Andaru aa time lo leste, world lo aey panulu avvavu... Night cheyyalsina panulu chala unnayi- for example municipality water, hospitals, police dept etc..
మీరు చెప్పే ఇలాంటి విడియో లతో ఎవరూ రిచ్ అయిపోరు. కాయకష్టం చేసుకొనే కూలీలు,ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు,పంటలు పండించే రైతులూ వీళ్ళెవరూ రిచ్ కాలేరు.అలాగని చచ్చిపోవాలా... వాళ్ళు చస్తే రిచ్ గా ఉన్నవాళ్లు బతకరు. Thumbnail అలా పెట్టడమే సరికాదు. ఇంకా చాలా విశ్లేషణ చేయాలని ఉంది కానీ అనవసరం.