Authorised dealer for Honda,Khammam(District)/All Type of Engines/Services/Sales/Spares/Agriculture equipment/Construction equipment/Portable power supply Generators/Brush cutters/Land Movers/Vibrators/Power Weeders/Power Tillers/Water Pumps/Power Sprayers
New Perfect Mechanical Works, PSR Road Opp: Potti Sriramulu Statue Gandhi Chowk Khammam Cell: 8686756986 (Prasad)
హోండా, ఖమ్మం(జిల్లా)/అన్ని రకాల ఇంజన్లు/సేవలు/సేల్స్/స్పేర్స్/వ్యవసాయ పరికరాలు/నిర్మాణ పరికరాలు/పోర్టబుల్ పవర్ సప్లై జనరేటర్లు/బ్రష్ కట్టర్లు/ల్యాండ్ మూవర్స్/వైబ్రేటర్లు/పవర్ వీడర్లు/పవర్ టిల్లర్లు/పవర్ స్ప్రేయర్స్/పవర్ స్ప్రేర్స్ కోసం అధీకృత డీలర్
న్యూ పర్ఫెక్ట్ మెకానికల్ వర్క్స్, PSR రోడ్ ఎదురుగా: పొట్టి శ్రీరాములు విగ్రహం గాంధీ చౌక్ ఖమ్మం సెల్: 8686756986 (ప్రసాద్)
Anna water pump problems cheppanu anna sales kosam kadu video andykey rate cheppaledu.honda 3” water pump praise:27,500₹ no Paipe, 2 years warranty. Chaina 9,000₹ no warranty
నమస్తే బ్రదర్ ,కొత్తగా బోరు వేశాము 1.5 ఇంచ్ నీళ్లు ఉంది. 230 అడుగులు వేశాము ఇప్పుడు 30 ఆడుగుల లోతులో నీళ్ళు ఉన్నాయి. కరెంటు లేదు ఏ మోటార్ పంపు వాడాలి దయచేసి చెప్పండి. ..
సార్ మీరు అ నిళ్ళు వ్యవసాయం కి వాడలా. 1.5 ఇంచ్ సరిపోదుగా వ్యవసాయానికి. 30 అడుగులలో నీళ్లు వుంటే పెట్రోల్ 1.5 హోండా వాటర్ పంపు తీసుకొవచ్చు. 30 అడుగులలో నీళ్లు వుంటే 50 అడుగుల వరకు అ వాటర్ పంప్ సపోర్ట్ చేస్తుంది అండి. అలా కాకుండా ఇంకా లోతు నుండి మీరు నిళ్ళు తోడాలి అనుకుంటే సరిపడా మోటార్ కొని సరిపడా జనరేటర్ తీసుకోండి
Wbk30 ki power problem. Chala rojulu pakkaki pettinappudu e problem vastundi. Meru e wbk30 ki point set ani vuntundi .engine flywheel or (magnet) open chesi point set clean chesi ruff pepar tho chestey meku power vastundi. Meru chesukuntey okay lekuntey mechanic daggariki thisukellandi
అన్న నేను సమ్మర్ లో బోర్ వేసాను. 280 feat లో వాటర్ పడ్డాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా 30 అడుగుల లోతులో కి వాటర్ ఉన్నాయి. ఇంజిన్ వేస్తే వాటర్ నిలబడుతుందా, లేదా నిలబడవ వాటర్ కిందకి పోతాయా