Relationship Secrets Masterclass For Men - To Enroll Message me on Whatsapp - 79813 69594 ధర్మ సందేహాలు ప్రశ్నలు ఇక్కడ పంపండి - forms.gle/yRCSscX3eFXyy4Ri9
12:40 ఇదే విషయం ఒకసారి గరికపాటి గారు కూడా చెప్పారు , అమ్మాయిలు బయట ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మంచి పట్టు చీర కట్టుకుని మెక్ అప్ వేసుకుని అందంగా వెళ్తారు అదే ఇంటిలో భర్త ముందు కనీసం స్నానం కూడా చెయ్యకుండా జిడ్డు మొహం వేసుకుని దరిద్రపు గొట్టు నైటీ వేసుకుని తిరుగుతారు. అబ్బాయిలు ఏం తక్కువ కాదు బయటకి వెళ్తే మంచి పాంట్ షర్ట్ వేస్తారు ఇంటిలో మాసిపోయి బొక్కల లుంగీ ఒకటి కట్టుకుని మూలన కూర్చుంటారు. ఇలా అయితే భార్య భర్తల మధ్య సఖ్యత ఎలా వస్తుంది అన్నారు.
తలతిక్క గా ఉండి వేధించే భార్యలు తప్ప మిగతా మంచి భార్యలతో సెక్స్ బాగా చెయ్యాలన్పిస్తుంది. సెక్స్ బాగా దొరికితే చాలు అంతకన్నా ఇంకేం కావాలి. సంపాదన యావలో పడి అత్యంత ముఖ్యమైన విషయాలు విస్మరిస్తున్నారు. మనిషి సుఖంగా, సంతోషంగా ఉండటాన్ని మించిన సంపద లేదు. ఇది అందరూ గుర్తిస్తే చాలు.
👌👌👌information ...I proud to be subscriber of Ukku Mesam... I accquired more knowledge through this and learnt some tactics of female psychology and how to handle with them.
Naa 1st comment bro nenu chaala video's chusa meevi adi kuda naa brother refer chesadu chusaka chaala happy anipinchindi teliyani inni vishayaalu unnaya anipinchindi nd meeku inni vishayaalu meeda avagahana raavtam meeda asuya vachindi to be frankly adi naaku nduku raaledu ani anthey Mee meeda kaadu. You are amazing bro❤ i ❤ love ur videos bro nd when we get pain we know what that cost soo men's kosam avaru raavtam Leni e generation lo meeru vacharu TQ sooo much keep educate all of our innocent pure loveable men's thanks alot Avinash bro
ఎప్పటినుండో ఈ కామెంట్ పెడదాం అనుకుంటున్నాను నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావో చెప్పు...నీ పెళ్లికి మాత్రం కచ్చితంగా పిలువు...చనిపోయి కాటిలో ఉన్న ఆత్మ రూపంలోనైనా వస్తాను పోనీ చేసుకోవడం లేదా చెప్పు no merrge grup లో joene అయిపోదాం ప్రజల వద్దకే పరిపాలన అన్నట్టు నీ వెనకాలే మా అడుగుజాడలు 😜
Anna mi video today first time chusa ee video bagundhi anna na mind lo itlantivi trigger avtuntayi but meeru Baga explain chesaru anna ,Thanks Nice excellent video. SUBSCIBE at first sight video 😅.
Me vedios konni chusa...chala bagunnay....but okati....love anedi ledu antaraa? Antha avasaram kosam, society kosam antaraa?? Acting antaraa?? Ladies or gents evari gurinchi ainaa???ye relationship gurinchyainaa ?? Selfish aaa idanthaa?? How is it possible?? Plzzz tell me
☹️☹️ manam bada padutunnam vere valla gurinchi ante Prema vunnatle kadandi ...life long act cheyalemga % difference vuntundi but love ledu ani kademoo ...😊any way thank u for reply