Thanks bayya 50feet bore deth but 2inch water vastuvundedi 70mitersdistence lo pakkavallubore vesinaru anduloki lagesindi?waterravadam ledu adi stop cheste dinilovastadi delusion cheppandi?please
Sir me bore Lo water supply vunteny meku engine support chestadi lekunte kastam. Naku water engines gurinchi avagahana Vundi Kani bore meda akkadi nelaa Midaa naku knowledge thakkuva sir
నమస్తే బ్రదర్ ,కొత్తగా బోరు వేశాము 1.5 ఇంచ్ నీళ్లు ఉంది. 230 అడుగులు వేశాము ఇప్పుడు 30 ఆడుగుల లోతులో నీళ్ళు ఉన్నాయి. కరెంటు లేదు ఏ మోటార్ పంపు వాడాలి దయచేసి చెప్పండి. ..
సార్ మీరు అ నిళ్ళు వ్యవసాయం కి వాడలా. 1.5 ఇంచ్ సరిపోదుగా వ్యవసాయానికి. 30 అడుగులలో నీళ్లు వుంటే పెట్రోల్ 1.5 హోండా వాటర్ పంపు తీసుకొవచ్చు. 30 అడుగులలో నీళ్లు వుంటే 50 అడుగుల వరకు అ వాటర్ పంప్ సపోర్ట్ చేస్తుంది అండి. అలా కాకుండా ఇంకా లోతు నుండి మీరు నిళ్ళు తోడాలి అనుకుంటే సరిపడా మోటార్ కొని సరిపడా జనరేటర్ తీసుకోండి
అన్న నేను సమ్మర్ లో బోర్ వేసాను. 280 feat లో వాటర్ పడ్డాయి. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా 30 అడుగుల లోతులో కి వాటర్ ఉన్నాయి. ఇంజిన్ వేస్తే వాటర్ నిలబడుతుందా, లేదా నిలబడవ వాటర్ కిందకి పోతాయా
అన్న అగ్రికల్చర్ వ్యవసాయం కోసం మకు కరెంట్ ఉంది అయితే మా బోరు 60 అడుగులలో నీరు 1ఇంచ్ వాటర్ వస్తుంది ఎంత submersible hp వేస్తే ఓనే ఇంచ్ వాటర్ కు సరిపోతుంది అన్న
5 H P కిర్లోస్కార్ ఇంజనకి వాటర్ హెడ్ కాస్టు ఎంత అవ్వవచ్చు మాకు అందజుగా 60, అడుగులు పెట్రోల్ ఇంజన్ మాది 1, గంటకి 1/1/4 లీటర్ ఖర్చు అవుతుంది బయట 140 అడుగులు పోవాలి ఎలాచేయాలో ఐడియా ఇవ్వగలరు
నీళ్లు తోడేమీ ఇంజిన్ పాకింగ్ తాడు టైప్ అయితే మీ బోర్ లో వాటర్ 40 అడుగుల కంటె ఎక్కువ లోతు ఉంటే మీరు 20 అడుగుల లోతులో చెక్వల్వ్ వేసుకోవాలి పైపు అడుగున ఫుడ్వాల్వ్ వేసుకోవాలి అదే మీ పంప్ సెల్ఫ్రైమింగ్ అయితే నీళ్ల లోతుని బట్టి పైపు లావు ని బట్టి నేరుగా ఫుడ్ వాల్వ్ వేస్తే సరిపోతుంది అన్న
అన్నా మీరు 11 అడుగుల లోతులో వాటర్ వున్నాయి సూపర్ . అలాగే మీ బోరు లో నీళ్లు యంతసేపు వస్తున్నాయి అది కూడా కొంచం చూసుకోండి . అలాగే మీకు 3 ఎకరాల లోపు పంట నీరు పారాలి అనుకుంటే 2” వాటర్ పంప్ సరిపోతది .హోండా ws20x తీసుకోడాని ట్రై చేయండి బెస్ట్ పంప్ మంచి మైలేజ్ వస్తుంది.నేరుగా 40 అడుగులు పైపు వేసుకోండి .
Me requirements ni batti anna 2” Honda ws20x water pump set :17,500₹ 3” Honda wb30xd water pump set 27,000₹ 2” Honda high head water pump set wb20xd :25,000₹ Any one 2years warranty
మీ పొలం 3 ఎకరాల పైన ఉంటే హోండా WB 30 XD Rs.27000/- తీసుకోండి ఒకవేళ 3 ఎకరాల కన్నా తక్కువ ఉంటే హోండా WS 20X Rs. 17500/- తీసుకోండి. ఇంకా వివరాలుకావాలంటే నా నంబర్ కి కాల్ చేహండి 8686756986