4540
@jeevanreddy4540 19 часов назад
స్టిల్ అవి బుడమేరు గేట్స్ కావు వెలగలేరు రెగ్యులటర్స్
@Dasari_Laxmi_
@Dasari_Laxmi_ 7 дней назад
Hi vikram garu ❤ media kanna meru chala baga chupichsru😊😊 chala ఏరియాలు అని వాటర్ తో మునిగి పోయాయి.malli వీడియో తీస్తానానరు థాంక్స్ ❤❤ విక్రమ్ గారు ❤️❤️
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Chestanu andi, thanks👍😃
@revathichitti7549
@revathichitti7549 5 дней назад
Good job video😢😢😢😢 చాలా బాధగా కలిగింది ధన్యవాదాలు విక్రమ్
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Thank you👍
@hemanthkumar-gc6tg
@hemanthkumar-gc6tg 7 дней назад
Budameru vaagu velle direction medhyalonunchi polavaram kaluvanu kaliparu. Velagaleru regulator gatelu musesthe budameru, polavaram canal kalisina pravaham krishna nadhi vypu divert avuthundhi, gatelu yethithe, budameru regular ga velle dhari lo velthundhi, ante vijayawada city lonunchi. Mamulga ayithe budameru krishna nadhi lo kalavadu, ee regulator dwara danni divert chesi krishna nadhi vypu vadhuluthunnaru, vijayawada ki floods raakudadhani, Kani monna vachina floods regulator capacity Kante yekkuva andhuke gatelu tericharu.
@spranga5223
@spranga5223 7 дней назад
Correct ga cheppav
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thanks bro, good infermation 👍
@neerajareddy936
@neerajareddy936 7 дней назад
Why can't govt alert ... it's showing flood inflow danger...clear warning bells ???
@question3728
@question3728 7 дней назад
​@@neerajareddy936hi ra paytm vachhava
@user-qc4vc1lt4k
@user-qc4vc1lt4k 7 дней назад
ap lo... paytm.. Gpay paid artists ekkuvayytaru... after 2024 elections... Worst politics in andhra.. bhekar 😅people
@orugalludc
@orugalludc 7 дней назад
Mee pedda vaallu pettina perune sardhakam chestunnav bro super great job👏👏👏
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍❤
@rajanikanthreddysodum822
@rajanikanthreddysodum822 2 дня назад
యువత ఎంతో ఆతృతగా మేలు చేసే పనిలో ఉన్నారు. చాలా చక్కగా వివరణ ఇస్తున్నారు.మీకు మంచి భవిష్యత్తు ఉంది.
@vikramviharichannel
@vikramviharichannel День назад
Thank you so much
@veeravenkatasatyanarayanam3460
@veeravenkatasatyanarayanam3460 7 дней назад
Very good👍 vedio. చాలా బాగా వివరించారు
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@Dhansika022
@Dhansika022 7 дней назад
Super bro miru chala clarity chupistunaru video chesi
@jyothik4659
@jyothik4659 7 дней назад
Safe driving, rick chesi veluthunnaru thagina jagrathalu teesukondi chala chsla baga videos thestnnaru many many thsnks for sharing.
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Welcome, and thanks👍
@Sourya22
@Sourya22 7 дней назад
Good effort brother 👏👏. నువ్వు అడిగిన ప్రశ్న చిన్న బుడమేరుని పెద్ద పోలవరం కుడి కాలువలో కలిపాక కూడా ఇంకా బుడమేరని ఎందుకు పిలుస్తున్నారని. వెలగలేరు వద్ద ఉన్న రెగ్యులేటర్ తరువాత విజయవాడ వైపు వెళ్తున్నదాన్నే బుడమేరు అంటారు. బుడమేరు పోలవరం కాలువకి కలిసిన దగ్గర్నుంచీ దాన్ని బుడమేరు డైవర్షన్ చానల్ అంటారు. విజయవాడకి వరద ముంపు నివారించే పనిలో వరద ఔట్ ఫ్ల్లో కి ఇబ్బంది ఉండకూడదని పెద్ద చానల్ లో కలిపారు. కానీ ఆ థీరీ అంతా ఇబ్రహీం పట్నం వద్ద కృష్ణా నదిలో నీటిమట్టం 12 అడుగుల లోపుంటేనే వర్కవుట్ అవుతుంది. అంతకంటే నీటిమట్టం ఎంత ఎక్కువైతే బ్యాక్ వాటర్స్ ఇంపాక్ట్ అంత ఎక్కువుంటుంది. మొన్న వరదల్లో అదే జరిగి రెగ్యులేటర్ గేట్లు ఓపెన్ చేయడంతో బుడమేరు వరద నీటితో పాటు కృష్ట్ణా బ్యాక్ వాటర్స్ కూడా కలిసి విజయవాడని ముంచుంటాయని నా అభిప్రాయం.
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Ok👍 thanks👍😃
@JesusKingofkings-x4t
@JesusKingofkings-x4t 7 дней назад
Good information. ma velagaleru vuru vachi chupechavu nanna .god bless you.
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@praveen.92
@praveen.92 5 дней назад
Chandra Babu Akkada gates levu annaru, but meeru Gates choopistunnaru ? 😂
@thegoodshepherdhelpingmini9087
@thegoodshepherdhelpingmini9087 7 дней назад
తమ్ముడు మంచి vidious చేస్తుంటారు మీరు జాగ్రత్ర 🙏
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Ok👍 thank you👍
@varanasitv4271
@varanasitv4271 7 дней назад
సూపర్ తమ్ముడూ..ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లు వుంది. చాలా కష్ట పడుతున్నావు
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you👍😃❤🙏
@malarajumahesh1218
@malarajumahesh1218 7 дней назад
అసలు దాని పేరే బుడమేరు కొత్తగా పోలవరం కాలువతో వేరు కాబట్టి పోలవరం కాలు అక్కడ వరకు వచ్చింది. అసలు ఇంతకుముందు పోలవరం కాలువలేదు అక్కడ ఉన్నదల్లా బుడవేరు నుంచి వచ్చే ప్రవాహానికి అడ్డుగా నిర్మించిన రెగ్యులేటర్స్ అందువల్ల అది పూర్వం గత రెండు వందల సంవత్సరాల నుంచి మాకు తెలిసి బుడవేరుగాని ప్రసిద్ధి మేము కూడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా మేము దాని పేరు కూడా బుడవేరు అని మాత్రమే అంటున్నాం
@dhandaluswamy4523
@dhandaluswamy4523 7 дней назад
గేట్స్ ఉన్నాయి గా అంటున్నారు బుడవేరు కి
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Ok👍, good explain, thanks👍
@veerababulaggisetti5383
@veerababulaggisetti5383 7 дней назад
తమ్ముడు యు ఆర్ ఏ వెరీ సూపర్. యంగ్ అండ్ డైనమిక్ నీకు మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు.
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thanks👍
@Ramalingam-k3r
@Ramalingam-k3r 7 дней назад
A very daring effort with clarity and reality.Hats off.
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thanks andi👍😃❤🙏
@SPrasadCh-ix8wn
@SPrasadCh-ix8wn 6 дней назад
బుడమేరు చాలా పురాతనమైనది. 1956 లోనే వెలగలేరు వద్ద రెగ్యులేటర్ కట్టారంటే అది ఎంతో పాతది, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినది బుడమేరు వాగు. కానీ పోలవరం కాలవ ఈ మధ్యనే కృత్రిమంగా త్రవ్వబడినది. అందుకే బుడమేరు వాగు పేరే అప్పటికీ, ఇప్పటికీ వాడుకలో ఉంది.
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Yes, ok👍
@k.vneelarao3949
@k.vneelarao3949 7 дней назад
గేట్లు లేవు అన్న పనికి మాలినోళ్లు ఎరి
@-fg2qo
@-fg2qo 7 дней назад
Manmade floods అన్న పనికి మాలిన వొడిని మింగాలని చూస్తున్నారు...
@sreedhar-kx7tt
@sreedhar-kx7tt 7 дней назад
Budameru ki levu. వేలాగవేరు ki వుంది🎉🎉. Exm answer ? ఇది ప్రకృతి విధ్వంసం ఇది జగన్ అయితే హెలికాఫ్టర్ మీద
@SKcreationsRvp
@SKcreationsRvp 7 дней назад
చేతకాక జగన్ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. కనీసం ప్రజలకు ముందుగా హెచ్చరిక జారి చేయనివాడు లీడర్😂😂😂. పైగా తప్పును కప్పుకోవడానికి జగన్ దొరికాడు. సిగ్గుండాలి
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 7 дней назад
Varada vachi nappudu chala ekkuva ga vachi velugeru daggara unna a chinna bareje kuda munigi poyindani akkada unna athanu chepputhunnadu ante chala ekkuva varsham padindi
@imranganath8716
@imranganath8716 7 дней назад
​@@sreedhar-kx7ttkani adi budameru kaaluve kada brother...
@chsatyanarayana7932
@chsatyanarayana7932 7 дней назад
చాలా బాగుంది
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thanks👍
@user-iv1hd7rm8t
@user-iv1hd7rm8t 7 дней назад
నాకున్న అన్ని రకాల సోషల్ మీడియా ల్లో ఈ వీడియో ను షేర్ చేస్తాను బ్రదర్
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you so much👍😃🙏❤
@user-iv1hd7rm8t
@user-iv1hd7rm8t 6 дней назад
@@vikramviharichannel ♥️♥️♥️♥️♥️♥️ ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద మీడియాలు నీ ఛానల్ కాలి గోటికి కూడా సరిపోవు బ్రదర్ ♥️🎉
@durgaprasadporanki3634
@durgaprasadporanki3634 7 дней назад
Tammudu super information 😮😮😮😮😮
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@nagendrababubandaru1943
@nagendrababubandaru1943 7 дней назад
నువ్వు సూపర్ బ్రో
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Also u bro👍❤🙏😃
@pvr5387
@pvr5387 7 дней назад
ద్రోనే షాట్స్ సూపర్బ్ వెలగలేరు రెగ్యులేటర్ గురించి చాలా విషయాలు చెప్పారు దన్య వాదాలు
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@sunilkumarsunilkumar2512
@sunilkumarsunilkumar2512 7 дней назад
బుడ్డయేరు కాస్త బుడమేరు అయ్యింది బ్రో
@Palleturu-kutumbam8186
@Palleturu-kutumbam8186 7 дней назад
చాలా చక్కగా అర్థం ఆయ్యేలా చెప్పారు తమ్ముడు , TQ u so much valuable information One thing పోలవరం కాలువకి బుడమేరు అని ఎందుకు పెట్టారు అంటే పోలవరం నిధుల సమీకరణలో కేంద్ర ప్రభుత్వ దృశ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కొరతగా ఇస్తారనే ఉద్దేశపూర్వకంగా కొందరి నిపుణుల అభిప్రాయం మేరకు పోలవరం కెనాల్ గా నామకరణం ఆపి బుడమేరు డైవర్షన్ గా పేరు ఎంచుకున్నారు , కేంద్ర ప్రభుత్వం నిపుణులు కమిటీ మేరకు బుడమేరు డైవర్షన్ గా ప్రతిపాదిస్తూ అప్పటి నుండి ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం పొలవరంకు ఇప్పటికీ నిధులు సమీకరిస్తూనే ఉంది , చూడాలి పోలవరం పూర్తి ఎప్పటికీ అవుతుందో 😂 దీంట్లో దాగి ఉన్న రహస్యం
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Ok👍, baga chepparu, thanks👍
@Isaac.1978
@Isaac.1978 6 дней назад
చాలా మంచి వీడియో చేశారు బ్రదర్స్ చాలా కష్టపడ్డారు.చాలామందికి ఈ యొక్క బుడమేరు గేట్లు గురించి తెలియదు కానీ మీరు అందరికీ తెలిసే విధంగా వీడియో చేశారు God bless you both❤
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Thank you👍
@rajyalakshmikidambi7638
@rajyalakshmikidambi7638 7 дней назад
Chala kastapadi vellaru ayya,jagarta,baga choopincharu👍
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Ok👍 thank you👍❤
@himabaala3931
@himabaala3931 7 дней назад
పోలవరం అన్నది ఒక్కటి అర్థం కాలేదు ....సూపర్ గా వుంది అన్న video...
@lakshman3414
@lakshman3414 7 дней назад
Polavaram ante pattiseema ani
@himabaala3931
@himabaala3931 6 дней назад
@@lakshman3414 Good information Thankyou...
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you👍
@nagaseshuyadav7760
@nagaseshuyadav7760 6 дней назад
I'm from Velagaleru... Chala mandi clarity miss avuthunaru chinna clarification isthanu.... 1. Meru chustunna 11 Gate's Velagaleru Regulator's Ani Pilustaru evi 1956 denni sankustapana chesaru. 2. E vagunu Budameru vagu antaru denilo elanti sandeham ledu. 3. 2007 or 2008 exact ga idea ledu ede budameru kaluva lo velagaleru polavaram kaluva thavveru.. Polavaram and Budameru kaliseyi ela velagaleru lo... 4. 2014 lo TDP govt ayyam lo Polavaram nunchi Vijayawada Krishna river ki water thisuku vachindi ade pattusema project ani peru petteru... Aa pattusema project kuda ede kaluva... E 3 kaluvala center point velagaleru village. Adi meru velagaleru village lopaliki velthe clear ga telustundi...
@himabaala3931
@himabaala3931 6 дней назад
@@nagaseshuyadav7760 Thankyou for your valuable information NagaseshuYadav Garu...
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 6 дней назад
సూపర్ తమ్ముడు. గొప్ప సాహసం చేశావు. చక్కగా చెప్పావు.
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Thank you👍
@malarajumahesh1218
@malarajumahesh1218 6 дней назад
రెగ్యులేటర్ లేపకపోయినా వరద ప్రవాహాన్ని విజయవాడ రాకుండా అడ్డుకోవడం jaragadu ఎందువల్ల అంటే వంద సంవత్సరాలకు పూర్వం కూడా కురవni వర్షం పడింది దానివల్ల రెగ్యులేటర్ దెబ్బthenatam tho పాటుగా పైన ఉన్న 20 గ్రామాలు దెబ్బ తినటంతో పాటుగా విజయవాడకి వరద తాకిడి ఇంకా ఎక్కువగా ఉండేది అందువల్ల అధికారులు రెగ్యులేటర్లు లేపడం జరిగింది
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Ok👍
@manthasatyanarayanamurthy6001
@manthasatyanarayanamurthy6001 6 дней назад
😊నీ కష్టానికి హ్యాట్సాఫ్
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you🙏
@Sreevas937
@Sreevas937 7 дней назад
Aa vachina varada(Krishna river back water + inflow of velagaleru) ki gates ethakapothe annamayya dam la ee velagaleru regulator kottukupoyedi…appudu aa water surge ki inka nastam jarigedi… akkada vunna engineers technical ga entha aalochinchi emergency decision teesukonnaro.. gattu meeda vunna media ki you tubers ki aa situation ardam kadu
@suribabu5471
@suribabu5471 7 дней назад
నీళ్ళు వెళ్ళటానికి దారి లేకపోతే ప్రాబ్లం అవుతుంది కానీ ఇక్కడ 2 దారుల ఉన్నాయి. పైగా ప్రజలు అడిగింది గేట్లు ఎత్తితే విజయవాడ కి నీళ్ళు రావటానికి 6 నుండి 8 గంటలు టైం పడుతుంది నీటి వేగాన్ని బట్టి ముందే ప్రజలకి చెప్పొచ్చు కదా మేము వీలైనంత జాగ్రత్త పడతాము అని అడుగుతున్నారు
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Yes, baga chepparu👍
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Koncham mundu ga cheppalisindi, safe place ki vellevaru👍
@anilkumar69906
@anilkumar69906 7 дней назад
​@@vikramviharichannel Moddakatla cheppadu nuvvu paccha kukka madiri bunnavu
@Rraj88
@Rraj88 7 дней назад
​@@suribabu5471don't reapet sakshi words.
@innareddygopu2490
@innareddygopu2490 7 дней назад
మీశెమకువందనాలు
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thanks👍
@vinnakotashivaprasad5764
@vinnakotashivaprasad5764 3 дня назад
చాలా బాగా చూపించారు.congratulations🎉
@vikramviharichannel
@vikramviharichannel 3 дня назад
Thank you👍
@nageshnaga4827
@nageshnaga4827 2 дня назад
So super Camera to work from your effort God bless you always
@vikramviharichannel
@vikramviharichannel День назад
Thank you so much
@happyeyt
@happyeyt 7 дней назад
Very nice good bro
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you so much 😀
@padmavatisudunagunta9889
@padmavatisudunagunta9889 7 дней назад
ఇది డ్యామ్ కాదు.హెడ్ రెగ్యులేటర్.
@suribabu5471
@suribabu5471 7 дней назад
పాపం ఆ రెగ్యులేటర్ ఉన్నది అని చంద్రబాబు కి అసలు తెలియదు పైగా అలాంటిది లేదు అని ఎదుటి వాళ్ళని తిడుతున్నాడు
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Yes👍
@bhavyabhavya9346
@bhavyabhavya9346 7 дней назад
Media kanna meru chala baga chupichsru brother care full bro
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍❤😃
@ramakrishna-ir8jz
@ramakrishna-ir8jz 7 дней назад
Great bro.... very good information Thnq....
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Welcome
@Sunny-er4my
@Sunny-er4my 7 дней назад
Your rider is very skilful and thank you very much for showing us the ground reality. You both really rock. I wish for you to go to all places that all of us cannot go.
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you very much!
@babu7501
@babu7501 7 дней назад
నువ్వు తోపు బ్రో.
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Also u👍😃❤
@bnvsnmurthy3668
@bnvsnmurthy3668 6 дней назад
Vikram U did hardwork & showed budameru & polavaram junction ,velagaleru regulater excellently.They called budameru ,because first existed budameru.So that calling like that.Excellent.💕🍌🍋💜💋🍒🍑🍊🍎❤️❤️❤️❤️❤️❤️💯💯💯💯
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Ok👍 thank you
@vinuthagangalakunta
@vinuthagangalakunta 7 дней назад
Your all vedios are very nice
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you so much 😀
@ramp8878
@ramp8878 7 дней назад
Budameru is Old Name.. polavarm water newly added to Budameru... So Always Recognised Old Name.. Budameru.. Only......
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Ok👍, good explain, thanks👍😃❤🙏
@kalyanireddy8104
@kalyanireddy8104 5 дней назад
Very good information and exploration, thanks for sharing it with hard work
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Thank you👍
@sarojadv5699
@sarojadv5699 4 дня назад
Chala bagundi super
@aatmasakshi4957
@aatmasakshi4957 5 дней назад
Vikram babu, great job bangaaram. Its not easy to go there. I was born and brought in Vijayawada and I know how difficult it is with Budameru. Lokesh and Nimmala walked in the mud like you to get there. Hope to see these breaches get fixed in the current government. Keep it up.
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Yes, you are right
@santoshgoud3065
@santoshgoud3065 7 дней назад
Im Telangana but clear ga explain chesavu ippatikaina aa vagu walls gattiga kattali next time ela kakunda
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Yes, baga chepparu 👍😃❤🙏
@madhusudhan9777
@madhusudhan9777 7 дней назад
Good bro ❤❤for showing mottaniki govt red alert ivvaledhu ..
@dhandaluswamy4523
@dhandaluswamy4523 7 дней назад
మధ్యానం 2 కి వచ్చి చెప్పారు వైసీఆర్ కాలనీ కి
@kondapaturivijayakumar3072
@kondapaturivijayakumar3072 3 дня назад
Very good గుడ్ work
@vikramviharichannel
@vikramviharichannel 3 дня назад
Thank you so much👍
@Neelusworld
@Neelusworld 3 дня назад
Good job Vikram keep up the good work ❤
@vikramviharichannel
@vikramviharichannel 3 дня назад
Thank you so much👍
@srisahasrayadav1395
@srisahasrayadav1395 7 дней назад
💯 chala clarity ga chepavu bro
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@hemashankaraduri3395
@hemashankaraduri3395 6 дней назад
You did an excellent job for all of us. All the best ❤❤❤
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you👍
@sureshmathaing6552
@sureshmathaing6552 5 дней назад
తమ్ముడు ఫస్ట్ టైం నీ వీడియో చూశాను చాలా బాగుంది నీ చానల్స్ సబ్స్క్రయిబ్ చేసుకుంటున్న ఇలాంటి వీడియోలు ఇంకా బాగా చేయాలని ఆ దేవున్ని కోరుకుంటున్న ఇలాంటి వీడియోలు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా నీకు లైక్
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Thanks andi👍
@krishnakumarik9397
@krishnakumarik9397 7 дней назад
చాలా బాగా చెప్పారు,
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thanks andi👍
@tarunchand5959
@tarunchand5959 7 дней назад
Ah roads lo bike mudgear lo matti irrukupothe ayipotharu bro
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Yes, nijame bro👍
@vijaykiran69
@vijaykiran69 6 дней назад
Excellent and all the best for future videos
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Thank you so much 🙂
@nprao09
@nprao09 7 дней назад
తమ్ముడు.. బుడమేరు చాలా పాత పెద్ద కాలువ.. పోలవరం కాలువ వచ్చి వెలగలేరు దగ్గర కలుస్తుంది.. ఐనా బుడమేరు కాలువ అని పిలుస్తారు.
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Ok, thanks👍
@VijayRaj-yz2tk
@VijayRaj-yz2tk 7 дней назад
Good job brother ❤
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you so much 😀
@kakisudhakar4055
@kakisudhakar4055 7 дней назад
Krishna nadii budameru lo kalise place chupichandii
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Ok👍
@glorymosesmurala3520
@glorymosesmurala3520 6 дней назад
Well explained and thank you for sharing the true pictures budamru and regulaters
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thanks and welcome
@sivareddyinfraservices
@sivareddyinfraservices 7 дней назад
V good brother chala big risk tiskunnaru big information koda echaru Total 1 week e topic meda unnaru kadha bro Oka analysis video chei brother asalu Vijayawada deniki munigindi, munde em chesi unte bagundedi and finally repeat avvakodu ante future lo em cheste better Do one video full analysis video
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you friend 👍😃
@sivareddyinfraservices
@sivareddyinfraservices 7 дней назад
@@vikramviharichannel most welcome dear friend
@bolisettyrao5843
@bolisettyrao5843 6 дней назад
Most adventurous journey you made. Video n narration is superb. Thank you brother 👍👍👍
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
My pleasure 😊
@hanun8844
@hanun8844 День назад
Excellent gaa video chesaaru guys.
@vikramviharichannel
@vikramviharichannel 22 часа назад
Thank you so much
@baizidshaik
@baizidshaik 3 дня назад
great boys excellent explanation thanq
@vikramviharichannel
@vikramviharichannel 3 дня назад
You are welcome
@aburamt3576
@aburamt3576 7 дней назад
Great information anna ur doing very risk take care bro
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you so much 🙂
@lohithsasibabu1345
@lohithsasibabu1345 6 дней назад
God bless you bro..... ఛాలా బాగా చూపించారు.bike driving bro great 🥰🥰🥰
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Yes, thank you👍
@karapatirajendrakumarkarap3249
నైస్ bro అడ్వెంచర్స్ లా ఉంది. యనిమల్ ప్లానెట్, ఈ జ్యో కంటే నువ్వు బెటర్.
@ammanabrolupurnachandrarao580
@ammanabrolupurnachandrarao580 5 дней назад
చాలా కష్టపడి వీడియో తీశారు. ధన్యవాదాలు.
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Welcome and thank you👍🙏❤😃
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 День назад
Good Vihari, Thanks. A friendly idea you need to learn some journalism terms. Good to take a small course in video journalist and those shooting skills. you people are blessed you have technology very handy and youtube available to share your work to public.
@neerajareddy936
@neerajareddy936 7 дней назад
Good job bro 😊
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you so much 😀
@abhisheklaveti8815
@abhisheklaveti8815 7 дней назад
Thammudu super gaa explain chesav raa
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you👍
@srinivasans7865
@srinivasans7865 7 дней назад
Excellent bro thank you
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Welcome
@asr5446
@asr5446 7 дней назад
అన్నా నీవు చక్కగా చూపిస్తున్నావో నీలాగా ఏ ఛానల్ వాడు టీవీ ఛానల్ చూపించలేదు నీవు మాత్రం ఏ పార్టీలకు చిత్రం లేకుండా ఉన్నది ఉన్నట్లు ఇలాగే చక్కగా చూపించు రాబోయే కాలంలో నీదే నెంబర్ వన్ ఛానల్
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍
@AsifAsif-ei1fl
@AsifAsif-ei1fl 6 дней назад
విక్రమ్ విహారి మిత్రమా నీకు వీలుంటే ప్రకాశం వేరేది వద్ద జరిగే సన్నివేశాన్ని మాకు తెలపగలవా
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Ok👍, try chestanu👍
@alfredvincent2870
@alfredvincent2870 7 дней назад
excellent
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
Thank you! Cheers!
@DRASRORao-pn4vg
@DRASRORao-pn4vg 6 дней назад
Very nice explanation vihari
@vikramviharichannel
@vikramviharichannel 6 дней назад
It's my pleasure
@sooribabu4895
@sooribabu4895 8 часов назад
Super bro.. better than our media
@vikramviharichannel
@vikramviharichannel 5 часов назад
Thanks
@Sunilkumar_TS
@Sunilkumar_TS 7 дней назад
Nice video nice explanation ❤❤❤ Krishna river paina unna annu project gurinchi oka video cheyandi start to end❤❤
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thank you👍😃❤
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 3 дня назад
Good, బాగా తీశావు
@vikramviharichannel
@vikramviharichannel 3 дня назад
Thanks
@parveenmohammed1471
@parveenmohammed1471 7 дней назад
Nice chala kastapadutunnav ...great❤
@vikramviharichannel
@vikramviharichannel 7 дней назад
Thanks andi👍
@UmaDoddi-f6f
@UmaDoddi-f6f 6 дней назад
Anna chala baaga chupincharu anna .....anna meku chala talent undi inka teyyandi anna .....
@vikramviharichannel
@vikramviharichannel 5 дней назад
Thank you👍
Далее
How would you react?!😳
00:44
Просмотров 3,4 млн