My parents deceived me like anything. My mom and my sister abused my wife as she just cooked food to me and my father.. total 5 crores maa sister ki ichi, nannu naa wife' ni vadilesaru
Manaki marriage ayyaka Mana life partner tho 1st manam bagundali Variki manam_respect,love,caring, priority, peace, support, encouraging,etc Ivvali Varilo manaku nachhanivi vunte variki ardam ayyela cheppi marchukovali Variki nachhela manam kuda mare la vundali
Men are mostly suffering from marriage with some women who torture physically financially and emotionally. Wife beat husband and husband have to keep quite to save relationship. Husband have to slept in floor while wife sleeping in bed. And wife torturing mentally physically financially emotionally. Mother in law also torturing. Govt need to curb some rules to women
ఇలాంటి లత్కోరు వేషాలు వేస్తుంటే silent గా record చేసి సోషల్ మీడియాలో పెట్టండి. దెబ్బకి వేరే రాష్ట్రం పారిపోవాలి. మగాడు పరువుకు భయపడినoత వరకే, ఒకసారి తెగిస్తే 🔥🔥🔥🔥🔥🔥🔥
Telling women's problems is a way of stress relief We didn't need a solution for that, just listen to it and don't take it seriously and personally Just listening to our words makes us feel relief
విని ఊరుకుంటే ఈ response వస్తుంది. "ఏంటి ? ఇన్ని చెప్తున్నా గంగిరెద్దులా తల ఊపటం యేనా ? ఏమైనా చేసేది ఉందా ? నీకు చెప్పినా ఒకటే ఆ గోడకు చెప్పినా ఒకటే." ఒక వేళ విని పరిష్కార మార్గాలు చెప్తే, నిన్ను solution అడిగానా ? నేనేదో నా బాధ చెప్పుకుందాం అని నీ దగ్గరకి వస్తే... నువ్వెందుకు అసలు నన్ను అసలు అర్థం చేసుకోవు… నా మీద కొంచం అయినా ప్రేమ ఉందా ? అసలు విషయం ఏంటి అంటే, ఎలా respond అయినా గొడవ చేస్తారు. గొడవ పడటం, డ్రామా చేయటం అనేది అసలు మజా ఇస్తుంది. ఇలా తరచుగా గొడవ పెట్టుకునే ఈ దరిద్రపుగొట్టు behavior ని అమ్మాయిలు క్యూట్ అనుకుంటారు. అది మగాళ్ళ mental health ను నాశనం చేస్తుందని relationship లో మనశ్శాంతిని హరించి విడాకులు, బ్రేకప్ వరకు తీసుకెళ్లే ప్రమాదకరమైన పని అని కనీసం awareness ఉండదు.